మెగా డాటర్ మైండ్ దోబ్బిందా..ఏంటి ఈ పోస్ట్లు..?

హా..ప్రస్తుతం నెటిజన్స్ ఇలానే కామెంట్స్ చేస్తున్నారు మెగాడాటర్ శ్రీజ పెట్టిన పోస్ట్ పై. గత కొంత కాలంగా మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ మీడియాలో హాట్ టాపిక్ గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. మొదట్లో తన మొదటి పెళ్లి విషయంలో మీడియాలో హెడ్ లైన్స్ లో నిలిచిన చిరంజీవి ముద్దుల కూతురు..ఆ తరువాత అతను వద్దని..ఇంట్లో ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నా..మళ్లి ఇంటికే తిరిగి వచ్చేసింది. వస్తూ వస్తూ తన మొదట భర్త తో కన్నా పాపని […]

వైసీపీ ఎమ్మెల్యేల‌ను ఓడిస్తామంటోన్న సొంత కేడ‌ర్‌…!

ఆయ‌న వైసీపీ ఎమ్మెల్యే.. ఓ రాజ‌కీయ కుటుంబానికి చెందిన నేత‌.. టీడీపీ కీల‌క నేత‌పై వ‌రుస‌గా రెండుసార్లు ఓటీ చేశారు. జ‌గ‌న్ వేవ్‌లో ఎట్ట‌కేల‌కు 2019లో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఇప్పుడు ఆయ‌న సొంత పార్టీ కేడ‌ర్ నుంచే తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్నారు. సొంత పార్టీ కేడ‌రే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు టిక్కెట్ ఇస్తే ఓడిస్తామ‌ని శ‌ప‌థాలు చేస్తున్నారు. ఆయ‌న ఎవ‌రో కాదు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిర‌ణ్‌కుమార్. కిర‌ణ్‌కుమార్ తండ్రి గొర్లె హ‌రిబాబు […]

రాజ‌మౌళి – బాల‌య్య కాంబినేష‌న్ ఫిక్స్‌… క‌థ‌కు న‌ట‌సింహం గ్రీన్‌సిగ్న‌ల్‌…!

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో వినిపిస్తున్న హాట్ గ్యాసిప్ ఏదైనా ఉంది అంటే అది నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ – రాజ‌మౌళి క‌లిసి చేయ‌బోయే సినిమా గురించే..! సీనియ‌ర్ హీరో బాల‌య్య రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే సినిమాలో న‌టిస్తున్నాడు. అయితే అది సోలో హీరోగా కాదు.. మ‌హేష్‌బాబు – రాజ‌మౌళి కాంబినేష‌న్లో తెర‌కెక్కే సినిమాలో బాల‌య్య సెకండాఫ్‌లో ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ట‌. మ‌హేష్‌బాబు – రాజ‌మౌళి కాంబినేష‌న్లో సినిమా కోసం దాదాపు 15 సంవ‌త్స‌రాలుగా ఫ్యాన్స్ వెయిట్ […]

రాధేశ్యామ్ ప్లాప్‌.. త్రిబుల్ ఆర్‌కు పెద్ద ఎదురు దెబ్బ‌…!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా భారీ అంచనాలతో తెరకెక్కిన సినిమా రాధేశ్యామ్ ప్రభాస్ నటించిన బాహుబలి ది బిగినింగ్ బాహుబలి ది కంక్లూజన్ సినిమాల తర్వాత సాహో యాక్షన్ సినిమాలో ప్రభాస్ నటించాడు బాహుబలి రాజమౌళి మానియా తో ప్రపంచం గర్వించదగ్గ సినిమా రికార్డులు నిలిచిపోయింది బాహుబలి క్రేజ్ తో సాహో సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చినా కూడా మంచి వసూళ్లు వచ్చాయి. తెలుగులో సాహో సినిమా అంచనాలు అందుకోలేదు అయితే బాహుబలి కి ఉన్న […]

రోజుకు రెండు చొప్పున ఇవి తింటే..బెడ్ రూమ్ లో రెచ్చిపోతారు..కింగ్ మీరే..!!

