జబర్దస్త్ ఇమ్మానియేల్ గురించి కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. ఇపుడు బుల్లితెర షోస్ లలో అత్యధిక రేటింగ్ తో దూసుకుపోతున్న షో ఏదన్నా వుంది అంటే అది జబర్దస్త్. అవును, తెలుగు జనాలకు కాస్త మూడ్ ఆఫ్ అయినపుడు ఈ షో పెట్టుకొని చూస్తారు. కాగా ఈ షోలో దూసుకుపోతున్న కామెడియన్లలో ఇమ్మానియేల్ ఒకడు. ప్రస్తుతం ఇమ్మానియేల్ ఆనందంలో మునిగిపోయాడు. దానికి కారణం అతడు తన చిరకాల కల నెరవేర్చుకున్నారు. కారు కొనడం సొంత కారులోనే విహరించాలన్న ఇమ్మానియేల్ […]
Author: Suma
ఆ స్టార్ హీరో పరిస్థితి ఘోరం.. వరుస ఫ్లాప్స్‌తో అల్లాడిపోతున్నాడు..
నటుడు సుధీర్ బాబు చాలా కాలంగా హీరో మహేష్ బాబుకి బావ అనే ట్యాగ్ తగిలించుకొని ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. ఘట్టమనేని బ్యాక్‌గ్రౌండ్‌తో సినిమాల్లోకి వచ్చిన ఈ హీరో ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’, ‘నన్ను దోచుకుందువటే’,’సమ్మోహనం’ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెర వెనక మహేష్ సపోర్ట్ ఉన్నా సొంతగా అవకాశాలు అందుకునే రేంజ్‌కి ఎదిగాడు. అంతవరకు బానే ఉంది కానీ ప్రస్తుతం సుదీర్ బాబుకి టైమ్ అసలు కలిసి రావడం లేదు. వరుసగా ప్లాప్స్ రుచి […]
తన స్నేహితురాలి కోసమే సీరియల్స్ లో నటించిన మెగాస్టార్ హీరోయిన్!
హీరోయిన్ సరిత గుర్తుందా? మరోచరిత్ర సినిమా అంటే ఠక్కున గుర్తుకు వస్తుంది కదూ. ఆనాడు కమల్ హాసన్ – సరిత కాంబినేషన్లో వచ్చిన మరోచరిత్ర సినిమా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాతో సరిత స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోపక్క డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా అమె పనిచేసేది. మహానటి సావిత్రి తర్వాత నలుపు రంగు ఉన్న అందమైన హీరోయిన్ సరిత అనే చెప్పుకోవాలి. అప్పట్లో నలుపు […]
అప్పులోల మధ్యన మారు వేషంలో తిరిగానంటున్న కాంతారా హీరో… కారణమిదే!
RRR తరువాత ఈమధ్య ఓ కన్నడ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటింది. ఆ సినిమానే కాంతారా. తెలుగునాట రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టిన ఈ సినిమా బాలీవుడ్లో కూడా సత్తా చాటింది. ప్రకృతితో మనిషికి ఉండే అనుబంధం, దాన్ని అతిక్రమిస్తే తలెత్తే పరిణామాల గురించి ఈ సినిమా ద్వారా దర్శకుడు, నటుడు అయినటువంటి అయినటువంటి రిషబ్ శెట్టి చాలాబాగా చూపించారు. ఈ సినిమాతో రిషబ్ జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించాడు. ఈ సినిమా చూసిన […]
మహానటి సావిత్రి, నందమూరి తారకరామారావుతో సినిమా చేయనని మొండికేసిందట?
అలనాటి మహానటి సావిత్రి, నట విశ్వరూప నందమూరి తారకరామారావు గురించి పరిచయం చేయనవసరం లేదు. అప్పట్లో సౌత్ ఇండియాలోనే బెస్ట్ కాంబినేషన్ వీరిది. ఈ క్రమంలో వారు అనేక సినిమాలలో జంటగా నటించి, తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ఈ ఇద్దరికంటూ చాలా ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది అప్పట్లో. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా కూడా మంచి వసూళ్ళని రాబట్టేది అప్పట్లో. అయితే ఎన్నో సంవత్సరాల పాటు అనేక సినిమాలలో నటించిన ఈ జంట పై అప్పట్లో […]
తెలుగులో పెద్ద సాహసమే చేస్తున్న ధనుష్.. హిట్ అవుతే మాత్రం రికార్డే!
