సోషల్ మీడియా నేడు బాగా విస్తరించడంతో ఎవరికి తోచిన చర్యలు వారు చేసేస్తున్నారు. ఒక విషయం నచ్చినా, నచ్చకపోయినా బాహాటంగానే చెప్పేస్తున్నారు. మరీ ముఖ్యంగా సినిమా వాళ్ళమీద మనవాళ్ళు యెప్పుడూ ఓ కన్నేసి ఉంటారేమో మరి. వారినే ముఖ్యంగా వీరు ట్రోల్స్ చేసి వైరల్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఈ ట్రోల్స్ అనేవి పెచ్చుమీరిపోతున్నాయి. కొంతమంది వ్యూస్ కోసం ఇష్టానుసారం థంబ్ నైల్స్ ను క్రియేట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు […]
Author: Suma
హీరోయిన్ రాశీఖన్నాకు అదంటే బాగా ఇష్టమట?
హీరోయిన్ రాశీఖన్నా గురించి తెలియని కుర్రకారు ఉండరనే చెప్పుకోవాలి. కొంచెం బొద్దుగా కనిపించినా అమ్మడి అందానికి తెలుగు కుర్రకారు ఫిదా అయిపోయారు. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగులో అడుగిడిన ఈ అమ్మడు తొలి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దాంతో ఇక వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది ఈమెకి. అనంతరం పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇండస్ట్రీలో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన నటించిన ఘనత ఈమెది. కాగా […]
OTTలో దుమ్ముదులుపుతున్న స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా?
ప్రస్తుతం బుల్లితెర హవా కొనసాగుతోంది. అవును, ఒకప్పుడు OTT అంటే కేవలం టీవీని చూసినట్టే చూసేవారు. అక్కడ చిన్న చిన్న హీరో హీరోయిన్లు మాత్రమే నటిస్తారు, పెద్ద వాళ్ళు నటించారని అపోహలు ఉండేవి. అయితే నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. థియేటర్ కి వెళ్లే జనాల సంఖ్య క్రమేపి తగ్గిపోతోంది అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఒక ఫామిలీ థియేటర్ కి వెళ్లి సినిమా ఎంజాయ్ చేసే పరిస్థితి లేదనే చెప్పాలి. ఎందుకంటే పెరిగిపోతున్న సినిమా టికెట్ […]
చంద్రముఖి 2 కోసం రంగంలోకి దిగిన క్వీన్ కంగనా?
చంద్రముఖి… ఈ సినిమాని సౌత్ సినిమా ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేరు. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా 2005లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హారర్ మూవీ ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులపడంతో మళ్లీ అదే కథకు సీక్వెల్ తీసుకురావాలి అని దర్శకుడు పీ. వాసు 10 ఏళ్ల క్రితమే ప్లాన్ చేశాడు. కానీ సరైన కథ సెట్ అవ్వకపోవడంతో మిన్నకుండిపోయారు. అయితే మళ్ళీ […]
అలియా భట్, రష్మిక ఇంకా ఇతర హీరోయిన్లు పబ్లిక్‌లో చేసిన కాంట్రవర్సీ కామెంట్స్ ఇవే!
సెలబ్రిటీ స్టేటస్ వచ్చిన తర్వాత ఆచితూచి మాట్లాడాలి. లేకుంటే నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా వారిని కడిగి పారేసే ప్రమాదం లేకపోలేదు. అయితే ఈ విషయం మరిచి కొందరు స్టార్ హీరోయిన్లు తప్పుగా మాట్లాడి బుక్ అయ్యారు వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం. రష్మిక మందన్న ప్రస్తుతం సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్లలో రష్మిక మందన్న ఒకరు. ఈ ముద్దుగుమ్మ సౌత్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్‌లో కూడా దూసుకుపోతోంది. ఎన్ని భాషల్లో నటిస్తున్న నిజానికి ఈ ముద్దుగుమ్మ అసలు […]
ఈ సెలబ్రిటీల మధ్య ఓ కామన్ పాయింట్ వుంది… అదేంటో తెలుసా?