ప్రస్తుత మనం ఎలాంటి సమాజంలో బ్రతుకుతున్నామో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ఇంట్లో కూర్చోని జాబ్ చేస్తున్నారు కానీ..రెండు సంవత్సరాల బ్యాక్ కి వెళ్లితే ..మన అసలైన పరిస్ధితి బయటపడుతుంది. పెరుగుతున్న టెక్నాలజీకి..మొబైల్, కంప్యూటర్ లేనిదే..పనులు కావు. ఉదయం లేచిన మొదలు రాత్రుల్లు పడుకునే వరకు..ఉరుకులు పరుగులు జీవితం. ఇంట్లో ఫైనానిషియల్ టెన్షన్స్..ఆఫీస్ లో వర్క్ టెన్షన్స్..టైం లేక ఇంట్లో వండుకుని తినలేక..బయట నుండి జంక్ ఫుడ్స్ తింటూ.. సరైనా […]

ప్రామిస‌రీ నోట్ రాసేటప్పుడు ఈ 10 విషయాలు తప్పక గుర్తుపెట్టుకోవాలి… లేకపోతే ఒక్క రూపాయి కూడా రాదు..జాగ్రత్త..!!

ప్రామిసరీ నోటు అంతే కొంతమందికి మంది తెలిసి ఉండచ్చు..కానీ దానిని రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా మందికి తెలియదు. తెలిసినా కొన్ని సార్లు పొరపాట్లు చేసే ఛాన్స్ ఉంది. ఇక అలా ఏదైన పొరపాటను ఈ తప్పు చేసారో..అంతే మీకు ఒక్క రూపాయి కూడా చేతికి రాదు. మొత్తం డబ్బులు గొవిందా గోవిందా..అనాల్సిందే..!!మనం ఇతరుల నుండి డబ్బులు అప్పుగా తీసుకునేటప్పుడు తాను తిరిగి చెల్లించడానికి గాను రాసే వాగ్ధాన పత్రాన్నే ప్రామిసరీ నోటు అని అంటాము. ప్రస్తుతం […]

ప్రభాస్ రాధేశ్యామ్ ఫుల్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాదేశ్యామ్ సినిమా ఎట్టకేలకు విడుదలకు నోచుకుంది. ఇటీవల చిత్రబృందం ప్రకటించినట్లుగా నేడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అయింది. ఏకంగా 7010 తెరలపై ఈ సినిమా ఒకేసారి ప్రసారమవుతుంది. ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలు ముగిసాయ్. ఇండియాలో ప్రీవియస్ షోలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రభాస్ సినిమా రివ్యూ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అటు అభిమానులు అందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అని […]

‘ఆర్ఆర్ఆర్’నటి నటీమణులు ఫైనల్ రెమ్యూనరేషన్స్ లెక్కలు లిస్ట్ ఇవే !

స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్లో టాలీవుడ్ స్టార్స్ అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా వస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్ .డివివి దానయ్య నిర్మాణం చేయగా ,ఈ చిత్రానికి దాదాపు 450 కోట్లు వ్యయం అయింది ,ఈ సినిమాకి లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు .సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు . అసలు విషయం ఏమిటంటే పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిన […]

ప్రభాస్ పెళ్లి గురించి మహారాష్ట్ర జోతిష్యుడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

ప్రభాస్.. తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ హీరో. బాహుబలి లాంటి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన సినిమాలో నటించిన యాక్టర్. ప్రస్తుతం పాన్ ఇండియన్ యాక్టర్ గా వెలుగొందుతున్నాడు. ప్రస్తుతం ఆయన తీస్తున్న సినిమాలు, తీయబోయే సినిమాలు కూడా పాన్ ఇండియన్ ప్రాజెక్టులే. ఇక ఆయనకు సంబంధించిన ఏ సినిమా రిలీజ్ అయినా.. ముందుగా ఆయన పెళ్లి గురించే ప్రస్తావన వస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ప్రభాస్ కొనసాగుతున్నాడు. 42 ఏండ్లు […]