రిలీజ్‌కు ముందు నుంచే రాధేశ్యామ్ సినిమా కమర్షియల్‌గా వర్కవుట్ కాకపోవచ్చన్న సందేహాలు ఎక్కువుగా ఉన్నాయి. తీరా రిలీజ్ అయ్యాక ఆ అంచనాలే నిజం అయ్యాయి. రాధేశ్యామ్‌కు తొలి రోజే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఇక ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికే డిజాస్టర్ అని ఫిక్స్ అయ్యారు. ఫస్ట్ వీక్ వసూళ్లు ముగిసే సరికి ఘోరమైన టాక్ వచ్చేసింది. ఇదో లవ్ స్టోరీ కావడంతో పాటు ప్రభాస్ ఇమేజ్‌కు తగినట్టుగా కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం సినిమాకు మైనస్ అయ్యింది. […]
Author: admin
ఓర్నాయనో..ఏంటి తల్లో ఈ డ్రెస్.. మైండ్ దొబ్బిందా..?
రాను రాను సమాజంలో ఫారిన్ కల్చర్ ఎక్కువైపోతుంది. ఒకప్పుడు సెలబ్రిటీలు వరకే పాకిన ఈ మోడ్రెన్ జబ్బు..ఇప్పుడు దేశమంతటా వ్యాపించింది. ముఖ్యంగా కొందరు అమ్మాయిలు డ్రెస్సింగ్ సెన్స్ లేకుండా.. డ్రెసులు వేసుకుంటున్నారు. ఒకప్పుడు మనం బయట చూస్తే ఆడవాళ్ళు చీర కట్టుకుని చక్కగా కనిపించేవారు. అమ్మాయిలు చుడీదార్ వేసుకుని పయటను నిండు గా కప్పుకుని చూడగానే చేతులేత్తి దండం పెట్టాలి అనిపించేలా ఉండేవారు. కానీ ఇప్పుడు..పయట మాటే మర్చిపోయారు కొందరు లేడీస్. జనరేషన్ మారింది..మనము మారాలి అంటూ..ఏవో […]
బ్యాక్ చూపిస్తూ తెగ కష్టపడుతున్న ఈ హాట్ బ్యూటీని గుర్తుపట్టారా..?
ఈ పై ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా..?..ఈ ఫోటోలో ముందు భాగం కనిపించకుండా బ్యాక్ మొత్తం చూపిస్తూ..బాడీ ని ఓ షేప్ లో పెట్టడానికి తెగ ట్రై చేస్తున్న ఈ అమ్మడు మనకు బాగా తెలిసిన హీరోయిన్ నే. బడా బడా స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఎక్స్ పోజింగ్ అంటే ముందుంటుంది. నటన పరంగా కూడా టూ గుడ్ యాక్టింగ్. చూపులతోనే సెగలు పుట్టించే అందం ఆమె సొంతం..బాలీవుడ్ లో అందరూ […]
ఆ యాంకర్ కి నోరు ఎక్కువ.. ఎన్టీఆర్ ఊహించని కామెంట్స్..!!
యాంకర్ సుమ..ఈ పేరు తెలియని వారంటూ ఉండరు. గత కొన్ని ఏళ్లుగా బుల్లితెర పై తనదైన స్టైల్ లో యాంకరింగ్ లు చేస్తూ..జనాలను కడుపుబ్బ నవిస్తూ..ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. నాకు లేరు పోటి నాతో నాకే పోటీ..అన్న రీతిలో ఓ వైపు బుల్లితెర పై షో లకు యాంకరింగ్ చేస్తూనే ..మరో వైపు స్టార్ హీరోల సినిమాలకు ఆడియో ఫంక్షన్లని హోస్ట్ చేస్తుంది. సినిమా ఎవ్వరిదైనా యాంకరింగ్ అంటే సుమ గుర్తురావాల్సిందే.. సుమ కి చాలా మంది ఫ్యాన్స్ […]
ఇండస్ట్రీలో మరో పుష్ప రాజ్..ఊర మాస్ లుక్ తో రివీల్..!!