ఈ రోజుల్లో తమిళ హీరోలు తమిళంలోనే సినిమాలు తీస్తూ తెలుగులో తీస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. ఇటీవలే దీపావళి సందర్భంగా రిలీజ్ అయిన ‘ప్రిన్స్’ సినిమా గురించి కూడా చాలానే బిల్డప్ ఇచ్చారు. ఇదొక ద్విభాష చిత్రంగా మొదటి నుంచి ప్రచారం చేస్తూ వచ్చారు. ‘వరుణ్ డాక్టర్’, ‘కాలేజీ డాన్’ అనే సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు కాస్త పరిచయమైన శివ కార్తికేయన్ ‘ప్రిన్స్’ సినిమాతో మరింత దగ్గర కావాలనుకున్నాడు. ఏషియన్ మూవీస్ సునీల్ నారంగ్, సురేష్ ప్రొడక్షన్ అధినేత […]
బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమాలో హైలెట్ అదే.. ఫ్యాన్స్‌కి పూనకాలే..
నరసింహ నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. మళ్లీ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలు తిరగరాసేలా ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఇంతకుముందు సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి సినిమాలతో ప్రేక్షకుల చేత ఇలలు వేయించిన బాలకృష్ణ ఇప్పుడు వీర సింహ రెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకి బాలయ్య ‘వీర సింహ రెడ్డి’గా తన నటనలోని విశ్వరూపం చూపించనున్నాడు. ఇక బాలయ్య మాస్ ఫ్యాన్స్ […]
మహేష్ మూవీని ఇమిటేట్ చేస్తున్న తమిళ్ హీరో విజయ్.. ఫ్లాప్‌యేనా?
ప్రముఖ నటుడు విజయ్ నటించిన ‘వారసుడు’ సినిమా తమిళంలో మంచి క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది. కానీ తెలుగులో మాత్రం ఈ సినిమాని ఎక్కువమంది చూడకపోవచ్చు. ఆది పురుష్, వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి లాంటి సినిమాల మీద ఉన్నంత ఇంట్రెస్ట్ వారసుడు సినిమాపై లేదు. ఈ సినిమాకి నిర్మాత దిల్ రాజు కావడంతో టాలీవుడ్‌లో కాస్త రెస్పాన్స్ వస్తోంది. కానీ ఈ సంక్రాంతికి దానికి పోటీగా వస్తున్న సినిమాలను తట్టుకొని నిలబడటం మాత్రం కష్టమే. అంతేకాకుండా ఇప్పటివరకు […]
యాంకర్స్ సుమ, అనసూయ, రష్మి, శ్రీముఖి, ప్రదీప్ పారితోషికాలు తెలిస్తే గుండాగి చస్తారు?
టాలీవుడ్ టాప్ యాంకర్స్ సుమ, అనసూయ, రష్మి, శ్రీముఖి, ప్రదీప్ గురించి తెలియని తెలుగు ప్రజలు ఉండరంటే అతిశయోక్తి కాదు. వీరిలో ముందు వరుసలో ఉంటుంది సుమ కనకాల. బేసిగ్గా మలయాళీ అయినటువంటి సుమ అచ్చతెలుగు అమ్మాయిలాగా ఇక్కడ కలిసిపోయింది. నిజం చెప్పాలంటే తెలుగు వాళ్ళకంటే కూడా ఈమె తెలుగు భాష చాలా బాగా మాట్లాడుతుంది. టీవీ షోస్ పక్కన బెడితే ఈమె ప్రీ రిలీజ్ ఈవెంట్‌లకు బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తోంది. అలా ఒక్కో షోకి […]