ఛలో సినిమాతో తెలుగునాట హీరయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ రష్మిక మందన, ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ బ్యూటీ చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించడంతో అతి త్వరలో స్టార్ హీరోల సరసన ఈ బ్యూటీ ఛాన్సులు దక్కించుకుంది. ఇక రష్మిక చేసిన సినిమాలు ఆమెకు నేషన్‌వైడ్‌గా కూడా మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. దీంతో ఆమె నేషనల్ క్రష్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సృష్టించుకుంది. అయితే ఇటీవల ‘పుష్ప-ది రైజ్’ […]
Author: admin
రూట్ మారుస్తున్న త్రివిక్రమ్..జాగ్రత్త సామీ..దెబ్బైపోగలవు..?
యస్..ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే టాపిక్ జోరుగా వైరల్ అవుతుంది. తన మాటలతో మాయ చేసే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్..ఎవరో మాటలు విని తన భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నాడని అభిమానులు బాధపడుతున్నారు. దానికి కారణం ఆయన చేసే పనులే. మనందరికి తెలిసిందే సినీ ఇండస్ట్రీలో త్రివిక్రమ్ కు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే అందరు టక్కున చెప్పే పేరే “పవర్ స్టార్ పవన్ కళ్యాణ్”. అబ్బో..వీళ్ల ఫ్రెండ్ షిప్ అలాంటి ఇలాంటిది కాదు.. జాన్ జిగిడి […]
సంచలన పాత్రలో సమంత… ఫ్యాన్స్‌కు ఒక్కటే ఆతృత…!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత స్టార్ హీరోయిన్ పొజిషన్ లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే… నాగ చైతన్య తో విడాకులు ప్రకటన చేసినప్పటి నుంచి ఈమె కెరీర్ పైనే ఎక్కువగా దృష్టి పెట్టి వరుస సినిమాలలో చేసుకుంటూ వెళుతోంది. అయితే నాగచైతన్య తో విడాకులు అనంతరం ఈమె సినీ పరిశ్రమకు దూరం అవుతుందని అందరూ భావించారు. కానీ వరుస ప్రాజెక్టును ఓకే చేసుకుంటూ ప్రతి ఒక్కరికి షాకిచ్చింది. ఇక అంతే కాకుండా తమ స్నేహితులతో […]
వైసీపీ కొత్త మంత్రులు దాడిశెట్టి రాజా – గుడివాడ అమర్నాథ్ – పార్థసారథి
ఏపీలో వైసీపీ మంత్రుల రాజీనామాలకు డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ నెల 27న మంత్రులు అందరూ రాజీనామాలు చేయాలని జగన్ ఇప్పటికే దిశానిర్దేశాలు చేశారు. ఉగాది రోజు కొత్త మంత్రి వర్గం కొలువు తీరనుంది. ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన మంగళవారం వైఎస్సార్‌సీపీ శాసనసభా పక్షం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ముందే చెప్పినట్టు కేబినెట్ మార్పుపై మనసులో మాటను బయట పెట్టారు. సామాజిక సమీకరణల రీత్యా ఒకరిద్దరు మినహా మిగిలిన మంత్రులంతా […]
RRR సీక్వెల్‌పై జక్కన్న క్లారిటీ.. ఏమన్నాడో తెలుసా?
ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’ మరో 10 రోజుల్లో థియేటర్లలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు. కాగా […]
ఆ టాప్ బిజినెస్‌మేన్ ముందే అతడి భార్య కోరిక తీర్చాను… మతిపోయే సీక్రెట్..!
బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షో లాకప్. ఈ షోలో కంటెస్టెంట్లు చెపుతోన్న సీక్రెట్లు వింటుంటే మతిపోతోంది. ఒక్కొక్కరు ఎలిమినేషన్ నుంచి గట్టెక్కడం కోసం ఇప్పటి వరకు తమ మనస్సులోనే దాచుకున్న సీక్రెట్లను ఒక్కొక్కటిగా బయట పెడుతున్నారు. తాజాగా తెహ్‌సీన్ పూనావాలా ఓ షాకింగ్ రహస్యాన్ని వెల్లడించినప్పటికీ అతడు షో నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఇంతకు పూనావాలా బయట పెట్టిన సీక్రెట్ ఏంటో తెలిస్తే షాక్ అవుతాం. ఇండియాలోనే ఓ టాప్ వ్యాపారవేత్త […]
రేటు పెంచేసిన థమన్… వామ్మో కొత్త రేటు షాకిస్తోందిగా…!
ప్రముఖ సంగీత దర్శకుడిగా సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఇటీవల ఈయన క్రేజ్ బాగా పెరిగిందనే చెప్పాలి. ఇక ఈయన సంగీత దర్శకత్వం వహించిన అఖండ సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బోయపాటి శ్రీను – బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో టికెట్ల రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ కలెక్షన్ల విషయంలో మాత్రం కోట్ల రూపాయలను వసూలు చేసి అందరికీ షాక్ ఇచ్చింది. […]
పవన్ సినిమాలు వస్తాయా.. రావా?
పవర్ స్టార పవన్ కళ్యాణ్ ఇటీవల భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాగా, అది బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచింది. మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’కు తెలుగు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాలో యంగ్ హీరో రానా దగ్గుబాటి ఓ కీలక పాత్రలో నటించగా, దర్శకుడు సాగర్ కె చంద్ర ఈ సినిమాను పూర్తి మాస్ ఎంటర్‌టైనర్ చిత్రంగా తెరకెక్కించాడు. ఇక భీమ్లానాయక్ ఇచ్చిన సక్సెస్‌తో పవన్ తన నెక్ట్స్ సినిమాలను పూర్తి […]
రాధేశ్యామ్.. ఎందుకింత ఆగం ఆగం..?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మిక్సిడ్ టాక్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కించడంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని రిలీజ్‌కు ముందర ఆడియెన్స్ ఎంతో ఆతృతగా చూశారు. అయితే ఈ సినిమాలో అనుకున్న స్థాయిలో మ్యాటర్ లేదని సినిమా రిలీజ్ రోజున మొదటి ఆటకే కనిపెట్టారు కామన్ […]