వావ్ కెవ్వుకేక‌… నాగార్జున – సూప‌ర్‌స్టార్ ఫిక్స్‌…!

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కొత్త సినిమా దిఘోస్ట్. ఈ సినిమాను యాంగ్రీ యాంగ్‌ మాన్ రాజశేఖర్ తో గరుడవేగ సినిమా తీసి సూపర్ హిట్ కొట్టిన ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేశారు. ఈ సినిమా యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గా రూపొందింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, టీజర్ సినిమా పై అందరిలో భారీ అంచనాలు పెంచేసాయి. తాజాగా ఆగస్టు 25న ఈ సినిమా నుండి ట్రైలర్ […]

Asia Cup 2022: భార‌త్ రికార్డులు చూస్తుంటే పాక్ వెన్నులో వ‌ణుకేనా… ఆ లెక్క‌లు ఇవే..!

క్రికెట్ అభిమానులు కోరుకున్న వేళ రానే వచ్చింది. ఆగస్టు 27 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. ఇందులో అందరి చూపు భారత్ – పాకిస్తాన్ మ్యాచ్‌ల‌ పైనే ఉంది. ఈ రెండు టీములు గ్రూప్ బి నుండి ఆగస్టు 28 తొలి మ్యాచ్ ఆడనున్నాయి. ఈ క్రమంలో ఆసియా కప్ పాత రికార్డులను చూస్తే పాకిస్తాన్ పై భారత్ ఎక్కువగా విజయాలు సాధించింది. ఇప్ప‌టివ‌రకు ఆసియా కప్ లో భారత్ – పాకిస్తాన్ జట్లు మొత్తంగా […]

భార్య కోసం సుకుమార్ సంచలన నిర్ణయం.. షాక్ అవుతున్న సినీ ప్రముఖులు ?

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా పుష్ప ది రైజ్. ఈ సినిమా గత సంవత్సరం డిసెంబర్లో రిలీజ్ అయింది.ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. సుకుమార్ సినిమాని మొదలుపెట్టినప్పుడే రెండు భాగాలుగా చేస్తానని చెప్పాడు. పుష్ప 2 కోసం అల్లు అర్జున్ అభిమానిలే కాకుండా… ఇండియ‌న్‌ సినీ అభిమానులు అందరూ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో […]

“శాకిని డాకిని” కోసం నివేదా షాకింగ్ స్టెప్..కెరీర్ లోనే ఫస్ట్ టైం అలా..!?

నివేద థామస్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకిని డాకిని. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, క్రాస్ పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సుధీర్ వర్మ ఈ సినిమాకి దర్శకుడు. ఈ సినిమాని దక్షిణ కొరియా యాక్షన్ కామెడీ సినిమా అయిన మిడ్ నైట్ రన్నర్స్ కి రీమేక్ గా తీస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. ఈ సినిమా టీజర్ లోప్ర‌ధానంగా నివేద ఫుడ్ లవర్ గాను, రెజీనాను […]

బ్రేకింగ్‌: బీజేపీ నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్ స‌స్పెన్ష‌న్‌

మహ్మద్‌ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ‌లోని గోషామ‌హాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బీజేపీ అధిష్టానం సీరియస్‌ అయ్యింది. నుపూర్‌ శర్మ​ ఎపిసోడ్ దెబ్బ‌కు పార్టీ హైక‌మాండ్ వెంట‌నే రాజాసింగ్‌పై చర్యలు తీసుకుంది. రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ వేటు వేసింది. పార్టీలోని అన్ని బాధ్యతల నుంచి రాజాసింగ్‌ను తొలగించింది. రాజాసింగ్‌ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ ప‌ది రోజుల్లో వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే రాజాసింగ్ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం […]

బిగ్‌బాస్ 6… మొత్తం కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే… ఆంటీలు, అంకుల్స్ కూడా..!

ఇండియా వైజ్‌గా పాపులర్ అయిన‌ షో బిగ్ బాస్. ముందుగా హిందీలో మొదలుపెట్టిన ఈ షోని తర్వాత అన్ని భాషల్లోను మొదలుపెట్టారు. అన్నిచోట్ల ఈ షో బాగా ప్లాపులర్ అయ్యింది. తెలుగులో ఏకంగా ఐదు సీజన్లు కంప్లీట్ చేసి.. ఆరో సీజన్ రాబోతుంది. దీనికోసం తెలుగు బిగ్ బాస్ అభిమానులు చాలా ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగులో మొదటి ఐదు సీజన్లు సూపర్ సక్సెస్ అయ్యాయి. రీసెంట్గా బిగ్ బాస్ నాన్ స్టాప్ కూడా మొదలు పెట్టారు. అది […]

వ‌య‌సు ముదిరినా బ‌న్నీ హీరోయిన్‌లో హాట్‌నెస్ త‌గ్గ‌లేదే…!

దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు 100వ సినిమాగా వచ్చిన సినిమా గంగోత్రి. ఈ సినిమా ద్వారానే అల్లు అర్జున్ హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమాలో హీరోయిన్ అప్ప‌టి క్రేజీ హీరోయిన్ ఆర్తీ అగ‌ర్వాల్ చెల్లి అదితి అగర్వాల్ పరిచయమైంది. ఆర్తి అగర్వాల్- ఆదితి అగర్వాల్ ఇద్దరూ ఒక రెస్టారెంట్లో కూర్చుని ఉండగా రాఘవేందర్రావు అదితిని చూసి గంగోత్రి సినిమాకి హీరోయిన్ దొరికేసిందని చెప్పారట. అలా మొదటి సినిమాతో ఇద్దరు రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే భారీ […]

అదేంటి నాగ్‌ VS చిరు ఏం జ‌రిగింది… ఎక్క‌డ తేడా కొట్టింది…!

సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలుగా కొనసాగుతున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి నాలుగు మూల స్తంభాలుగా ఉంటూ వస్తున్నారు. వీళ్ళ సినిమాలు విడుదలవుతున్నాయి అంటే సినీ అభిమానులకు పండగలా ఉండేది. ఇప్పటికీ వీళ్ళు కుర్ర హీరోలకి పోటీ వ‌స్తూ సినిమాలు చేస్తూ వస్తున్నారు. బాలకృష్ణ- చిరంజీవి యాక్షన్ సినిమాలు చేస్తూ మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. వెంకటేష్- నాగార్జున ఫ్యామిలీ సినిమాలు… ప్రేమ కథలు చేసుకుంటూ ప్రేక్షకుల ముందుకు […]

ఎన్టీఆర్‌, మ‌హేష్‌లే బెస్ట్ హీరోలు… సీనియ‌ర్ డైరెక్ట‌ర్ షాకింగ్ కామెంట్స్‌..!

తెలుగు చిత్ర పరిశ్రమల విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానం తెచ్చుకున్న దర్శకుడు కృష్ణవంశీ. ఆయన తన మొదటి సినిమా గులాబీ నుండి ఇటీవల రిలీజైన నక్షత్రం సినిమా వరకు క్రియేటివ్ దర్శకుడుగా తనకంటూ ఒక స్థానాన్ని ఆడియన్స్ లో క్రియేట్ చేసుకోగలిగాడు. కృష్ణ‌వంశీ సినిమా చేస్తున్నారంటే ఆడియన్స్ లో ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. సింధూరం- అంతపురం- మురారి- చక్రం- ఖడ్గం- రాఖీ- చందమామ- మహాత్మా -మొగుడు- గోవిందుడు అందరివాడేలే వంటి సినిమాలు […]