“పుష్ప” లెక్కల మాస్టర్ సుకుమార్ డైరెక్షన్ లో టాలీవుడ్ స్టైలీష్ స్టార్ బన్నీ హీరోగా నటించిన చిత్రం. గత ఏడాది డిసెంబరు 17 న పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన చిత్రం మొదటి మూడు రోజులు మిక్స్డ్ టాక్ ను సంపాదించుకోగా..ఆ తరువాత ఎవ్వరు ఊహించని విధంగా కోట్లు కలెక్ట్ చేసి టాలీవుడ్ వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తో బన్నీ 100 కోట్ల క్లబ్ లో […]
జక్కన్న సినిమాల్లో ఒక కామన్ పాయింట్.. ఇప్పుడు త్రిబుల్ ఆర్ లో కూడా..?
తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచ ఎల్లలు దాటించిన దర్శకుడు ఎవరు అంటే అందరూ టక్కున చెప్పే పేరు దర్శకధీరుడు రాజమౌళి. రికార్డులు క్రియేట్ చేసే సినిమాలు చేయాలన్న.. తన పేరుతోనే రికార్డులు క్రియేట్ చేయాలన్న అది కేవలం రాజమౌళి కి మాత్రమే సాధ్యం. ఏకంగా రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా తో టాలీవుడ్ ఇండస్ట్రీ స్థాయి బాహుబలి కి ముందు బాహుబలి తర్వాత అనేంతలా మారిపోయింది. అంతకుముందు వరకు వేరే దేశం వాళ్ళకి ఇండియన్ సినిమా […]
చాలా బాధగా ఉంటుంది..ఒక్కరాత్రిలో ఏమైనా జరగచ్చు.. అసలు మ్యాటర్ బయట పెట్టిన మెహ్రీన్..
సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా రావడం గొప్ప విషయం కాదు..వచ్చాక కూడా ఆ పేరుని వాళ్ల అభిమానాని అదే స్దాయిలో ఉంచుకోవడం కష్టం. పెరుగుతున్న కాంపీటీషన్ కి, రోజుకో కుర్ర బ్యూటి తెర పై ఎంట్రీ ఇస్తూంటే యువత కొత్త అందాలకు అట్రాక్ట్ అవుతుంటారు. వాళ్లను చూపు తిప్పుకోనీకుండా కట్టిపడేయాలి. హాట్ ఫోటోలతో..ఎప్పటికప్పుడు వాళ్లను ఉత్సాహ పరుస్తుండాలి అప్పుడే హీరోయిన్స్ వాళ్లకి గుర్తుంటారు. సినిమాలు లేకపోయినా సోషల్ మీడియా ద్వారా టచ్ లోనే ఉండాలి. ఇక మెహ్రీన్ […]
ఎన్టీఆర్ నోట జై బాలయ్య పాట.. తెగ నచ్చేసిందట..!!
కేవలం అభిమానులే కాకుండా ఇండస్ట్రీలో ఉండే బడా ప్రముఖులు సైతం ఎంతో ఈగర్ గా చూడాలని వెయిట్ చేస్తున్న మూవీ..”RRR”. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించడం ఒక మెయిన్ రీజన్ అయితే,,కని విని ఎరుగని ఓ క్రేజీ కాంబో చరణ్-తారక్ ని సెట్ చేసి..అభిమానులను సాటిస్ఫై చేస్తూ సినిమాను తెరకెక్కించడం నిజంగా చాలా కష్టమైన పని. చాలా మంది డైరెక్టర్స్ కి ఆ ఆలోచనే వచ్చి ఉండదు..వచ్చినా..ఫ్యాన్స్ దెబ్బకు భయపడి..తమలో తామే ఆ ఆలోచనలు పెట్టుకుని ఉంటారు. అంత […]
పవన్ సినిమాలో కృతి హీరోయినే..కానీ, షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చిన డైరెక్టర్ ..?
కృతి శెట్టి..అదృష్టానికి కేరాఫ్ అడ్రెస్ గా మారింది. ప్రస్తుత పరిస్ధితులు చూస్తుంటే ఇదే మాట నిజం అంటున్నారు. అమ్మడు లక్ అలా తన వెంట పెట్టుకుని ఉంది. అమ్మడు నటించే సినిమాలో హిట్ అవుతున్నాయో..లేక ఆమె నటిస్తేనే సినిమాలు హిట్ అవుతున్నాయో తెలియడం లేదు కానీ..కృతి శెట్టి నటించిన ప్రతి సినిమా హిట్ అవుతుంది. అంతేకాదు ఆ సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని..నిర్మాతలకు లాభలు తెచ్చిపెడుతుంది. ఇప్పటి వరకు ఆమె నటించిన మూడు సినిమాలు చూస్తే […]