బ్లాక్ బికినీ లో కుర్రకారులకి చెమటలు పుట్టిస్తున్న జినాల్ జోషి..

బ్లాక్ బికినీ లో కుర్రకారులకి చెమటలు పుట్టిస్తున్న జినాల్ జోషి.. జూ అనే ఒక వెబ్ సేరీర్ తో అభిమానులకి పరిచయమయింది.మోడలింగ్ తో పటు సినిమాలలో కూడా నటించాలని తెగ కష్టపడుతుంది.

మెగా ఫ్యాన్ కి బ్యాడ్ న్యూస్ …భీమ్లా నాయక్ లో హిట్ సాంగ్ తీసేస్తున్నారు !

టాలీవుడ్ లో ,తెలుగు అభిమానుల్లో భీమ్లా నాయక్ మానియా నడుస్తుంది .సినిమా ఎప్పుడప్పుడు రిలీజ్ అవుతుందా అని తెగ ఎదురు చూస్తున్నారు మెగా ఫ్యాన్స్ .ఎట్టకేలకు ఫిబ్రవరి 21 న ట్రైలర్ రిలీజ్ చేసారు.ట్రైలర్ తో మంచి ఊపుతో ఉన్న అభిమానులకు నిరాశపరిచే వార్త ఒకటి ఇండస్ట్రీ లో వినబడుతుంది.అదేమిటంటే భీమ్లా నాయ‌క్ కి ఊపు తెచ్చిన పాట‌.. టైటిల్ సాంగే. త‌మ‌న్ ఈ పాట‌ని ఇర‌గ్గొట్టాడు. ఆ పాట‌.. భ‌లే పాపుల‌ర్ అయ్యింది. ఈ పాట‌ని […]

ప్రియురాలితో వెంక‌టేష్ ముద్దుల కొడుకు నాగ్ అన్వేష్ ఎంగేజ్‌మెంట్‌… వైర‌ల్‌గా ఫొటోలు..!

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ ముద్దుల కొడుకునాగ్ అన్వేష్ ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. అన్వేష్ త‌న ప్రియురాలినే పెళ్లాడ‌నున్నాడు. అదేంటి వెంక‌టేష్ కొడుకు అప్పుడే పెళ్లి ఈడుకు వ‌చ్చేశాడా ? అనుకుంటున్నారా ? అయితే ఆ కొడుకు వెంకీ రియ‌ల్ కొడుకు కాదు. వెంకీకి రీల్ కొడుకు. వెంక‌టేష్ కెరీర్‌లో వ‌చ్చిన బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాల్లో ఇంట్లో ఇల్లాలు.. వంటిట్లో ప్రియురాలు ఒక‌టి. ఈ సినిమాలో వెంకీ ఇద్ద‌రు పెళ్లాల ముద్దుల మొగుడిగా న‌టించాడు. ఎమోష‌న‌ల్, కామెడీ ఎంట‌ర్టైన‌ర్‌గా […]

#NBK107 ఫ‌స్ట్ లుక్‌పై తార‌క్ షాకింగ్ కామెంట్స్.. అయోమయంలో ఫ్యాన్స్….. HUNT BEGINS

నంద‌మూరి న‌ట‌సింహం బాలకృష్ణ కొత్త సినిమా న్యూలుక్ సోమ‌వారం నాడు విడుద‌ల చేసింది చిత్ర యూనిట్. ఎన్ బికె 107 పేరుతో ఈ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. అఖండ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత బాల‌య్య చేస్తోన్న సినిమా కావ‌డంతో పాటు అటు క్రాక్ లాంటి సూప‌ర్ హిట్ కొట్టాక ద‌ర్శ‌కుడు మ‌లినేని గోపీచంద్ డైరెక్ట్ చేసిన సినిమా కావ‌డంతో మ‌రో సూప‌ర్ హిట్ అవుతుంద‌న్న అంచ‌నాలు అయితే అప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఈ […]

వైసీపీ – టీడీపీ – జ‌న‌సేన మూడు పార్టీల్లోనూ ఒకే ర‌చ్చ …!

కొన్ని కొన్ని రాజ‌కీయ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఏపీలో రాజ‌కీయాలు ఇలా కూడా ఉంటాయా? అనే సందే హాలు వ‌స్తుంటాయి. ఎందుకంటే.. ఒక పార్టీపై గెలిచి.. మ‌రో పార్టీకి మ‌ద్ద‌తిచ్చే నేత‌లు ఏపీలోనే క‌నిపిస్తు న్నారు. నిజానికి ఒక పార్టీ త‌ర‌ఫున గెలిచిన వారు.. ఆ పార్టీ త‌ర‌ఫునే వాయిస్ వినిపించాలి. ఇది రాజ‌కీయం గా ప్ర‌ధాన క‌ట్టుబాటు. కానీ, ఏపీలో మాత్రం ఒక పార్టీలో గెలిచి.. మ‌రోపార్టీ వాయిస్ వినిపిస్తున్నారు. దీనిని ఆయా రాజ‌కీయ పార్టీలు ఎలా […]

షాకింగ్‌: జ‌గ‌న్ ముందు రెండు డిమాండ్లు పెట్టిన రోజా.. !

వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలు.. చిత్తూరు జిల్లా న‌గ‌రి ఎమ్మెల్యే జ‌బ‌ర్ద‌స్త్ రోజా.. రెండు ప్ర‌ధాన డిమాండ్ల‌ను తెర‌మీదికి తెచ్చారు. వాటిని నెర‌వేర్చాల్సిందేన‌ని.. ఆమె ప‌ట్టుబ‌డుతున్నారు. అంతేకాదు.. ఈ స‌మ‌స్య‌లు రెండు ప‌రిష్క‌రించ‌క‌పోతే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పార్టీకి దూరం అయి..ఇండిపెండెంట్‌గా పోటీకి దిగే అవ‌కాశం కూడా ఉంద‌ని ఆమె సంకేతాలు పంపిస్తున్నారు. అయితే.. ఆమె రెండు డిమాండ్లు కూడా చాలా చిత్రంగా ఉన్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వాస్త‌వానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు కొన్ని డిమాండ్లు ప్ర‌భుత్వం […]

భీమ్లా నాయ‌క్ హిట్ అయితే త్రివిక్ర‌మ్‌కే క్రెడిట్‌.. ఫ‌ట్ అయితే సాగ‌ర్ ఖాతాలోకే…!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతోంది అంటే ఆ సినిమా ద‌ర్శ‌కుడికి రిలీజ్‌కు ముందు ఎంత ప్ర‌యార్టీ ఉంటుంది. ప‌వ‌న్ సినిమా డైరెక్ట‌ర్ హంగామా ఉండాలి.. ఎక్క‌డ చూసినా అత‌డే ఉండాలి.. అత‌డి ఇంట‌ర్వ్యూలు, స్పీచ్‌లే వైర‌ల్ అవ్వాలి. కానీ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో పాటు ద‌గ్గుబాటి రానా న‌టించిన భీమ్లానాయ‌క్ మ‌రో రెండు రోజుల్లో థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. అయితే ఆ సినిమా ద‌ర్శ‌కుడు సాగ‌ర్ చంద్ర క‌న‌ప‌డ‌డం లేదు. ఎక్క‌డ చూసినా త్రివిక్ర‌మ్ హంగామానే న‌డుస్తోంది. […]

భీమ్లా నాయక్ ట్రైలర్ వచ్చేసింది …ఫ్యాన్స్ కి పూనకాలే

పవర్ స్టార్ ,రానా దగ్గుబాటి లలు హీరోలుగా సితార ఎంటర్టైన్మెంట్ లో సాగర్ కే చంద్ర దర్శకత్వంలో సూర్య దేవర నాగ వంశి నిర్మాణంలో వస్తున్న సినిమా భీమ్లా నాయక్ .తెలుగు ప్రేక్షకులు ,మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా భీమ్లా .ఈ రోజు ట్రైలర్ లంచ్ మరియు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉండగా ఆంధ్ర ప్రదేశ్ మినిస్టర్ మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకాల మరణంతో ప్రీ రిలీజ్ ఫంక్షన్ కాన్సల్ చేసారు చిత్ర […]

48 ఏళ్ల స్టార్ హీరోకు రెండో పెళ్లి… అంత చిన్న అమ్మాయితోనా..!

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్ రెండో పెళ్లి దిశ‌గా అడుగులు వేస్తున్నాడు. త‌న భార్య సుసానేఖాన్‌కు కొన్నేళ్ల క్రింద‌టే విడాకులు ఇచ్చేశాడు. అయితే త‌మ ఇద్ద‌రి పిల్ల‌ల కోసం మాత్రం మాజీ భార్య సుసానేతో ఎప్ప‌టిక‌ప్పుడు క‌లుస్తున్నాడు. తాము భార్య‌, భ‌ర్త‌లుగా విడిపోయినా త‌మ పిల్ల‌ల మంచి కోసం తాము త‌ల్లిదండ్రులుగా న్యాయం చేస్తుంటామ‌ని వీరు చెపుతూనే వ‌స్తున్నారు. వీరు విడిపోయాక కూడా పిల్ల‌ల కోసం విదేశాల‌కు, వెకేష‌న్ల‌కు ఎన్నోసార్లు వెళ్లారు. సుసానే హృతిక్‌కు చిన్న‌ప్ప‌టి […]