మ‌హేష్ ఫ్యాన్స్‌కు మెగా ఫ్యాన్స్ స్ట్రాంగ్ కౌంట‌ర్‌… అదిరిపోతుందా…!

తెలుగు సినిమా పరిశ్రమలో అభిమాలలు కొత్త ట్రెండ్ అని తీసుకొచ్చారు. ఏ హీరో పుట్టిన రోజు వచ్చిన ఆ హీరో సినిమాల్లో సూపర్ హిట్ అయిన సినిమాని థియేటర్లో మళ్ళీ విడుదల చేయటం అనే కొత్త ట్రెండ్‌ తీసుకువచ్చారు. తాజాగా మహేష్ బాబు పుట్టినరోజు రోజు ఆయన ఫ్యాన్స్ పోకిరి సినిమాను తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేశారు. పోకిరి సినిమా మహేష్ బాబు కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాను […]

సురేఖవాణి కూతురు సినిమా ఎంట్రీకి అడ్డు ఎవ‌రు… సుప్రీత కూడా త‌ల్లిలాగానే అవుతుందా…!

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరుగు పోవడంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల కొడుకులు, కూతుర్లు అందరూ మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వారు ఇప్పటికే చాలామంది ఉన్నారు. వారిలో ముఖ్యంగా శేఖర్ మాస్టర్‌ కూతురు, తెలుగు సీనియార్ హీరోయిన్ రోజా కూతురు.. ఇలా ప‌లువురు వారసులు సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నారు. ఇక ఇప్పుడు మరో ఆర్టిస్ట్ సురేఖ వాణి కూతురు సుప్రీత‌ కూడా సోషల్ మీడియాలో బాగా […]

సోషల్ మీడియాలో రచ్చ రచ్చగా మారిన ఎన్టీఆర్ గడ్డం కథ‌..!

టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్ గా త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తన క్రేజే పెంచుకున్నాడు. ఆ సినిమాలో తన నట విశ్వరూపం చూపించాడు. ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లో కొమరం భీమ్ పాత్రలో నటించాడు. ఆ పాత్రలో ఎన్టీఆర్ వదిగిపోయాడు ఎన్టీఆర్ నటను చూసి హాలీవుడ్ నెటిజన్స్ కూడా ఫిదా అవుతున్నారు. రీసెంట్గా ఆస్కార్ నామినేషన్ లో ఎన్టీఆర్ పేరు కూడా వచ్చింది. తాజాగా ఇప్పుడు బిజెపి అగ్ర‌ నాయకుడు, కేంద్ర […]

త‌న ల‌వ‌ర్ సిద్ధార్థ్ గురించి క్లారిటీ ఇచ్చేసిన కియారా…!

బాలీవుడ్ అందాల భామ కియ‌ర అద్వానీ గురించి అంద‌రికి తెలిసిందే. ఈమె తెలుగులో మ‌హేష్ బాబు తో భ‌ర‌త్ అనే నేను సినిమా చేసింది, రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమా చేసింది. ఇప్పుడు తాజాగా శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వస్తున్న ఆర్సి15లో కియారా హీరోయిన్ గా నటిస్తుంది. కియ‌రా అద్వానీ బాలీవుడ్ నటుడు సిద్ధార్థ మల్హోత్రా గత రెండేళ్లుగా డేటింగ్ లో ఉన్నారన్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరూ షేర్షా […]

త‌న‌కు ఎలాంటి మొగుడు కావాలో చెప్పి మ‌రీ షాక్ ఇచ్చిన స‌దా..!

సీనియర్ హీరోయిన్ సదా అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఎవరు ఉండరు. 2000వ దశకం మొదట్లో అగ్ర హీరోయిన్ గా కొనసాగింది. తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఆమె నితిన్ తొలి సినిమా జ‌యంలో హీరోయిన్‌గా చేసింది. త‌న తొలి సినిమా జయంతోనే సదాకు మంచి పాపులారిటీ వచ్చింది. ఆ సినిమాలో వెళ్ల వెళ్ల‌వయ్యా వెళ్ళు అని చెప్పే డైలాగ్ ఇప్పుడు కూడా వింటుంటే కొత్త‌గా ఉంటుంది. ఆ తర్వాత ఆమెకు మంచి ఛాన్సులే వ‌చ్చాయి. విక్ర‌మ్ హీరోగా వ‌చ్చిన […]

బిగ్‌బాస్ 6 కోసం నాగార్జునకు మైండ్ బ్లాకింగ్ రెమ్యున‌రేష‌న్‌… క‌ళ్లు జిగేలే…!

