ర‌కుల్‌ వేసుకున్న ఈ డ్రెస్‌కు ఇంత స్పెషాలిటీ ఉందా… దీని రేటు చేస్తే గుండె గుబేలే…!

టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ల‌లో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరటం సినిమాతో రకుల్ తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయింది. తర్వాత రకుల్ చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపుతెచ్చుకుంది. తెలుగు సినీ పరిశ్రమంలో అగ్ర హీరోలు అందరితో నటించి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ వచ్చింది. అయితే ఈ ముద్దుగుమ్మకు తర్వాత తెలుగులో అవకాశాలు రాకపోవడంతో […]

ఒక్క మాటతో వాళ్ల నోర్లు మూయించిన శంకర్..అద్దిరిపోలా..!

సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో ఒక సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత. ఆర్సీ 15 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమాపై సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది. రామ్ చరణ్ – శంకర్ కాంబోలో సినిమా ఆగిపోయిందని సోషల్ మీడియాలో వార్తలుచ‌క్కెర్లు కొడుతున్నాయి. దీనికి కారణం శంకర్‌కు ప్రొడ్యూసర్ దిల్ […]

మ‌హేష్‌, ప్ర‌భాస్‌ను మించిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ క్రేజ్‌… !

సినిమా పరిశ్రమలో హీరోలకి హీరోలకి మధ్య పోటీ ఉండటం సహజం. ఇదే క్రమంలో హీరోల సినిమాలు ఎన్ని థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి? ఎక్కడెక్కడ రిలీజ్ అవుతున్నాయి? అనేది కూడా ఎన్నో చర్చలు జరుగుతుంటాయి. టాలీవుడ్ పరిశ్రమకు వచ్చేసరికి ఇక్కడ అగ్ర హీరోలుగా కోనసుగుతున్న పవన్ కళ్యాణ్- ప్రభాస్- ఎన్టీఆర్- రామ్ చరణ్- మహేష్ బాబు- అల్లు అర్జున్ వంటి హీరోల అందరి సినిమాలు విషయంలో ఇలాంటి చర్చలు అభిమానుల్లో ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఏ అగ్ర హీరో […]

రౌడీ ఫ్యాన్స్ కి బీపి తెప్పిస్తున్న నాని ట్వీట్..ఎంత ధైర్యం సామీ నీకు..!?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పుడో లేనంతగా జూన్- జూలై నెలలో వచ్చిన సినిమాలు అట్టర్ ప్లాఫ్ అవ్వగా ఒక్క సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ అవ్య‌లేదు. జూన్‌లో డైరెక్టు సినిమా మేజ‌ర్‌, క‌మ‌ల్ డ‌బ్బింగ్ మూవీ విక్ర‌మ్ మాత్రమే హిట్‌. ఆ త‌ర్వాత జూన్‌, జూలై అన్ని సినిమాలు ప్లాపులే. పై రెండు సినిమాలు వ‌దిలేస్తే నిర్మాతలకు లాభాలు తీసుకువ‌చిన‌ సినిమా ఒకటి కూడా లేదు. ఆగస్టు నెల మొదటిలో రిలీజ్ అయిన బింబిసారా- సీతారామం సినిమాలు […]

లైగర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘లైగర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఏ రేంజ్ లో అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పూరీ జగన్నాత్ తనదైన మార్క్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించడంతో ఈ సినిమాపై బజ్ ఓ రేంజ్ లో క్రియేట్ అయ్యింది. ఇక పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావడంతో, ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏ స్థాయిలో […]

ASIA CUP 2022: ఆసియా కప్‌లో భార‌త్‌కు ప‌సికూన స‌వాల్‌

ఆసియా కప్-2022 కు క్వాలీఫ‌యింగ్ రౌండ్‌లో విజేత హాంకాంగ్‌ ఆరో జట్టుగా అర్హత సాధించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో జరిగిన చివ‌రి మ్యాచ్‌లో ఘ‌న‌విజ‌యం సాధించిన హాంకాంగ్ క్వాలీఫైయింగ్ రౌండ్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ఆసియాక‌ప్‌లో అడుగు పెట్టింది. ఈ క‌ప్‌లో హాకాంగ్ భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్లు ఉన్న గ్రూప్ ఏలో ఉంది. హాకాంగ్ భార‌త్‌, పాకిస్తాన్‌తో రెండు మ్యాచ్‌లు ఆడుతుంది. హాంకాంగ్‌ తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 31న ఇండియాతో, ఆ త‌ర్వాత రెండో […]

Asia Cup 2022: ఆసియాక‌ప్‌కు ముందు కోహ్లీ సంచ‌ల‌న నిర్ణ‌యం..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్‌, స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి తన వందో అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ ఆడటానికి రెడీగా ఉన్నాడు. యూఏఈ వేదిక‌గా ఆసియాకప్‌-2022లో భాగంగా పాకిస్తాన్‌తో ఆడే మ్యాచ్ కోహ్లీకి వందో టీ 20 మ్యాచ్‌. ఈ మ్యాచ్‌కు ముందు కింగ్‌ కోహ్లి కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు తాను రెగ్యుల‌ర్ గా ఆడే త‌న ఎంఆర్‌ఫ్‌ జీనియస్‌ బ్యాట్‌ను కోహ్లీ ప‌క్క‌న పెట్టేస్తున్నాడు. ఈ బ్యాట్ ప్లేస్‌లో ఇకపై కోహ్లి […]

కార్తీకేయ 2 హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌కు బిగ్ షాక్‌… ఇంతలోనే ఎంత ప‌నైంది..

టాలీవుడ్ హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌కు కరోనా సోకింది. ఆమె తాజాగా వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కార్తికేయ-2 లో న‌టించింది. టాలీవుడ్‌లో చాలా రోజుల త‌ర్వాత ఆమెకు వ‌చ్చిన హిట్ ఇది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో ఆమె స్పీడ్‌గా ఉంది. నార్త్‌, సౌత్‌ సహా చాలా ప్రాంతాలు అనుప‌మ‌ చుట్టేసింది. ఈ క్రమంలో జలుబు, దగ్గు రావ‌డంతో ఆమె కోవిడ్ ప‌రీక్ష‌లు చేయించుకోగా కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఆమె ప్ర‌స్తుతం హోమ్ ఐసోలేష‌న్లో ఉన్న‌ట్టు […]

హైపర్ ఆది కళ్లు నెత్తికెక్కాయా..? సుధీర్ ను అంత మాట అనేసాడు ఏంటి..!!

బుల్లితెరపై సుడిగాలి సుధీర్ కు భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉంది. సుధీర్- రష్మీ జంట కలిసి స్కిట్, డాన్స్ చేసినా ప్రేక్షకుల నుంచి అదిరే స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది. ఇటీవ‌ల‌ సుడిగాలి సుధీర్ రెమ్యునిరేషన్… ఇతర కారణాలవల్ల ఈటీవీ కి గుడ్ బాయ్ చెప్పి స్టార్ మాలో ప్రోగ్రాములు చేయడానికి ఒప్పుకున్నాడు. అయితే సుధీర్ కి ఈటీవీలో వచ్చినంత క్రేజ్ స్టార్ మా ఛానల్లో రావట్లేదు. అక్కడ చేసిన ప్రోగ్రాంలు కూడా సక్సెస్ కావడం లేదు. దీంతో […]