కేజీఎఫ్ 2.. కథ కంచికేనా?

కన్నడలో తెరకెక్కిన ‘కేజీఎఫ్’ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ చిత్రంగా నిలిచి, అందరికీ షాకిచ్చిందనే చెప్పాలి. దర్శకుడు ప్రశాంత్ నీల్ పక్కా కమర్షియల్ చిత్రాన్ని, అంతే పక్కా ప్లానింగ్‌త అందరూ మెచ్చే విధంగా తీర్చిదిద్ది, ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసి సక్సెస్ అయ్యాడు. ఇక ఈ సినిమాతో కన్నడ హీరో యశ్, ఓవర్‌నైట్‌లో బడా స్టార్ అయిపోడు. ఇక కేజీఎఫ్ ఇచ్చిన బ్లాక్‌బస్టర్ సక్సెస్‌తో […]

తారక్ స్పీడు మామూలుగా లేదుగా!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించగా, ఇందులో మరో స్టార్ హీరో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే, చరణ్ తన నెక్ట్స్ సినిమాను పట్టాలెక్కించే పనిలో […]

RRRలో జక్కన్న సర్‌ప్రైజ్.. ఏమిటో తెలుసా?

ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేయనుంది. మార్చి 25న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు జక్కన్న అండ్ టీమ్ రెడీ అయ్యారు. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఈ సినిమా నుండి ఇప్పటివరకు […]

అమ్మ బాబోయ్..హీరోయిన్ తో ఇంత క్లోజ్ గా.. షన్నూ ఇది నువ్వేనా..?

షన్నూ.. అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలతో సమానంగా ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్..దేవుడిచ్చిన టాలెంట్..ప్రతి క్షణం నేను ఉన్నా నీ వెంట అంటూ వెనకే ఉండి నడిపే ఫ్రెండ్స్..ఆయన సోంతం. షన్నూ గురించి చెప్పుకోవాలంటే బిగ్ బాస్ ముందు..బిగ్ బాస్ తరువాత అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన జీవితంలో..బిగ్ బాస్ మేజర్ రోల్ ప్లే చేసింది. బిగ్ బాస్ అందరికి తమ పాపులారిటినీ […]

‘RRR’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా పెద్దాయన..రాజమౌళి గూబ గుయ్యమనిపించాడుగా..?

రాజమౌళి..టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్. దర్శకధీరుడు అనే బిరుదు కూడా ఇచ్చారు అభిమానులు. ఆయన ఇప్పటి వరకు తీసిన సినిమాలల్లో ఒక్కటి అంటే ఒక్కటి కూడా ఫ్లాప్ అవ్వలేదు. అన్ని సినిమాలు కూడా ఓ రేంజ్ లో బాక్స్ ఆఫిస్ వద్ద కలెక్షన్స్ సాధించాయి. ముఖ్యంగా ఆయన పేరును ప్రపంచవ్యాప్తంగా తెలియజేసిన సినిమా మాత్రం బాహుబలి. ఈ సినిమాతో ప్రభాస్ జాతకానే మార్చేశాడు. సినిమాలు ఫ్లాప్ అవుతున్న ఆయన రేంజ్ మారలేదు అంటే కారణం బాహుబలి చూపించిన […]

ఎన్టీఆర్ డ్యాన్స్ ముందు తేలిపోయిన చరణ్ స్టెప్పులు..తొక్కిపారదొబ్బాడుగా ..!!

కోట్లాది మంది అభిమానులతో పాటు బడా బడా స్టార్స్ కూడా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు “ఆర్ ఆర్ ఆర్” సినిమా కోసం. బాహుబలిలాంటి బ్లాక్ బస్టర్ సిరీస్ ని తెరకెక్కించిన రాజమౌళి ..ఆ తరువాత ఈ సినిమా ను తెరకెక్కిస్తుండడంతో అభిమానుల అంచనాలు డబుల్ అయ్యాయి. దానికి తగ్గట్లే అభిమానులు కలలో కూడా ఊహించని కాంబినేషన్ ని సెట్ చేసి..టాలీవుడ్ లో కొత్త ఆశలు రేపారు. టాలీవుడ్ లో స్టార్ హీరోలు అయిన చరణ్-తారక్ […]

#NBK107 లో మరో సెన్సేషనల్ స్టార్..కేకపెట్టిస్తున్న ముసలి మడుగు ప్రతాప్ రెడ్డి లుక్..!!

చాలా సంవత్సరాల తరువాత అఖండ సినిమాతో తిరుగులేని విజయం అందుకున్నారు నందమూరి బాలకృష్ణ. బోయపాటి డైరెక్షన్ బాలయ్య అఘోరగా నటించిన సినిమా అఖండ. మంచి ఆకలి మీద ఉన్న అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టాడు బాలయ్య ఈ సినిమాతో. ఈ మధ్య నే అఖండ సినిమా 100రోజుల ఫంక్షన్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు టీం. కాగా, ప్రజెంట్ బాలయ్య గోఫీచంద్ మల్లినేని డైరెక్షన్ లో..ఓ సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. అఖండ లాంటి […]

బాబాయ్ తో ఒక్కసారి అలా.. మనసులో మాట బయటపెట్టిన ఎన్టీఆర్..?

సినీ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఉన్న గౌరవం ఎలాంటిదో అందరికి తెలిసిందే. పెద్దాయన అలాంటి పేరు సంపాదించిపెట్టారు. తెలుగు ప్రజలు అన్నా అని పిలుచుకునే నందమూరి తారక రామారావు గారు అటు సినిమాలోను ఇటు రాజకీయాలోను చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన రంగంలోకి దిగితే వార్ వన్ సైడ్ అవ్వాల్సిందే. అలా ఉంటాది మ్యాటర్. తప్పు చేస్తే అరవడం..మంచి చేస్తే అభినందించడం ఆయన దగ్గరనుండే కొడుకు బాలకృష్ణ కి వచ్చింది అంటారు ఆయన సన్నిహితులు. ఇక తాత […]

ఎన్టీఆర్ కొడుకు ఎంత క్యూట్‌గా ఉన్నాడో చూడండి.. వీడియో వైరల్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇక తారక్ ఈ సినిమాలో నటవిశ్వరూపాన్ని చూపించేందుకు రెడీ అయ్యాడు. కాగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకోవలని తారక్ అభిమానులు కోరుతున్నారు. ఈ క్రమంలో ఆయన కుటుంబ సభ్యులు కూడా తారక్ ఈ సినిమా సక్సెస్‌తో మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తున్నారు. అయితే తారక్ తన కుటుంబాన్ని ఎప్పుడూ మీడియాకు దూరంగా పెడుతూ వచ్చాడు. కాగా […]