పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం అత్తారింటికి దారేది.. సెప్టెంబర్ 27 2013 లో విడుదలైన ఈ సినిమా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒక సంచలనం సృష్టించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా విడుదలకు ముందే సగభాగం లీక్ అయినా కూడా ఈ సినిమా విడుదలై కలెక్షన్ల సునామి సృష్టించింది అని చెప్పవచ్చు. […]
Author: admin
దయచేసి ఈ సినిమాను మర్చిపోమని ప్రాధేయపడుతోన్న ఎన్టీఆర్..!
ఎన్టీఆర్ తన సినిమాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడమే కాకుండా తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈయన నటించిన సినిమాలలో అన్నీ కూడా మంచి విజయాన్ని సాధించినా .. ఒక్క శక్తి సినిమాను మినహాయిస్తే.. అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన శక్తి సినిమాను ఏకంగా 45 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. కానీ నిర్మాతలకు మాత్రం కేవలం 20 కోట్ల […]
జగన్ కేబినెట్లో కొత్త రెడ్డి మంత్రులు ఎవరు…!
ఏపీలో క్యాబినెట్ రేసు మొదలైంది…జగన్ ఎప్పుడైతే జూన్‌లో గాని జులైలో గాని మంత్రివర్గంలో మార్పులు చేస్తానని చెప్పారో, అప్పటినుంచి మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నవారు..పదవి దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తున్నారు..ఎవరికి వారు జగన్‌ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే ప్రతి జిల్లాలోనూ పదవులు ఆశించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది..ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లాలో మంత్రి పదవి ఆశించే వారి లిస్ట్ పెద్దగా ఉంది. నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం క్యాబినెట్‌లో ఉన్నది అనిల్ కుమార్ యాదవ్ […]
రాధే శ్యామ్ బ్యాక్ గ్రౌండ్ లో ప్రభాస్ ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా..?
హిస్టోరికల్ డ్రామాగా తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్.. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా.. పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 11వ తేదీన విడుదలై మిక్స్డ్ టాక్ ను తెచ్చుకున్నా మంచి కలెక్షన్లను రాబట్టింది. కేవలం 3 రోజుల్లోనే రూ.151 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది ఈ సినిమా. ఈ సినిమా పై నెగిటివ్ ట్రోల్స్ వస్తున్నప్పటికీ దర్శకుడు రాధాకృష్ణ అలాగే సంగీత దర్శకుడు తమన్ కూడా తమదైన […]
ఎన్టీఆర్ ని బండ అని ముద్దుగా పిలిచేది ఎవరో తెలుసా..?
ఎన్టీఆర్ అంటే ఇష్టపడని వాళ్లు ఉంటారా చెప్పండి..ఆయన అంటే కోట్లాది మంది ప్రజలకు అమితమైన ప్రేమ. నందమూరి వారసుడు..తాత పోలికలతో పుట్టిన ఈ జూ ఎన్టీఆర్..ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలేసిన ఆ ఎన్టీఆర్ ని గుర్తుచేస్తున్నాడు. నటనలో తాతకు తగ్గ మనవడిగా పేరు సంపాదించుకున్న ఈయన..టాలీవుడ్ నెం 1 హీరోగా కొనసాగుతున్నాడు. సినిమా ఇండస్ట్రీ అంటే కేవలం సక్సెస్ లే కాదు అని..ఫ్లాప్ సినిమాలు పడ్డా..వాటిని తట్టుకుని..ఆ సినిమాల ద్వార ఎంతో నేర్చుకుని..క్రుంగిపోకుండా..మనం బాల్ ని ఎంత స్పీడ్ […]
ఆ స్టార్ హీరోకి బిగ్ షాక్..సినిమాలపై నిషేధం.. థియేటర్ ఓనర్స్ సంచలన నిర్ణయం..!!
దుల్కర్ సల్మాన్..పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. తన నటనతో .. సైలెంట్ లుక్స్ తో ఎన్నో సినిమాలో నటించి మెప్పించి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఈయన. నిజానికి ఆయన మలయాళ నటుడే అయినా..తమిళ, తెలుగు భాషల్లో సినిమాల్లో నటించి..అందరికి సుపరిచితుడిగానే మారాడు. మహానటి సినిమాలో జెమినీ గణేశన్ పాత్రలో నటించిన ఈయన పై స్టార్ హీరోలు సైతం ఆయన నటనకు మెచ్చి దుల్కర్ సల్మాన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. మమ్ముట్టి వారసుడిగా ఇందస్ట్రీలోకి అడుగు […]
రాజమౌళి డైరెక్షన్ లో పుష్ప రాజ్.. ఇక తగ్గేదేలే..?
యస్..గత కొన్ని గంటల నుండి ఈ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున ఓ సినిమా చేయబోతున్నాడని..అది కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించడానికి ట్రై చేస్తున్నారనే ఓ టాక్ సినీ వర్గాల దగ్గర నుండి లీకైంది. దీంతో ఈ వార్త నెట్టింట సెకన్స్ లో వైరల్ గా మారింది. ప్రస్తుతం రాజమౌళి చరణ్-తారక్ తో కలిసి ఆర్ ఆర్ ఆర్ అనే […]
పుష్ప 2లో మరో హీరోయిన్.. కానీ!
స్టైలిష్ స్టా్ర్ అల్లు అర్జు్ నటించిన రీసెంట్ మూవీ ‘పుష్ప – ది రైజ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తనదైన మార్క్‌తో తెరకెక్కించగా, ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఇక మాస్ మూవీగా వచ్చిన పుష్ప చిత్రంలో బన్నీ పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు జనం క్యూ కట్టారు. పూర్తిగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో […]
రాధేశ్యామ్ దెబ్బకు అతడినే నమ్ముకున్న ప్రభాస్..?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రీసెంట్ మూవీ ‘రాధేశ్యామ్’ ఇటీవల భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ మూవీగా నిలిచింది. ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ కావడం, సినిమాలో దమ్ములేకపోవడంతోనే ఇలాంటి ఫలితం వచ్చిందని ప్రేక్షకులతో పాటు సినీ వర్గాలు అంటున్నాయి. ఇక ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమాలో ఉండాల్సిన అంశాలు ఏ ఒక్కటి కూడా ఈ సినిమాలో లేకపోవడం మరో కారణంగా చెబుతున్నారు సినీ క్రిటిక్స్. […]