RRR చిత్రాన్ని మిస్ చేసుకున్న హాలీవుడ్ – బాలీవుడ్ స్టార్ ముద్దుగుమ్మలు..!!

రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కించిన ప్రతిష్టాత్మకమైన చిత్రం RRR. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం ఐదు రోజుల్లోనే ఈ సినిమా అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ ల తో పాటుగా ఓవర్సీస్ రికార్డు స్థాయిలో కలెక్షన్ల ను సొంతం చేసుకుంది.. సీతా రామ రాజు.. కొమరం భీమ్ పాత్రలో చరణ్ , తారక్ ఎంతో అద్భుతంగా నటించారు. చరణ్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ ఆలియాభట్ […]

జ‌క్క‌న్న‌ను బెదిరించిన తార‌క్ ఫ్యాన్స్‌.. అస‌లేం జ‌రిగింది..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకే స్థాయిలో ఉన్న స్టార్ హీరోలతో సినిమా తెరకెక్కించే సత్తా కేవలం రాజమౌళికి మాత్రమే ఉందని చెప్పవచ్చు. అయితే అలాంటి మల్టీ స్టారర్ సినిమాలో నటించే తమ ఫేవరేట్ హీరో కు ప్రాధాన్యత కొంచెం తగ్గినా కూడా ఫ్యాన్స్ ఫీలవుతారన్న సంగతి అందరికీ తెలిసినదే.. అయితే ఇక RRR చిత్రంలో ఎన్టీఆర్ పాత్రకు ప్రాధాన్యత తగ్గింది అని తారక్ అభిమానులు చాలా ఫీలవుతున్నారు. తన పాత్ర విషయంలో RRR సినిమా ద్వారా తనకు వచ్చిన […]

ఇదేం ప్రమోషన్స్ రా మావా..కండోమ్ కంపెనీ పై RRR..!!

ఈ మధ్య కాలం లో మనం ఎక్కువ గమనించిన్నట్లైతే..ఏదైన సినిమా హిట్ అయితే..ఆ సినిమా పేరు ని సీరియల్స్ పేరుకి వాడుకుంటున్నారు. అలాగే హోటల్స్ కి కూడా ఆ పేరు పెట్టుకుని జనాలని అట్రాక్ట్ చేస్తున్నారు. ఆ సినిమా పేరు ద్వారా పాపులర్ అవచ్చు,,ఫ్రీ పబ్లిసిటీ వస్తుందని వాళ్ల నమ్మకం. అలా చేసి సక్సెస్ అయిన వాళ్లు కూడా ఉన్నారు. మొన్న ఆ మధ్య రిలీజ్ అయిన బాలయ్య సెన్సేషనల్ మూవీ “అఖండ” పేరు మీద ఫుడ్ […]

RRR “మల్లి” బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే..దిమ్మ తిరిగిపోవాల్సిందే..!!

టాలీవుడ్ టాప్ హీరోలు చరణ్-తారక్ కలిసి ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా నటించిన చిత్రం “రణం రౌద్రం రుధిరం”. ఇలాంటి ఇద్దరు బడా హీరోలతో కలిసి సినిమా తెరకెక్కించాలి అనే ఆలోచన వచ్చిన్నప్పుడే ..రాజమౌళి సక్సెస్ అయ్యాడు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక శభాష్ రాజమౌళి అని విమర్శకుల నుండి సైతం ప్రశంసలు దక్కించుకున్నాడు. ఈ సినిమా శుక్ర వారం ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజై బాక్స్ ఆఫిస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. […]

కృష్ణ – శ్రీదేవి చేసిన ప‌నికి ఇండ‌స్ట్రీ అంతా షాక్ అయ్యింది…!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఏదైనా సరికొత్తగా పరిచయం చేయాలంటే కేవలం ఈ హీరో కే సాధ్యం అయిందని చెప్పవచ్చు. ఇక అలాగే అతిలోక సుందరి శ్రీదేవి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె అందం తో పాటుగా నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. అయితే కృష్ణ ,శ్రీదేవి కలిసి ఒక నిర్మాతకి ఇల్లు కట్టించారనే వార్త వినిపిస్తోంది వాటి గురించి ఇప్పుడు […]

‘మాచర్ల నియోజకవర్గం’ మాస్‌తో నితిన్ అరాచకం!

యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు రాజశేఖర్ రెడ్డి పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో నితిన్ పాత్ర సరికొత్తగా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి. కాగా తాజాగా నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన […]

సర్కారు వారి పాట పాడేసిన మహేష్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ సరికొత్త అల్ట్రా స్టైలిష్ లుక్‌లో మనకు కనిపిస్తుండటంతో ఈ సినమిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ […]

#NBK107 : బాలయ్య బిగ్ సర్ప్రైజ్.. నందమూరి అభిమానులారా గెట్ రెడీ..!!

నందమూరి నట సింహం బాలయ్య..వరుస సినిమాలకు కమిట్ అవ్వడమే కాదు…ఆ సినిమాలకు సంబంధించిన క్రేజీ అప్డేట్స్ ఇస్తూ అభిమానులను ఉత్సాహ పరుస్తున్నారు. రీసెంట్ గా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో అద్దిరిపోయే రేంజ్ లో “అఖండ” తో బ్లాక్ బస్టర్ విజయాని విజయాని తన ఖాతాలో వేసుకున్నాడు బాలయ్య. ఈ సినిమాలో ఎప్పుడు లేని విధంగా అఘోర గా కనిపించి నటించి అభిమానులను మెప్పించాడు. ఈ సినిమా తో బాలకృష్ణ ఎలాంటి విజయాని అందుకున్నాడొ […]

సమంత అదిరిపోయే వీడియో..ఆ హీరోకి దిమ్మ తిరిగిపోయిందిగా..!!

హీరోయిన్ సమంత..సినీ ఇండస్ట్రీకి వచ్చిన అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ ల లిస్ట్ లో చేరిపోయింది. ఏమాయ చేశావే సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఈ హాట్ బ్యూటీ..ఆ సినిమాతోనే కుర్రాళ్ల మనసును మాయ చేసి..తన క్యూట్ స్మైల్ తో పడేసింది. ఒక్క సినిమాతోనే తన తల రాతను మార్చేసుకుంది సమంత. ఆ తరువాత హిట్ ఫ్లాప్ సినిమా లు అంటూ తేడా లేకుండా..వరుస పెట్టి సినిమాలకు కమిట్ అవుతూనే వస్తుంది. ప్రజెంట్ అమ్మడు చేతిలో దాదాపు అర […]