YCP పార్టీపైన కమెడియన్ అలీ సానుభూతి కంటిన్యూ… పవన్ కళ్యాణ్ ని తప్పుబట్టిన వైనం!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కమెడియన్ అలీ రిలేషన్ గురించి అందరికీ తెలిసిందే. ప్రాణ స్నేహితులుగా పేరుగాంచిన వీరు 2019 ఎన్నికల తరువాత బద్ద శత్రువులు అయ్యారు. దానికి కారణం కూడా అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ నా గుండె అని చెప్పుకుంటూ తిరిగిన అలీ ఒక్కసారిగా యూ టర్న్ తీసుకొని పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనని కాకుండా YSRCP పార్టీకి అప్పట్లో మద్దతు ప్రకటించిన సంగతి తెలిసినదే. దాంతో టాలీవుడ్లో ఒక్కసరిగ్గా పెనుదుమారమే చెలరేగింది. అక్కడినుండి […]

బాలీవుడ్ లో కొత్తజంట ప్రేమ కహానీ పిచ్చెక్కిస్తోంది!

బాలీవుడ్ బాగోతాలు గురించి అందరికీ తెలిసిందే. తాజాగా అక్కడ మరో కొత్త ప్రేమ జంట బలాదూర్ తిరుగుతోంది. దాంతో ఈ జంట గురించి వార్తలు సోషల్ మీడియాలో రోజుకో విధంగా హల్ చెల్ చేస్తున్నాయి. ఇంతకీ ఎవరా కొత్తజంట అని అనుకుంటున్నారు కదూ. బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ మరియు పష్మినా రోషన్. కార్తీక్ ఆర్యన్ తెలుసుగాని, పష్మినా రోషన్ మాకు తెలియదంటారా? అదేనండి మన బాలీవుడ్ కండల వీరుడు, గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ […]

అనుష్కని ఆంటీ అంటున్న హీరో… చెప్పుతీసికొడతానంటున్నారు!

టాలీవుడ్లో అనుష్క స్టార్ డం ఏపాటిదో చెప్పాల్సిన పనిలేదు. తెలుగు చిత్ర సీమలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలోనే తనదైన నటనతో అనుష్క స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుకుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం అని తేడా లేకుండా దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఘనత అనుష్క సొంతం. ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు అనుష్క. ఈ క్రమంలోనే ‘అరుంధతి’, ‘భాగమతి’ లాంటి బ్లాక్ బస్టర్స్ లలో నటించి మెప్పించింది. ‘బాహుబలి’తో ఏకంగా […]

హీరోయిన్ అనుష్క కార్ల కలెక్షన్స్ చూస్తే మీకు మతి పోతుంది!

హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకించి పరిచయ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్లో వున్న బడా హీరోయిన్లలో ఈమెది మొదటి స్థానం అని చెప్పుకోవచ్చు. దాంతో ఆమె సంపాదన కూడా దండిగా ఉంటుంది. అయితే ఆమె సంపాదనలో ఎక్కువ భాగం.. బంగ్లాలు.. ఎస్టేట్స్‌తో పాటు కార్లపై ఇన్వెస్ట్ చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. బేసిగ్గా ఆమెకి కార్లంటే విపరీతమైన మోజు అట. మార్కెట్‌లో ఎలాంటి కొత్త కారు వచ్చినా.. తన గ్యారేజ్‌లో ఉండాల్సిందేనట. దాంతో అనుష్క […]

I LOVE U అంటూ సమంత పోస్ట్… దేనికి సంకేతం!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఏమాయ చేసావే సినిమాతో యావత్ తెలుగు యువతని మాయ చేసిన మాయలేడి సమంత. అక్కడితో ఆగలేదు, ఆ సినిమాలో నటించిన మన అక్కినేని వారసుడిని కూడా వలలో వేసుకొని ఏకంగా మూడుముళ్లు వేయించుకుంది. కాని అనూహ్య పరిణామాల వలన వారి వివాహబంధానికి ఏడాది క్రితమే ఫుల్ స్టాప్ పడింది. ఆ తరువాత సామ్ పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. అయితే, సమంత గోడకు కొట్టిన బంతిలాగా […]

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌పై అలాంటి రూమర్స్.. క్లారిటీ ఇచ్చిందిగా..

బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ వెండితెరపై హడావిడి చేయాల్సింది పోయి.. సోషల్ మీడియాలో గ్లామర్ ఫోజలతో రెచ్చిపోతుంది. హద్దులు మీరిన గ్లామర్ షోతో అందాలను ఆరబోస్తూ హైలెట్ అవుతున్న జాన్వీ కపూర్, ప్రస్తుతం తను నటించిన ‘మిలి’ సినిమాని థియేటర్స్‌లో రిలీజ్ చేసింది. ఈ హాట్ యాక్ట్రెస్ మలయాళంలో హిట్ అయిన హైలెట్ మూవీని హిందీలో మిలి పేరుతో రీమేక్ చేసింది. టైటిల్ రోల్ పోషించిన జాన్వీ ఈ సినిమా ప్రమోషన్స్ కోసం అప్పుడప్పుడు తన గ్లామర్ […]

52ఏళ్ల వయసులో కూడా రమ్య కృష్ణ అందం తరగదేంటబ్బా? ట్రాన్స్‌పరంట్ శారీలో సెగలు పుట్టిస్తోంది!

ప్రముఖ టాలీవుడ్ నటి రమ్యకృష్ణ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తిగా ఉంటుంది. ప్రముఖ సంచలన చలన చిత్ర దర్శకుడు కృష్ణవంశీ ఈమె భర్త అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈమె ఇంచుమించు ప్రతీ అగ్రనాయకుడి సరసన నటించి, మెప్పించింది. 1990 నుండి 2000 వరకు దాదాపు ఓ దశాబ్ద కాలం పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ అని తేడాలేకుండా సినిమాల్లో తన అసమాన ప్రతిభా పాటవాలతో నటించి, చాలా మంచి పేరు […]

లిప్స్ చూపించే ఉరకలు వేయిస్తోన్న హాట్ హీరోయిన్… రాధికా ఆప్టేని ఇలా మీరు ఎపుడైనా చూసారా?

హీరోయిన్ రాధికా ఆప్టే గురించి ప్రత్యేకించి పరిచయం చేయవలసిన పనిలేదు. తన బోల్డ్ అందంతో, మాటలతో సినిమా పరిశ్రమలోకి వచ్చిన అనతికాలంలోనే అమ్మడు బాగా ఫేమస్ అయ్యింది. అందాలు ఆరబోయడంలో రాధిక అసలు మొహమాటపడదు. అలాగే హాట్ సీన్స్ లో కూడా నటించడంలో హద్దులు పెట్టుకోదు. అందువలనే ఈ ముద్దుగుమ్మనుండి కొన్ని రకాల సంచలన సినిమాలు వచ్చి, ప్రేక్షకులకు మంచి కనువిందుని అందించాయి. అందుకే ఈమెకి చాలా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. అలాగే ధైర్యం ఆమెకి […]

పెళ్లి కాకుండానే తండ్రి కాబోతున్న టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ ఎవరు?

షాక్ తింటున్నారా? అవును, మీరు విన్నది నిజమే. ఇపుడు ఇదే విషయం సోషల్ మీడియాలో హోరెత్తిస్తోంది. ప్రముఖ టాలీవుడ్ యంగ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ గురించి తెలుగు కుర్రాళ్ళకి బాగా తెలుసు. ప్రస్తుతం యితడు కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్నాడు. అర్జున్ రెడ్డి, భరత్ అనే నేను, జాతి రత్నాలు లాంటి సినిమాలతో రాహుల్ రామకృష్ణ బాగా ఫేమస్ అయ్యాడు. ఇటీవల రాహుల్ రామకృష్ణ RRR చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించిన సంగతి […]