పాన్ ఇండియా లెవెల్ లో పాపులర్ అయిన‌ షో బిగ్ బాస్. ముందుగా హిందీలో మొదలుపెట్టిన ఈ షోను తర్వాత అన్ని భాషల్లోను మొదలుపెట్టారు. అన్నిచోట్ల ఈ షో బాగా ప్లాపుల‌ర్ అయ్యింది. తెలుగులో ఏకంగా ఐదు సీజన్లు కంప్లీట్ చేసి.. ఆరో సీజన్ రాబోతుంది. దీనికోసం తెలుగు బిగ్ బాస్ అభిమానులు చాలా ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగులో మొదటి ఐదు సీజన్లు సూపర్ సక్సెస్ అయ్యాయి. రీసెంట్గా బిగ్ బాస్ నాన్ స్టాప్ కూడా […]

బాల‌య్య‌-చంద్ర‌బాబుకు గ్యాప్ పెరిగిందా… ఈ ప్రచారం వెన‌క క‌థేంటి…!

ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను ఇరుకున పెట్టాల‌నే విష‌యంలో నాయ‌కులు.. చాలా దూకుడుగా ఉంటారు. అయితే.. ఒక్కొక్క‌సారి ఈ విష‌యంలో నాయ‌కులు చేసే విన్యాసం బూమ‌రాంగ్ అవుతాయి. ఇప్పుడు.. ఇలాంటి ఘ‌ట నే.. వైసీపీ విష‌యంలోనూ చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్ర‌బాబు వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన ఓ కార్య‌క్ర‌మానికి సంబంధించి.. వైసీపీ స్థానిక నాయ‌కులు.. కోడిగుడ్డుపై ఈక‌లు పీకే ప‌ని ప్రారంభించార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. హిందూపురం నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి వేడుక‌ల‌ను పుర‌స్క‌రించుకుని ప‌లు కార్య‌క్ర‌మాలు […]

టాలీవుడ్‌లో వ‌రుస డిజాస్ట‌ర్లకు ఇంత కార‌ణం ఉందా…!

80వ‌ దశకంలో టాలీవుడ్‌లో యాక్షన్ సినిమాల‌కు మాస్ జనం బాగా కనెక్ట్ అయ్యేవారు. అప్పట్లో ఒకే ఫార్మేట్లో విడుదలైన అలాంటి సినిమాలు ప్రేక్ష‌కుల‌కు బాగా ఎక్కేసేవి. ఒక ఊరిని తన గుప్పెట్లో ఉంచుకొని పవర్ఫుల్ విలన్.. ఆ విలన్ కి ఎదురెళ్లి సవాల్ విసిరే హీరో. ఇదేరకంగా మన టాలీవుడ్ లో చాలా సినిమాలుు వచ్చాయి. ఇదే రొటీన్ ఫార్ములా కొన్ని తరాల నుంచి టాలీవుడ్‌లో హీరోలు ఇవే క‌థ‌ల‌తో సినిమాలు చేసి హిట్లు కొట్టారు. ఇప్పుడు […]

ఒక్క మాటతో వాళ్ల నోర్లు మూయించిన నిఖిల్..”నువ్వు సూపర్ బ్రదర్..”..!

ఇటీవల రిలీజైన సినిమా ‘కార్తికేయ 2’ మంచి టాక్ తో దూసుకుపోతోంది. వాయిదాల మీద వాయిదాలు పడిన సినిమా ఎట్టకేలకు రిలీజై బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అగ్ర నిర్మాతలు ఒత్తిడితో ఈ సినిమాని పదే పదే బలమైన కారణాలు లేకుండానే వాయిదా వేయాల్సి రావటంతో సినిమా యూనిట్ తో పాటు, హీరో నిఖిల్ చాలా అసహనానికి గురైన విషయం మనకు తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో రాజకీయం బాగా పెరిగిపోయిందని.. చిన్న […]