ముఖం చాటేసిన మెగాహీరో..తప్పు చేసిన్నట్లేగా..?

టైం బ్యాడో లేక మెగా ఫ్యామిలీని ఇండస్ట్రీలో గట్టిగా టార్గెట్ చేస్తున్నారో తెలియదు కానీ..ప్రతి విషయంలో మెగా ఫ్యామిలినీ ట్రోల్ చేయడం అలవాటు అయిపోయింది. సినిమా హిట్ అయితే ఒక విధంగా..ఫ్లాప్ అయితే మరో విధంగా..నెట్టింట మెగా ఫ్యామిలీని ఆడేసుకుంటున్నారు కొందరు ట్రోలర్స్. మీమ్‌స్ కూడా నవ్వుకునే విధంగా ఉంటే బాగుంటాయి.. ఒకరిని నవ్వులపాలు చేసే విధంగా ఉంటే ఛండాలంగా ఉంటాయి. రోజు రోజుకు హద్దులు మీరిపోతున్నారు ట్రోలర్స్..అయినదానికి కానిదానికి మెగా ఫ్యామిలీనీ వాడేసుకుంటున్నారు. మనకు తెలిసిందే […]

ఆ అగ్రిమెంట్ నిజమైతే..సామ్-చై మళ్లి కలవాల్సిందే..తప్పదు..?

ఏంటి..నిజమా..చైతన్య-సమంత మళ్లీ ఒక్కటవుతున్నారా..అంటే నిజమనే అంటున్నారు సినీ ప్రముఖులు. కాని అది నిజ జీవితంలో కాదు..ఓ సినిమా విషయంలో. యస్.. తాజా గా అందుతున్న సమాచారం ప్రకారం అక్కినేని నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య ఆయన భార్య సమంత కలిసి ఓ సినిమా లో నటించబోతున్నారట, నిజానికి ఈ సినిమా ను ఎప్పుడొ తెరకెక్కించాల్సింది.కానీ అనివార్య కారణాల చేత ఇప్పుడు వాళ్లు విడిపోయాక..తెరకెక్కిస్తున్నారట. మనకు తెలిసిందే ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య సమంత..వాళ్ల మధ్య వచ్చిన మనస్పర్ధల […]

జనగణమన లో క్రేజీ హీరోయిన్..పూరీ టైమింగ్ అదుర్స్..?

టాలీవుడ్ లో డాషింగ్ డైరెక్టర్ అని పేరు తెచ్చుకున్న పూరీ జగన్నాధ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు సినిమా అనౌన్స్ చేసి…రెండేళ్లు గ్యాప్ తీసుకుని ఆ ప్రాజెక్ట్ ని తెరకెక్కించి..ఇంకేదో కారణాలతో సినిమా ని వాయిదా వేస్తూ.. కాలం సాగదీస్తూ టైం వేస్ట్ చేయడం పూరీ కి రాదు. పూరీ మాట అంటే మాటే..ప్రతిది పర్ ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటాడు..కధ రాయడానికి టైం తీసుకుంటాడు ఏమో కానీ..ఆ కధను తెరకెక్కించడంలో..రిలీజ్ చేయడంలో పూరీ లాంటి […]

సాయిపల్లవి హీరోను రిజెక్ట్ చేసిన కృతి..రీజన్ అదేనా..?

కన్నడ బ్యూటీ హీరోయిన్ కృతి శెట్టి..వరుస హిట్ల తో మంచి జోరు మీద ఉంది. మెగా మేనల్లుడు తో ఉప్పెన అంటూ ఓ సినిమా లో నటించిన ఈ కుర్ర బ్యూటి మొదటి సినిమాతోనే తన తలరాతను మార్చేసుకుంది. అమ్మడు అదృష్టమో లేక మరేదైన మంత్రం వేసిందో తెలియదు కానీ కృతి శెట్టి కాళ్లు పెట్టిన ప్రతి సినిమా హిట్ అవుతుంది. హిట్ అవ్వడమే కాకుండా బాక్స్ ఆఫిస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో అమ్మడు […]

ఈ టైంలో ఏంటి ఇది డార్లింగ్..అందర్నీ ఆశ్చర్యపరుస్తున్న ప్రభాస్ నిర్ణయం..?

