పవర్‌స్టార్ కోసం 2 పాన్ ఇండియా సినిమాలు లైన్లో పెట్టిన త్రివిక్రమ్.. డైరెక్టర్ ఎవరంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా.. మరో పక్కన హీరోగా.. అటు సినిమాల్లోను.. ఇట్టు రాజకీయాల్లోను క్షణం తీరిక లేకుండా బిజీగా గడుపుతున్నాడ్. ఇక ఆయన సినిమాలపై సంపాదించిన డబ్బులు ఆయన కంటే ఎక్కువగా జనాల కోసం ఖర్చు చేస్తాడు అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన విపత్కర సంఘటనలకు తన వంతు సహాయంగా రూ.10 కోట్ల డొనేషన్ ఇచ్చారు. అలా ఇప్పటికే సినిమాలకు అడ్వాన్స్ తీసుకోవడం.. జనాల కోసం […]

పుష్ప 2 కి ఆ సెంటిమెంట్ వర్క‌వుటైతే బన్నీనే నెంబర్ 1 హీరో..

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్‌లో రానున్న తాజా మూవీ పుష్ప 2. ఈ సినిమాపై ఇప్పటికే నార్త్ ఆడియన్స్‌లో మంచి హెప్ నెల‌కొంది. ఈ సినిమా మొదటి భాగంగా వచ్చిన పుష్పా ది రైజ్ నార్త్‌ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్‌ను బ్రేక్ చేసింది. ఈ క్రమంలోనే 2024 డిసెంబర్ 6న రానున్న ఈ సినిమా సీక్వెల్‌పై నార్త్ ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే థియేట్రిక‌ల్ రైట్స్ […]

రామ్ చరణ్ రేర్ రికార్డ్.. ఆ మ్యాటర్‌కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..!

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. గ్లోబల్ లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో ఇమేజ్‌క్రియేట్ చేసుకుని మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న రామచరణ్ తాజాగా మరో రేర్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. మేడం టుసాడ్స్‌లో రాంచరణ్ మైనపు విగ్రహం సందడి చేయనందుని గతంలో వార్తలు వైరలైన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా అఫీషియల్ ప్రకటన వచ్చింది. అబుదాబిలో జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డ్స్‌లో భాగంగా దీనికి సంబంధించిన […]

‘ బ్ర‌హ్మ‌ముడి ‘ సీరియ‌ల్‌కు టాప్ రేటింగ్‌… కేశిరాజు రాం ప్ర‌సాద్ – శేషారెడ్డి ప్ర‌శంస‌లు

తెలుగులో టాప్ రేటెడ్ టెలి సీరియల్ గా “స్టార్ మా టీవీ” లో నడుస్తున్న బ్రహ్మముడి సీరియల్లో కీల‌క పాత్ర‌ధారులకు ఆంధ్ర సారస్వత పరిషత్ ముఖ్య సంచాలకులు డాక్టర్ కేశిరాజ రాంప్రసాద్ – హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ సాఫ్టవేర్ కంపెనీ కార్ప్ టీం సొల్యూషన్ డైరెక్టర్ శేషారెడ్డి సంయుక్తంగా అభినందించారు. బ్ర‌హ్మముడి సీరియ‌ల్ పాత్ర‌ధారులు మానస్ నాగులపల్లి – దీపిక రంగరాజు త‌మ స‌హ‌జ‌మైన న‌ట‌న‌తో అద్భుతంగా పాత్ర‌ల‌కు ప్రాణం పోస్తూ ల‌క్ష‌లాది మంది బుల్లితెర అభిమానుల‌ను […]

అన్‌స్టాప‌బుల్ 4 ప్రోమో వ‌చ్చేసింది… బాల‌య్య మీద ఒట్టు వేసిన చంద్ర‌బాబు… ( వీడియో )

బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్‌షో అన్‌స్టాపబుల్ ఇప్పటికే మూడు సీజన్లను సక్సెస్ఫుల్గా పూర్తి చేసి టిఆర్పి రేటింగ్స్ లో రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ షో నాలుగో సిరీస్‌ను ప్రారంభించారు మేకర్స్. అక్టోబర్ 25 నుంచి 4 సీజన్ స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ గెస్ట్ గా సీఎం చంద్రబాబు హాజరై సందడి చేశారు. దీనికి సంబంధించిన తాజా ప్రోమో ఓటీటీ వేదిక ఆహా తాజాగా రిలీజ్ […]

మ‌ళ్లీ విడాకుల మ్యాట‌ర్ కెలుక్కున్న స‌మంత‌… ఆ ప‌ని చేయాల్సిందంటూ..!

