మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు కొణిదెల సుస్మిత మనందరికీ సుపరిచితురాలే. ప్రస్తుతం సుస్మిత, ఆమె భర్త విష్ణు ప్రసాద్ తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ను ప్రారంభించారు. ఇక ఈ బ్యానర్‌పై సుస్మిత ‘శ్రీదేవి శోభన్ బాబు’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ప్రశాంత్ కుమార్ దిమ్మేల దర్శకత్వం వహిస్తుండగా, సంతోష్ శోభన్ హీరోగా, గౌరీ జీ. కిషన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌కి తండ్రిగా నాగబాబు నటించారు. శ్రీదేవి […]
Author: Suma
కూతురుపై రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్ వైరల్.. ఆమె లేచిపోయిందంటూ వ్యాఖ్యలు..
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పడం కష్టం. సామాన్యులైనా, సెలబ్రెటీలు అయినా ప్రేమలో పడితే మరో లోకంలో విహరిస్తారు. తాము ప్రేమించిన వ్యక్తి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు. ఇంట్లో తల్లిదండ్రులను ఎదిరించి, ప్రేమించిన వ్యక్తులను వివాహం చేసుకుంటారు. అయితే యువతీ యువకులు చేసే ఈ పనితో వారి తల్లిదండ్రులు మనసు గాయపడుతుంది. తమకు మనవళ్లు లేదా మనవరాళ్లు పుట్టిన తర్వాత పిల్లలతో తల్లిదండ్రులు కలుస్తారు. అయితే కొందరు మాత్రం చచ్చే వరకూ తమ పిల్లలతో […]
టాలీవుడ్‌కు కొత్త తరాన్ని పరిచయం చేస్తానంటున్న దర్శకేంద్రుడు.. మెగాస్టార్ ఏం చేశాడంటే..
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అంటే ఆయన సినిమాలలోని రొమాంటిక్ సాంగ్స్ గుర్తుకు వస్తాయి. హీరోయిన్ల బొడ్డుపై పండ్లు, పూలు విసిరే సీన్లు అంటే అవి ఖచ్చితంగా రాఘవేంద్రరావు సినిమాలలో ఉంటాయని అంతా చెప్పేస్తారు. ఇలాంటి రొమాంటిక్ సినిమాలతో పాటు భక్తిపరమైన చిత్రాలకు ఆయన పెట్టింది పేరు. శ్రీరామదాసు, పాండురంగడు, శిరిడీ సాయి, అన్నమయ్య వంటి ఎన్నో భక్తిరస చిత్రాలను తీసి, ప్రేక్షకులను అలరించారు. ఇక టాలీవుడ్‌కు కొత్త కొత్త హీరోలను, హీరోయిన్లను పరిచయం చేసింది ఆయనే. ఇటీవల ఆయన […]
అదిరిపోయే స్పీచులతో ఫేమస్ అవుతున్న హైపర్ ఆది.. అందుకు కారణం అదే??
జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఆర్టిస్ట్ హైపర్ ఆది. బుల్లితెరపై అనేక షోస్ లో తన కామెడీ పంచులతో అలరించే ఆది ఇప్పుడు వెండితేర పై కూడా నటిస్తున్నాడు. మజ్ను, ధమాకా, బీమ్లా నాయక్, అల వైకుంఠపురములో లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించాడు. ఇక ఇటీవలే తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన ‘సార్’ సినిమాలో హైపర్ ఆది నటించాడు. ఈ సినిమా ప్రీ […]
సినీ హీరో సుమన్‌పై చిరు కీలక వ్యాఖ్యలు.. సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ
ఏదైనా సినిమా హిట్ అయితే ఆ హీరోను పలువురు ఆకాశానికి ఎత్తేస్తారు. తర్వాతి సినిమా ప్లాఫ్ అయితే పాతాళానికి పడేస్తారు. ఇలాంటి ఎత్తుపల్లాలు అందరి జీవితంలోనూ జరుగుతుంటాయి. ఈ పరిస్థితులు ఎలా ఉన్నా సినీ హీరో సుమన్ విషయానికి వస్తే ఇటీవల ఆయన 45 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఎన్నో చిత్రాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మరుపురాని పాత్రలను పోషించారు. ముఖ్యంగా టాలీవుడ్‌లో 1980, 90 దశకంలో ఆయన ఓ వెలుగు వెలిగారు. చిరంజీవితో […]
ఆ విషయంలో రోజాకి, శ్రీ రెడ్డికి మధ్య పోటీ.. గెలిచేది ఎవరు..?
