కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘బింబిసార’, దుల్కర్ సల్మాన్ ‘సీతారామం’ సినిమాలు ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.. బింబిసార ఒక సోసియో ఫాంటసీ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను కొత్త దర్శకులు వశిష్ట్ తెరకెక్కించాడు.. ఇక ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ‘సీతారామం’ సినిమాను దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించాడు..ఇందులో హీరోయిన్లుగా మృణాల్ ఠాకూర్, రష్మిక మందాన నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలపై టాలీవుడ్ భారీ ఆశలు పెట్టుకుంది.. ఇక రెండు […]
Author: Suma
వావ్: ఎన్టీఆర్, బాలకృష్ణ కలిసి మల్టీస్టారర్..? నందమూరి హీరో ఆసక్తికర సమాధానం..!?
కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం బింబిసార.. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది.. ఈ సినిమాను కొత్త దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తుండగా.. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మించారు.. ఇక సినిమా రిలీజ్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఇందులో భాగంగా కళ్యాణ్ రామ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని తెలిపారు. ట్రైలర్ లో చూపించింది […]
పుష్ప: ది రూల్ సినిమాలో అదిరిపోయే సర్‌ప్రైజ్‌లు..!
పుష్ప సినిమా భారీ అంచనాలతో విడుదలై అంతకుమించిన రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాలో చిత్తూరు యాసలో మాట్లాడుతూ అల్లుఅర్జున్ అదరగొట్టాడు. ఈ మూవీలోని డైలాగులు, బన్నీ మేనరిజం, యాక్షన్ సీక్వెన్స్‌లు, పాటలు ఇలా అన్నీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక దీనికి కొనసాగింపుగా వచ్చే పుష్ప ది రూల్ సినిమాపై భారత దేశ వ్యాప్తంగా కనీవినీ ఎరుగని రీతిలో అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు అందరి దృష్టి అల్లు అర్జున్ పుష్ప ది రూల్ పైనే ఉంది. […]
అయ్యా కరణ్.. నీకు ఈ సెక్స్ పిచ్చి ఏంటి.. ఎవరినీ వదలవా?
బాలీవుడ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ అనే ఒక టాక్ షో నడుపుతున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితమే ఈ షో ఏడవ సీజన్ ప్రారంభం అయ్యింది. ఇప్పటికే నాలుగు ఎపిసోడ్స్ గడిచిపోగా.. ఈ గురువారం 5వ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్‌కి లాల్ సింగ్ చద్దా మూవీ హీరో హీరోయిన్స్ అమీర్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ వచ్చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ ప్రోమోలో కరణ్ […]
మహేష్ బాబును నమ్మి దారుణంగా మోసపోయిన ఇన్వెస్టర్లు..?
సెలబ్రిటీలన్న తర్వాత ఒక దానిని సపోర్ట్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే సెలబ్రెటీలు హోదాలో ఉన్నప్పుడు వాళ్లు చెప్పే ప్రతి మాట జనాలపై ప్రభావం చూపుతుంది. సెలబ్రిటీలు చెప్పేది నిజమేనని కొందరు కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఆ నిర్ణయాల అనేవి ప్రజలకు హానికరం కాకుండా ఉండాలి. లేదంటే సెలబ్రిటీకి తిప్పలు తప్పవు. ఇక సినిమా హీరోలు తమకు నచ్చిన బ్రాండ్‌ని ప్రచారం చెయ్యొచ్చు. కానీ రియల్ ఎస్టేట్ సంస్థల కోసం పని […]
ఆది పురుష్‌కు నెట్‌ఫిక్స్ కోట్లలో ఆఫర్.. కళ్లు చెదిరే పోవాల్సిందే!
స్టార్ హీరోలు, దర్శకుల సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ ఎవరూ ఊహించని రీతిలో జరుగుతుంటుంది. గత కెరీర్ రికార్డు చూసి గుడ్డిగా భారీ ఆఫర్లను ముందుంచడం ఓటీటీ, టీవీ ఛానెల్స్‌కి చాలా కామన్. అయితే తాజాగా ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ప్రభాస్ ఆది పురుష్ సినిమాకి కనీవినీ ఎరుగని రీతిలో ఆఫర్ అందించింది. నిజానికి ఆదిపురుష్ ఫస్ట్ లుక్ ఇంకా విడుదల కాలేదు. ప్రభాస్ ఎలాంటి గెటప్‌లో అలరిస్తాడో కూడా ఇంకా తెలియలేదు. అయినా కూడా […]
కొరటాల శివ, ఎన్టీఆర్ సినిమా ఇప్పట్లో స్టార్ట్ కాదా.. ఫ్యాన్స్‌కి షాకిస్తున్న నిజాలు!
ఎన్టీఆర్‌తో కొరటాల సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనేది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై చాలా కాలం అవుతోంది. అయినా కూడా ఎన్టీఆర్ కొరటాల శివతో ఇప్పటివరకు సినిమా స్టార్ట్ చేసిన దాఖలాలు కనిపించడం లేదు. ఇన్ని రోజులు ఆషాడమాసం పేరుతో సినిమాని వాయిదా వేస్తూ వచ్చారు. స్క్రిప్ట్ సెకండాఫ్‌లో మార్చాల్సిన అంశాలున్నాయని… కొంత కాలంగా సరైన హీరోయిన్ దొరకడం లేదని కూడా సాకులు చూపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ నిర్మాతల్లో ఒకరైన […]
హాట్ ఫొటోలతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్న ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ..
మధ్యప్రదేశ్ ముద్దుగుమ్మ శాలిని పాండే అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతోనే ఈ ముద్దుగుమ్మ సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలు అయ్యింది. ఈ సినిమాలో బోల్డ్ పాత్రలో చేసి కుర్రకారు మతులు పోగొట్టింది. ఈ మూవీలో తనకు తానే ముద్దుముద్దుగా డబ్బింగ్ చెప్పుకొని హృదయాలను దోచుకుంది. ఆ తర్వాత హిందీ సినిమాలో ఒక రోల్ చేసింది. అనంతరం మహానటి మూవీలో సుశీల పాత్రలో మెరిసింది. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో షావుకారు జానకి పాత్ర […]
ఎన్టీఆర్ ఫ్యామిలీకి అస్సలు కలిసిరాని ఆగస్టు నెల.. ఎందుకంటే
తెలుగు చిత్రసీమలో దివంగత ఎన్టీఆర్ పాత్ర ప్రముఖమైనది. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, కర్ణుడు ఇలా ఎన్నో పౌరాణిక పాత్రలలో ఆయన ఒదిగి పోయారు. రాముడు, కృష్ణుడు ఎలా ఉంటారంటే ఎన్టీఆర్ మన కళ్ల ముందు మెదులుతారు. ఆ తర్వాత టీడీపీని స్థాపించి, ఏడు నెలల్లోనే అధికారం చేపట్టారు. తెలుగు వారి ఆత్మాభిమానాన్ని, గొప్పదనాన్ని నలు దిశలా చాటారు. అయితే ఆయన కుటుంబానికి మాత్రం ఎందుకో ఆగస్టు నెల ఏ మాత్రం కలిసి రాలేదు. రాజకీయంగా, కుటుంబ […]