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ సమంతకు ఎలాంటి క్రేజ్.. పాపులారిటీ ఉందో తెలిసిందే. అయితే గతంలో అక్కినేని కోడలుగా మారిన తర్వాత శ్యామ్ పాపులారిటీ మరింతగా పెరిగింది. నాగచైతన్య తో ఏడేళ్ల పాటు ప్రేమాయ‌ణం నడిపిన సమంత.. పెద్దల అంగీకారంతో చైతన్య వివాహం చేసుకుంది. పెళ్లైన నాలుగేళ్లకే వీరికి డివోర్స్ కావడంతో.. సమంత పై ఎన్నో నెగటివ్ కామెంట్స్, వార్తలు వైరల్ అయ్యాయి. ఆమె కారణంగానే చైతూ డివోర్స్ ఇచ్చేసాడ‌ని.. సమంతకు వేరే వ్యక్తితో ఎఫైర్ ఉందంటూ.. […]

ఫొటోలో న‌లుగురు అక్క చెల్లెళ్లు… అంద‌రితోనూ సినిమాలు చేసిన టాలీవుడ్ హీరో ఒక్క‌డే..!

ఈ పై ఫోటోలో కనిపిస్తున్న నలుగురు అక్క చెల్లెలు గుర్తుపట్టారా.. వేరేలో శ్రీదేవికి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి హీరోయిన్గా రాణించాలంటే అది సులువైన విషయం కాదు. అలాంటిది ఎన్నో దశాబ్ద కాలాల పాటు స్టార్ హీరోయిన్గా రాణించింది శ్రీ‌దేవి. ఒకప్పుడు శ్రీదేవి స్క్రీన్ పై కనిపించిందంటే ఫ్యాన్స్‌లో సెలబ్రేషన్స్ వేరే లెవెల్ లో ఉండేవి. అప్పట్లో ఇండస్ట్రీలోని స్టార్ హీరోస్ అంత శ్రీదేవి తమ సినిమాల్లో నటించడం కోసం ఎదురుచూసేవారు అంటే ఆమె […]

SSMB29 పై గూస్ బంప్స్ వ‌చ్చే అప్‌డేట్ ఇచ్చిన జ‌క్క‌న్న‌… కొత్త ప్ర‌పంచంలో స‌రికొత్త సాహ‌సం..!

దర్శక ధీరుడు రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబి 29పై అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి విపరీతమైన అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కనున్న ఈ పాన్ వరల్డ్ సినిమాకు మెల్లమెల్లగా అడుగులు దగ్గర పడుతున్నాయి. డిసెంబర్‌లో సినిమా ప్రకటన చేసి జనవరి మొదటి నుంచి షూట్ ప్రారంభించాలని ప్లాన్‌లో ఉన్నారు మేకర్స్. ఇక ఆర్‌ఆర్ఆర్ తర్వాత రాజమౌళి ఇమేజ్ ఆస్కార్ అవార్డుతో టాలీవుడ్ నుంచి జపాన్ వీధుల వరకు పాకిపోయింది. […]

ఒక‌ప్పుడు టాలీవుడ్ షేక్ చేసిన ఈ హీరోయిన్‌ను గుర్తు ప‌ట్టారా… అప్ప‌ట్లో కుర్రాళ్లు షేక్‌..!

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు అడుగుపెట్టి ఒక్క సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ముద్దుగుమ్మలు ఎంతోమంది టాలీవుడ్‌లో ఉన్నారు. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకొని.. తర్వాత ఎవో కారణాలతో ఒకసారిగా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి దూరమైపోతూ ఉంటారు. అలాంటి వారిలో ఇషా చావ్లా కూడా ఒకటి. సాయికుమార్ తనయుడు విలక్షణ నటుడు ఆది హీరోగా తెరకెక్కిన ప్రేమ కావాలి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ఇషా చావ్లా. విజయభాస్కర్ […]