ప్రముఖ నటి త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు, తమిళ్, కన్నడ అని తేడా లేకుండా సౌత్ ఇండస్ట్రీ మొత్తంలో స్టార్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. త్రిష ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాదు చాలా మంది హీరోలు త్రిష అందానికి ఫిదా అయ్యి తమ సినిమాలో వరుస అవకాశాలు ఇచ్చారు. ఈ అందాల తార ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి […]
Author: Suma
ఆస్కార్ మొత్తానికి హైలైట్‌గా నిలిచిన ఏకైక నటి.. ఎవరో తెలిస్తే..
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకుణే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలీవుడ్‌లో ఈ అమ్మడుకి మంచి క్రేజ్ ఉంది. నటనతో పాటు తన అందమైన గ్లామర్ తో అందరిని ఆకట్టుకుంటుంది. ఆమె అందానికి తగ్గ దుస్తులను డిజైన్ చేస్తుంటారు పాపులర్ డిజైనర్స్. రకరకాల మోడ్రెన్ దుస్తులో మెరిసిపోతూ కనపడుతుంది దీపికా. తాజాగా జరిగిన ఆస్కార్ వేడుకలో ఈ ముద్దుగుమ్మ ఎంతో అట్రాక్టివ్‌గా కనపడింది. ఆ వేడుకలో దీపికా ఎరుపు రంగు స్ట్రాఫీ డిజైనర్ డ్రస్ ధరించి […]
Oscars 23: ఆస్కార్ అవార్డులని కొల్లగొట్టినది వీరే!
యావత్ ప్రపంచ సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలు ఎందరో సినిమా పండితుల మధ్యన అట్టహాసంగా ముగిసాయి. అన్నింటికీ మించి తెలుగు సినిమా ప్రేక్షకులు ఉత్కంఠతగా ఎదురుచూసిన RRR ‘నాటు నాటు’ పాటకి గాను ఎట్టకేలకు ఆస్కార్ అవార్డు లభించింది. అవును, ఇది తెలుగు సినిమా విజయం మాత్రమే కాదు, యావత్ ఇండియన్ సినిమా విజయం అని చెప్పుకోవాలి. అమెరికా లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్ దీనికి వేదికైంది. ఈ […]
సమంత పోస్ట్ పై అనుష్క శర్మ స్పందన ఇదే!
తెలుగు సినిమా పరిశ్రమను ఒకసారి పరిశీలిస్తే నేటి నటీమణులలో అందంతో పాటు మంచి టాలెంట్ ఉన్న నటిగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో సమంత ఒకరు. ఇక ఆమె గురించి ప్రత్యేకంగా తెలుగు జనాలకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదటి సినిమా “ఏం మాయ చేసావే” మూవీతోనే తెలుగు సినిమా ప్రేక్షల మనసులను కొల్లగొట్టింది సామ్. అంతేకాకుండా ఆ సినిమాలో హీరోగా నటించిన నాగ చైతన్య మనసుని కూడా మాయ చేసి ఆఖరికి అతగాడికి ఇల్లాలు అయిపోయింది. […]
చిరంజీవి వెబ్ సిరీస్ లో చేయాలనుకుంటున్నారా? ఎందుకీ స్టేట్మెంట్స్ మరి?
కరోనా తరువాత తెలుగు చిత్రసీమలో పెను మార్పులు సంభవించాయి అని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఒక్క విషయంలో చాలా మార్పు కనిపించింది. అదేమంటే… ఇపుడు సినిమా ప్రేక్షకుడు సినిమాలు చూసే దృష్టికోణం బాగా మారింది. నిజం చెప్పుకోవాలంటే నేడు థియేటర్లకు వెళ్లే ప్రేక్షకుడు సంఖ్య బాగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఓటిటిలకు మంచి గిరాకీ ఏర్పడింది. ఇదే పెను మార్పు అని చెప్పుకోవచ్చు. అందుకే ఇపుడు ఓటిటిలకు సంబంధించి చాలా ప్రత్యేకమైన సినిమా కంటెంట్ అనేది తయారు […]
చీరకట్టుకి పేరుపెట్టిందే హీరోయిన్ స్నేహ… అదిరిపోయే అందం అంటే ఆమెదే!
నిన్నటి సీనియర్ హీరోయిన్ స్నేహా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా పరిశ్రమలోకి వచ్చిన కొత్తలోనే పద్ధతైన తన చీరకట్టుతో స్నేహ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. మరీ ముఖ్యంగా మన ఫామిలీ లేడీస్ స్నేహకు పెద్ద ఫ్యాన్ అయిపోయారని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఆమె వయస్సు పెరిగినా చెక్కు చెదరని అందంతో అభిమానులను అలరిస్తున్నారు. స్నేహా ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనబడుతున్నారు. తన సినిమాల విషయాలను, ఫ్యామిలీ విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో […]
కూతురు కోసం సీనియర్ హీరోయిన్ కష్టాలు… ఫలించేనా?
నిన్నటి హీరోయిన్ లయ మీరు గుర్తుండే ఉంటుంది. మరిచిపోయే అందం కాదు ఆమెది. మొదటి సినిమా అయినటువంటి “స్వయంవరం”తోనే తెలుగు ప్రేక్షకులను, మరీ ముఖ్యంగా మహిళలను మెప్పించిన తెలుగమ్మాయి లయ. ఆ తర్వాత కూడా ఎన్నో సినిమాలతో సక్సెస్ అందుకుంది. హోమ్లీ పాత్రలను పోషించడంలో లయ తరువాతే ఎవరైనా. హీరోయిన్ సౌందర్య తరువాత లయ ఆ పేరు తెచ్చుకుంది అని చెప్పుకోవాలి. అందుకే ఈమెకు ఫామిలీ ఆడియన్స్ లో మంచి పేరు వుంది. కెరీర్ మంచి పీక్స్ […]
బాలీవుడ్ ఇండస్ట్రీని ఎడమ కాలితో తన్నిన స్టార్ హీరోయిన్.. సౌత్‌పైనే కన్ను!
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ 2022లో రొమాంటిక్ డ్రామా మూవీ “సీతా రామం”తో సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ మూవీలో ఈ ముద్దుగుమ్మ లుక్స్ చాలా బాగున్నాయి. ఎంతో అందంగా కనిపించినా ఈ తార చాలా మంది గుండెలను కొల్లగొట్టింది. అయితే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయినప్పటికీ ఈ కుందనపు బొమ్మ ప్రస్తుతం సౌత్‌లోనే తన మార్కెట్‌ను విస్తరించుకోవడంపై దృష్టి సారించింది. అందుకే […]
ప్రియాంక చోప్రా ఇంద్రభవనాన్ని చూసి ఫిదా అయిన ఉపాసన.. పిక్స్ వైరల్!
టాలీవుడ్ స్టార్ కపుల్ రామ్ చరణ్, ఉపాసన లాస్ ఏంజెల్స్‌లో చాలా సరదాగా గడుపుతున్నారు షాపింగ్, బోట్ రైడ్స్ చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వీరు ఆస్కార్స్ సీజన్‌ను ఎంజాయ్ చేస్తూ హాలీవుడ్‌లో తమ స్నేహితులతో గడుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆస్కార్ 2023 కోసం లాస్ ఏంజిల్స్‌లో ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అతని భార్య ఉపాసన కొణిదెల శనివారం ప్రియాంక చోప్రా ఇంద్రభవనానికి వెళ్లారు. ఈ జంట ప్రియాంక, ఆమె తల్లి మధు […]