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవ్వరు అంటే అందరు టక్కున్న చెప్పే పేరు..ప్రభాస్. ఆరు అడుగుల అందగాడు..ఆ హైట్ కి తగ్గ వెయిట్.. అలాంటి కటౌట్ చూసి పడిపోని వాళ్లు ఉంటారా.. ఎవ్వరైన ప్రభాస్ ని చూసి పడిపోవాల్సిందే.. అలాంటి అందం ఆయన సొంతం. కానీ , ఈ మధ్య కొంచెం గ్లామర్ తగ్గిందంటున్నారు జనాలు..వయసు పెరిగేకొద్ది అందం తగ్గడ సహజం..బహుశా ప్రభాస్ కి కూడా అలానే అయ్యుండచ్చు..కానీ తెర పై మాత్రం ఆయన యాక్టింగ్ లో […]

అయ్యయ్యయో..ఎంత కష్టమోచ్చింది పవన్ నీకు..ఇరుక్కుపోయావు కదా సామీ..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే చాలు జనాలు పూనకాలు వచ్చిన్నట్లు ఊగిపోతారు. ఆ పేరుకు ఉన్న పవర అలాంటిది ఏం చేద్దాం..ఆయన మాటే శాసనం ..ఆయన చూపే ఆశీర్వదం అనుకుంటారు పవన్ ప్యాన్స్. ఇంకా పక్కాగా చెప్పాలంటే ఆయనని దేవుడి గా పూజిస్తారు. ఇలాంటి అభిమానం అందుకోవడం చాలా రేర్..అప్పట్లో నందమూరి తారకరామారావు గారు..ఇప్పుడు అంతటి అభిమానాని అందుకుంటున్న వ్యక్తి పవన్ కల్యాన్ అని ప్రముఖులు సైతం అంటున్నారు. రీసెంట్ గా భీంలా నాయక్ […]

RRRకి సీక్వెల్‌..ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్‌..!!

యస్..తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం RRR కి సీక్వెల్‌ రావచ్చు అనే ఆన్సర్లే ఎక్కువుగా వినిపిస్తున్నాయి. బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాని తెరకెక్కించిన దర్శకధీరుడు రాజమౌళి..ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని..ఇద్దరు బడా హీరోలు చరణ్-తారక్ లతో కలిసి సృష్టించిన అధ్బుతమైన సినిమా “రణం రౌద్రం రుధిరం”. మార్చి 25 న గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా..బాక్స్ ఆఫిస్ వద్ద పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ప్రతి ఇండియన్ కాలర్ ఎగరేసి ఇది […]

అరుంధ‌తి అవ‌కాశం బాల‌య్య మిస్ చేసుకున్నారా..?

ఇదో సంచ‌ల‌న విష‌యం. కానీ, నిజ‌మేన‌ని సినీ వ‌ర్గాలు చెబుతాయి. కోడి రామ‌కృష్ణ డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన అరుంధ‌తి సినిమా.. సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిన విష‌యం తెలిసిందే. దీనిలో సోనూసూద్ పాత్ర ఇప్ప‌టికీ.. తెలుగు నాట నిలిచిపోయింది. వ‌ద‌ల బొమ్మాళీ.. అంటూ.. ఆయ‌న అనే డైలాగు.. ఇప్ప‌టికీ.. తెలుగు ప్రేక్ష‌కుల నోళ్ల‌పై నానుతూనే ఉంది. అయితే..అస‌లు ఈ పాత్ర‌ను మొద‌ట‌.. డైరెక్ట‌ర్ కోడి రామ‌కృష్ణ‌.. బాల‌య్య‌ను దృస్టిలో ఉంచుకునే రాశారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే ఒక సంద‌ర్భంలో […]

మెగా హీరోకి వార్నింగ్ ఇచ్చిన అనసూయ..వామ్మో..యవ్వారం చెడిన్నట్లుందే..?

అందాల బొమ్మ..యాంకరమ్మ అనసూయ. హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోని అందంతో..ఫిజిక్ తో కుర్రాళ్ల మతులు పోగొడుతూ..తనలోని టాలెంట్ ని చూయిస్తూ..కష్టపడుతూ..మంచి మంచి ఆఫర్లని అందుకుంటుంది. జబర్ధస్త్ షో ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ అటు వెండి తెర పై ఇటు బుల్లితెర పై సమాంతరంగా అవకాశాలు అందుకుంటూ మధ్యలో షో లు కూడా హోస్ట్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది. ప్రస్తుతం అనసూయ ఫోకస్ అంతా వెండితెర పై ఉన్నట్లు తెలుస్తుంది. వరుస […]