ఈ చిన్నదాన్ని గుర్తుపట్టారా.. మహేష్ తో బ్లాక్ బస్టర్.. కట్ చేస్తే మంటల్లో కాలి..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబి 29 రన్నింగ్ టైటిల్‌తో భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్టులో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ పైకి రాకముందే.. ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచర్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతుంది. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు ఇప్పటికే స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అలాగే లుక్ కూడా పూర్తిగా మార్చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం […]

తార‌క్‌ – నీల్ మూవీ కొత్త‌ రిలీజ్ డేట్ ఫిక్స్‌.. ఇక‌ థియేట‌ర్లు బ్లాస్ట్‌ అవ్వాల్సిందే..!

టాలీవుడ్ మ్యాన్ అఫ్ మాసస్ ఎన్టీఆర్ హీరోగా.. ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. పిరియాడికల్ యాక్షన్ డ్రామగా రూపొ్దుతున్న ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ కొద్ది నిమిషాల క్రితం అఫీషియల్ గా ప్రకటించింది. 2026 జూన్ 25న తార‌క్ – నీల్‌ సినిమా రిలీజ్ కానుందంటూ వివరించింది. మొదట అనుకున్న స్కేడ్యుల్ ప్రకారమే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో సినిమాను రిలీజ్ చేయాల‌ని […]

బన్నీ vs చిరు ఇంట్రెస్టింగ్ వార్.. గెలిచేది ఎవరో..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్‌ల‌ మధ్య ఇప్పటివరకు ఎలాంటి బాక్సాఫీస్ వార్ జరిగిందే లేదు. వీళ్ళిద్దరి సినిమాలు రోజుల వ్యవ‌ధిలో రిలీజై ఎప్పుడు పోటీ నెలకొనలేదు. కేవలం హ్యాపీ, జై చిరంజీవ సినిమాలు మాత్రమే నెలలు గ్యాప్ లో రిలీజ్ అయ్యాయి. ఇక ఇప్పట్లో నెలల గ్యాప్ అంటే అది పెద్ద క్లాష్‌ కాకపోవచ్చు. కానీ.. అప్పట్లో సినిమాల థియేట్రిక‌ల్ ర‌న్ ఎక్కువగా ఉండేది. ఈ క్రమంలోనే అప్పట్లో నెలల గ్యాప్ తోను క్లాష్ ఏర్పడేది. […]

బాలయ్య, ప్రభాస్ మధ్య‌ కోల్డ్ వార్.. ఫోన్ నెంబర్ కూడా బ్లాక్ చూసేసాడా..

టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ పాన్ ఇండియా స్టార్ హీరో అనగానే ప్రభాస్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఆయనకంటే ముందు ఎంతో మంది స్టార్ హీరోలు పాన్ ఇండియా లెవెల్లో తమ సినిమాలను రిలీజ్ చేసిన.. తెలుగు సినిమా ఖ్యాతిని పాన్ ఇండియా లెవెల్లో నిలబెట్టిన నటుడు మాత్రం ప్రభాస్ అని చెప్పవచ్చు. అలాంటి ప్రభాస్ సైతం కెరీర్‌ ప్రారంభంలో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నాడు. ఇక‌ ఇప్పుడు ప్రభాస్‌తో సినిమాలు చేసేందుకు దర్శక, నిర్మాతలు, భారీ బ్యానర్లు […]

ముగ్గురు స్టార్ హీరోయిన్‌ల‌తో తారక్ రొమాన్స్.. ఫ్యాన్స్‌కు పండగే..!

టాలీవుడ్ మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఆర్‌ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఆయన.. ఇంటర్నేషనల్ లెవెల్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే చివరగా ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ‌ జాన్వి కపూర్ హీరోయిన్గా నటించనున్న‌ సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ నెక్స్ట్ టాలీవుడ్ […]

అఖండ 2 లో ఎంట్రీ ఇవ్వనున్న హాట్ బ్యూటీ.. ఇక రచ్చ రంబోలే.. !

నందమూరి నట‌సింహం బాలయ్య‌ పేరు చెప్తే ఫ్యాన్స్ లో గూస్‌బంప్స్‌ మొదలైపోతాయి. గాడ్ ఆఫ్ మసెస్‌గా యాక్షన్ సినిమాలతో తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకున్న బాలయ్య.. ఇటీవల వరుస సక్సెస్‌లతో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఆరుపదల వయసులోనూ ఇప్పటికీ తన సినిమాలతో అందరినీ ఆకట్టుకుంటున్న బాలయ్య.. తన నటనకు గాను ఎన్నో అవార్డులను దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే బాలయ్య నటిస్తున్న తాజా మూవీ అఖండ 2. బోయపాటి డైరెక్షన్‌లో ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక బాలయ్య, […]

సినీ కెరీర్‌లో నాని ఇప్పటివరకు ఎన్ని కోట్లు సంపాదించాడో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి మంచి సక్సెస్ సాధించిన హీరోలలో న్యాచురల్ స్టార్ నాని ఒకరు. ఇండస్ట్రీలో మొదటి అసిస్టెంట్ డైరెక్టర్గా అడుగుపెట్టిన నాని.. పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న క్ర‌మంలో అష్టా చమ్మా సినిమాలో హీరోగా అవకాశాన్ని దక్కించుకొన్నాడు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో తర్వాత వెనకుతిరిగి చూసుకోకుండా వర్ష సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం కెరీర్ పరంగా హీరో గానే కాదు.. నిర్మాతగాను మారి సక్సెస్‌లు అందుకుంటున్న సంగతి […]

ఫ్యామిలీ మ్యాన్ నటుడి అనుమానస్పద మృతి.. షాక్ లో ఇండస్ట్రీ..

ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు నెలకొంటున్నాయి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఎంతమంది హీరోలు, దర్శకులు రకరకాల కారణాలతో మృతి చెందుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే సినీ ఆడియన్స్‌లో ఆందోళన మొదలైంది. ఇలాంటి క్రమంలో ఇప్పుడు మరో నటుడి మృతి వార్త అందరికి షాక్‌ను కలిగిస్తుంది. అది కూడా అనుమానాస్పద స్థితిలో మరణించి ఉండడం మరిన్ని సందేహాలకు దారితీస్తుంది. ఇంతకీ ఆ న‌టుడు ఎవరో కాదు ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో తన నటనతో […]

ఒకప్పుడు నితిన్ మూవీలో సైడ్ క్యారెక్టర్.. ఇప్పుడు రూ.100కోట్ల‌ పాన్ ఇండియన్ హీరో.. గుర్తుప‌ట్టారా..?

టాలీవుడ్ హీరో నితిన్ ఒకప్పుడు వరుస హిట్లు త‌న‌ ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. జయం, దిల్ లాంటి హిట్ సినిమాలతో సంచలనాన్ని సృష్టించిన నితిన్.. తర్వాత వరుస ఫ్లాప్‌లు ఎదుర్కొని ఎంతో సతమతమయ్యాడు. ఇక పదేళ్ల గ్యాప్ తర్వాత ఇష్క్ సినిమాతో కం బ్యాక్ ఇచ్చిన నితిన్.. కెరీర్ ప్రారంభం నుంచి టాప్ దర్శకల సినిమాలోనే నటించాడు. తన మొదటి సినిమా జయం ఆ సినిమాకు డైరెక్టర్ తేజ. అప్పట్లో ఆయన టాప్ దర్శకుడు. తర్వాత […]