ఒకప్పటి నటి, ఇప్పటి రాజకీయ నాయకురాలు రోజా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రోజా అధికార పక్షంలోని వ్యక్తులు ప్రతిపక్షాల వాళ్ళని విమర్శించడం కొత్తేమీ కాదు. అయితే అసలు రాజకీయాలు సంబంధం లేని శ్రీరెడ్డికి ఎమ్మెల్యే రోజాకి మధ్య గతం కొంతకాలంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకరికి మించి ఇంకొకరు బూతు పురాణం మాట్లాడుతున్నారు. ఈ సందర్బంగా రోజా మాట్లాడుతూ ‘ శ్రీరెడ్డి అందరి స్త్రీల లాంటిది కాదు. ఏమీ ప్రవర్తన అందరికంటే భిన్నంగా ఉంటుంది. […]
ఆ సాంగ్ ఏంటి అంటూ పూజా హెగ్డేని ఏకిపారేస్తున్న నెటిజన్లు..
ప్రముఖ నటి పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గతంలో స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ బుట్ట బొమ్మ వరుస విజయాలను అందుకొని తక్కువ సమయంలోనే స్టార్ హీరో గా ఎదిగింది. అయితే ఈ మధ్య మాత్రం వరుస ప్లాపులతో ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేస్తుంది. ఈ అమ్మడు నటించిన ఆచార్య, రాధే శ్యామ్, సర్కస్, మృగం లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిల పడ్డాయి. వరుస ప్లాపులతో పూజా సినీ కేరిర్ […]
భర్తను పచ్చిగా తిట్టిన యాక్ట్రెస్.. చివరికి 600 ఎకరాలు కోల్పోయింది..!
టాలీవుడ్ నటి కాకినాడ శ్యామల మనందరికీ సుపరిచితురాలే. తెలుగు, తమిళ భాషలలో ఆమె దాదాపు 200 పైగా సినిమాలో నటించింది. ఇటీవలే ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. కాకినాడ శ్యామల మాట్లాడుతూ ‘కృష్ణంరాజు గారితో ‘నిత్య సుమంగళి’ అనే సినిమాలో చేసానని’ తెలిపారు. కాకినాడ శ్యామల కృష్ణంరాజుతో నటించిన ఇంకో సినిమా ‘పచ్చబొట్టు’ లో డ్యూయల్ లో నటించారట. ఆ టైమ్‌లో లక్ష రూపాయలు పోయాయని ఆమె చెప్పారు. […]
వామ్మో, కోలీవుడ్‌పై వరలక్ష్మి అన్ని మాటలు అన్నదేంటి..??
స్టార్ట్ హీరో శరత్ కుమార్ నట వారసురాలిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది వరలక్ష్మి శరత్ కుమార్. ఆమె బ్యాక్‌గ్రౌండ్ పెద్దది కాబట్టి ఇండస్ట్రీలో హీరోయిన్‌గా కొనసాగుతుందని అందరూ అనుకుంటారు. కానీ ఆమె హీరోయిన్‌గా కంటే విలన్‌గా ఎక్కువ గుర్తింపు సంపాదించుకుంది. దర్శకులు ఎవరైనా వారి సినిమాలో లేడీ విలన్ పాత్ర రాసుకుంటే వారికి మొదటిగా గుర్తొచ్చే నటి వరలక్ష్మి శరత్ కుమార్ అంటే అతిశయోక్తి కాదు. నెగిటివ్ రోల్స్ లో వరలక్ష్మి శరత్ కుమార్‌కి అంత మంచి […]