ఇప్పుడు ఇండియన్ సినిమా పరిశ్రమలలో స్టార్ హీరోలు, హీరోయిన్లుగా వెలుగొందుతున్నవారిలో ఎక్కువమందిలో ఓ కామన్ పాయింట్ గమనించవచ్చు. ఈమధ్యకాలంలో చూసుకుంటే ఎక్కువగా పాపులర్ అయినవారు బుల్లితెర షోలు, సీరియళ్ల ద్వారా గుర్తింపును సొంతం చేసుకున్న వారు కావడం విశేషం. ఇంతకుముందు అలాంటి వాళ్లకు అవకాశాలు ఇవ్వడానికి సినిమా రంగానికి చెందిన వాళ్లు పెద్దగా ఆసక్తి కనబరిచేవారు కాదు. కానీ నేడు పరిస్థితులు మారాయి. ఇపుడు ఇండస్ట్రీలో స్టార్స్ గా వెలుగు వెలుగుతున్న వాళ్లు ఒకప్పుడు బుల్లితెరపై సత్తాచాటిన […]
ఆ విషయంలో ప్రభాస్, మహేష్, పవన్, రామ్ చరణ్ అందరూ ఒక్కటేనని మీకు తెలుసా?
ఈ విషయాలు మీరు గమనించారో లేదో గాని, టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలైనటువంటి హీరోలలో ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్, బన్నీల గురించి తెలియని తెలుగు ఆడియన్స్ ఉండనే వుండరు, ఈ హీరోలలో ముఖ్యంగా ప్రభాస్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, మహేష్ మధ్య ఒక కామన్ పాయింట్ ఉందని ఎపుడైనా గమనించారా? అదేమంటే ఈ హీరోలు స్టేజ్ లపై, ఇంటర్వ్యూలలో ఎక్కువగా మాట్లాడటానికి ఎక్కువ ఇష్టం చూపరు. ఒకవేళ మాట్లాడవలసి […]
అయ్యో ఈమె మీరా జాస్మిన్ చెల్లెలా? బ్లాక్ టాప్‌లో పిచ్చెక్కిస్తున్న నటి?
మలయాళ బ్యూటీ మీరా జాస్మిన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మొదట తమిళ డబ్బింగ్ సినిమాలతోనే పరిచయం అయినా, పవన్ కళ్యాణ్ సరసన ‘గుడుంబా శంకర్’ అనే సినిమాలో హీరోయిన్ నటించి తెలుగునాట మంచి గుర్తింపు సంపాదించింది. ఈ అమ్మడు తాజాగా క్రిస్మస్ సెలబ్రేషన్‌లో మునిగి తేలుతోంది. కొన్నాళ్లుగా సినిమాలకు బ్రేక్ తీసుకున్న మీరా జాస్మిన్ ఇపుడు సెకండ్ ఇన్నింగ్స్ లో రచ్చ చేస్తుంది. ఆమె గ్లామర్ షోతో రీఎంట్రీకి సిద్ధమైంది. అవును, […]
ప్రభాస్, మహేశ్ ను వెనక్కి నెట్టిన రామ్ చరణ్… చెర్రీ క్రేజ్ పీక్స్!
RRR సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ దిగంతాలకు చేరిందంటే ఆశ్చర్యం పడాల్సిన అవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాతోనే చరణ్ తెలుగునాట మంచి నటుడిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో దేశంలోనే అత్యుత్తమ నటులలో ఒకరిగా చేరిపోయారు. మరీ ముఖ్యంగా RRRలో చరణ్ పెర్ఫామెన్స్ తో వరల్డ్ వైడ్ గా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సోషల్ మీడియాలో చెర్రీ ఫ్యాన్ ఫాలోయింగ్ జెట్ స్పీడ్ తో […]