నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బింబిసారా’ ఇప్పటికే తెలుగు ఆడియెన్స్ లో ఎలాంటి బజ్ క్రియేట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్, ట్రైలర్ ‘బింబిసారా’ చిత్రంపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ నయా లుక్ నందమూరి అభిమానులకు ఫుల్ కిక్కిస్తోంది. అయితే ఫాంటెసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ‘బింబిసారా’ను కొత్త దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని […]
Author: Editor
మాచర్ల నియోజకవర్గం డైరెక్టర్ కామెంట్స్.. ఫేక్ అంటోన్న హీరో!
యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు ఎంఎస్.రాజశేఖర్ రెడ్డి తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాతో నితిన్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకునేందుకు రెడీ అయ్యాడు. అయితే రిలీజ్ దగ్గరపడుతున్న సమయంలో ఈ సినిమాకు ఊహించని షాక్ తగిలింది. ఈ చిత్ర దర్శకుడు ఎంఎస్.రాజశేఖర్ రెడ్డి పేరిట సోషల్ మీడియాలో కొన్ని వివాదాస్పద కామెంట్స్ చేశారు. కొన్ని కులాల పేరుతో […]
ఆ కమ్మ ఎంపీని జగన్ సైడ్ చేసేశారా..?
వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కమ్మ వర్గానికి చెందిన ఎంపీని పార్టీ అధినేత.. సీఎం జగన్ పక్కన పెట్టేశారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఆయనే నరసరావుపేట ఎంపీ.. లావు శ్రీకృష్ణ దేవరాయులు. యువ నాయకుడిగా.. విద్యావేత్తగా మంచి పేరున్న లావు.. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. తొలిసారి పోటీచేసిన ఆయన భారీ మెజారిటీ కూడా నమోదు చేశారు. అయితే.. ఆయన అనతి కాలంలో నే పార్టీ నేతలకు దూరమయ్యారనే వాదన […]
ఎన్టీఆర్ నిర్మాతగా మారడం వెనక ఇంత కథ ఉందా…!
తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక అధ్యాయం ఏర్పాటు చేసుకున్న అన్నగారు.. ఎన్టీఆర్.. ఒక్క నటుడిగానే కాకుండా.. దర్శకుడిగా.. నిర్మాతగా కూడా అనేక పాత్రలు పోషించారు. అయితే.. ఏ పాత్ర చేసినా.. ఆయనకు కారణం ఉండేది. కేవలం .. తనకు నచ్చడం వల్లే..చేసిన పాత్రలు కొన్ని అయితే.. తెరవెనుక నిర్మాతగా ఉంటూ.. దర్శకుడిగా కూడా రాణించడం వెనుక.. మరికొందరి ప్రోద్బలం.. ప్రోత్సాహం వంటివి ఉన్నాయి. ఇలాంటి హిస్టరీలోనే అన్నగారు నిర్మాతగా మారడానికి కారణం ఉంది. తన […]
గుడివాడలో 15 ఏళ్ల మైనర్ బాలుడుతో లేచిపోయిన 28 ఏళ్ల వివాహిత.. కట్ చేస్తే…!
సమాజంలో ఎవరికి వారు వావి వరసలు, వయస్సు మరచిపోతున్నారు. ప్రస్తుతం అంతా సమాజంలో ఇల్లీగల్ వ్యవహారాలు ఎక్కువ అవుతున్నాయి. అక్రమ సంబంధాలు, ఆకర్షణల మోజులో పడి ఎవరికి వారు జీవితాలు విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గుడివాడలో జరిగిన ఓ విషయం ఇప్పుడు అందరూ ముక్కున వేలేసుకునేలా ఉంది. గుడివాడలో గుడ్‌మెన్‌పేట పేరుతో ఓ కాలనీ ఉంది. ఆ కాలనీలో 15 ఏళ్ల వయస్సు ఉన్న మైనర్ బాలుడు కనిపించకుండా పోయాడు. దీంతో […]
వారంతా ఏమైపోయారు… జనసేనలో ఏం జరుగుతోంది…!
ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయమే గట్టిగా ఉంది. ఆ తర్వాత.. అంతా కూడా.. టికెట్ల పంపకాలు.. ప్ర జల దృష్టిలో చేయాల్సిన పనులు.. మేనిఫెస్టోల రూపకల్పన.. ఇలాంటి అనేక కార్యక్రమాలు ఉంటాయి. సో.. ఏదైనా ప్రజలకు చేరువ కావాలంటే.. ఇదే మంచి సమయం… మించితే దొరకదు అన్నట్టుగా నాయకు లు ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అయితే.. ఇతర పార్టీల సంగతి ఎలా ఉన్నా.. ప్రశ్నిస్తానంటూ పార్టీ పెట్టిన.. జనసేనలో మాత్రం నాయకులు ఎక్కడా కనిపించడం లేదు. రాష్ట్రంలో గత […]
ఆ ముదురు హీరోయిన్లపై మనసు పడుతోన్న చిరు…!
చిరంజీవి తన పాత రోజులకు వెళ్లిపోతున్నాడా ? ఆనాటి స్నేహలు మళ్ళీ కోరుకుంట్నుడా ? 1980స్ పేరుతో ఇప్పటికే అలాంటి కార్యక్రమం ఒకటి జరుగుతుంది. తన సినిమాలోను వీళ్లను రీయూనియాన్ చేయాలని చుస్తున్నాడు చిరంజీవి. అందుకే తనతో నటించిన పాత హీరోహియిన్లను గుర్తుంచుకొని మరి తన సినిమాలలో ఆవకాశలను ఇవ్వడనికీ ప్రయత్నిస్తున్నాడు. విలైతే తన అన్ని సినిమాలలోనూ ఇదే కంటిన్యూ చేయాలని చుస్తున్నాడు. చిరంజీవికి ఇప్పుడున్న కుర్ర హీరోయిన్ల కంటే పాత తరం వారితోనే ఎక్కవ పరిచయం […]
ఈ పనులే మనిషిలో అశాంతికి కారణం… చాణుక్యుడు చెప్పిన నీతి ఇదే..!
ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మనిషి యోగ్యత, దోషాల గురించి సవిరమైన సమచారం ఇచ్చారు. చాణుక్యుడి ప్రకారం, లోపం ఒక వ్యక్తికి ప్రతి విషయంలో ఉన్నా అతడి జీవితం యొక్క కష్టం కొట్టుకుపోయూలా చేస్తుంది. వ్యక్తి యొక్క గుణంను.. అతని విజయాన్ని మెట్లు ఎక్కిస్తాయి. మరో వైపు, వ్యక్తి కి లోపాలు ఉంటే, అతడు లక్షల ప్రయత్నాలు చేసినా విజయం సాధించలేడు. లోపాల నుంచి దూరంగా ఉండమని ప్రజలకు సలహా ఇవ్వడంతో పాటు, ఆచార్య చాణక్య […]
బ్యాంకు కస్టమర్లకు అలర్ట్… ఆగస్టులో 13 రోజులు క్లోజ్…!
బ్యాంకు లావాదేవీలు ప్రతి ఒక్కరూ చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో బ్యాంకులకు సెలవులు ఎక్కువుగా వస్తున్నాయి. వచ్చే ఆగస్టు నెలలో భారీ లావాదేవీలు చేసే వాళ్లు ఇప్పటి నుంచే అలెర్ట్‌గా ఉండాలి. ఈ నెలలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 13 రోజులు సెలవులు ఉన్నాయి. ఆ 13 రోజులు ఏంటో చూద్దాం. ఆగస్టు నెలలో బ్యాంకుల సెలవులు ఉన్న రోజులు : ఆగస్టు 1- ద్రుపక్ షే జి ఫెస్టివల్(గ్యాంగ్‌టక్) ఆగస్టు 7- […]