మంచు మోహన్ బాబు నట వారసుడుగా సినిమాలలోకి వచ్చిన ఆయన చిన్న కొడుకు మంచు మనోజ్. మనోజ్ ముందు నుంచి ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉంటూ ఇండస్ట్రీలో మంచి పేరును తెచ్చుకున్నాడు. మనోజ్ తెలుగులో కెరీర్‌లో బిజీగా ఉన్న సమయంలో ప్రణతి రెడ్డి అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. అతడి ప్రేమను గౌరవించి రెండు కుటుంబాలు వారిద్దరికీ వివాహం జరిపించారు. పెళ్లి అయ్యాక వీళ్లిద్దరూ కొన్ని సంవత్సరాలు కలిసి ఉన్న కొన్ని అనుకోని కారణాలవల్ల వీళ్ళిద్దరూ విడాకులు […]
Author: Editor
తన ఫస్ట్ లవ్ స్టోరీ గుట్టు విప్పేసిన ఖుష్బూ…. వామ్మో ఇంత ట్విస్ట్ ఇచ్చిందే…!
సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే అగ్ర హీరోలతో నటించి స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ ఖుష్బూ. ఒకానొక టైంలో ఖుష్బూ సినిమా వస్తుందంటేనే అభిమానులకు ఒక పండుగల ఉండేది. ఖుష్బూ మీద అభిమానంతో తమిళనాడులో కొన్ని ప్రాంతాలు ఆమెకు గుడికట్టి మరి పూజలు చేశారు. ఖుష్బూ అలా తన అందంతో అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చింది. ప్రస్తుతం ఖుష్బూ తన వయసుకు తగ్గ పాత్రలను నటిస్తూ. సీనియర్ నటిగా ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. ఖుష్బూ బుల్లితెర […]
ఇద్దరు భర్తలతోనూ పిల్లలను కన్న సినీ సెలబ్రిటీలు వీళ్లే….!
సినిమా పరిశ్రమ అంటేనే ఎంతో భిన్నమైనది. ఇందులో ఉండే వారు కూడా బయట వారి కన్నా చాలా భిన్నంగా ఉంటారు. కొన్నిసార్లు ఇండస్ట్రీలో జరిగే పరిణామాలు చూస్తుంటే బయట వారికి చాలా వింతగా ఉంటుంది. ప్రధానంగా సినీ సెలబ్రిటీల పరిచయాలు, బంధాలు వివాహాలు వారి జీవన విధానం గురించి బయటి వారు చూస్తుంటే ఎంతో విడ్డూరంగా ఉంటుంది. సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్లు చేసుకోవడం విడిపోవడం అంటే ఇప్పట్లో సర్వ సాధారణం. ఈ సందర్భంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో […]
2024 ఎన్నికల్లో గెలుపే టార్గెట్‌గా జగన్ తెరచాటు వ్యూహం… దిమ్మతిరగాల్సిందే..!
రాష్ట్ర అధికార పార్టీ వైసీపీ వ్యవహరిస్తున్న తీరు.. అనేక అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. రాజధాని విషయం.. ఇప్పుడు ఆమూలాగ్రం చర్చకు వస్తోంది. ఒకవైపు.. రాజధాని రైతులు మహాపాదయాత్ర 2.0ను ప్రారంభించారు. కేంద్రం రాజధానిపై చర్చిద్దాం.. రమ్మని పిలుపునిచ్చింది. మూడు రాజధానులు కాదు.. ఒకే రాజధాని అని.. రాష్ట్ర హైకోర్టు తేల్చి చెప్పింది. దరిమిలా.. మూడు రాజధానులకే తమ మొగ్గు అంటూ.. మంత్రులు, నాయకులు.. ప్రకటనలు ఇస్తున్నారు. ఈ పరిణామాలను గమనిస్తే.. వైసీపీ ప్రభుత్వం.. ఏం […]
ఏపీ ప్రజలపై బీజేపీ కొత్త గేమ్ స్టార్ట్… ఈ సారి నమ్మలేమా….!
రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఇదే. ఏపీ రాజధానిగా అమరావతికి మద్దతు ఇస్తున్నామ ని.. ఇటీవల కాలంలో పదే పదే చెబుతున్న రాష్ట్ర కమలనాథులు.. రైతులు చేస్తున్న పాదయాత్రలోనూ పాల్గొంటున్నారు. అంతేకాదు.. రైతుల పక్షాన కూడా మాట్లాడుతున్నారు. దీంతో ఇప్పటి వరకు.. రాజధాని విషయంలో ఎలా ఉన్నా.. ఇప్పుడు బీజేపీ తీరు మారిందని.. తమకు అండగా ఉంటుందని.. రైతులు భావిస్తున్నారు.అందుకే.. వారు చేస్తున్న ప్రతి కార్యక్రమానికీ.. బీజేపీ నేతలను కూడా ఆహ్వానిస్తున్నారు. అయితే.. ఇప్పుడు బీజేపీ […]
ఊరి పేరే సినిమా పేరుగా వచ్చిన సినిమాలు ఇవే… ఎన్ని హిట్… ఎన్ని ఫట్…!
ఓ సినిమాకు బాగా హైప్ రావాలంటే ముందుగా ఆ సినిమాకు అదిరిపోయే టైటిల్ ఉండాలి. సినిమా గురించి ఆటోమేటిక్ గా ప్రేక్షకులు మాట్లాడుకుంటారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల దగ్గర నుంచి సునీల్, నవీన్ పోలిశెట్టి లాంటి హీరోల వరకు కూడా చాలా మంది హీరోలు ఊరి పేర్లనే సినిమా పేర్లుగా పెట్టుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో ఎన్ని హిట్ ? ఎన్ని ఫట్ అయ్యాయో చూద్దాం. 1- హనుమాన్ జంక్షన్: […]
టాలీవుడ్లో వరుసకు బావ- బావమరుద్దులు అయ్యే హీరోలు వీళ్లే…!
టాలీవుడ్లో బంధుత్వాలు చాలానే ఉన్నాయి. ఈ బంధుత్వాల్లో వరుసకు బావ, బావమరుదులు అయ్యే వారు ఎవరోచూద్దాం. ఈ బంధుత్వాల్లో ముందుగా మనం చెప్పుకోవలసింది మెగాస్టార్ చిరంజీవి. హస్యానటుడు అల్లు రామ్మలింగయ్య కూతురినీ చిరంజీవి వివాహం చేసుకోవడంతో అల్లు అరవింద్ అయనకు బావమరిది అయ్యారు. వెంకటేష్ చెల్లిని నాగార్జున వివాహం చేసుకోవడంతో నాగార్జున, వెంకటేష్ వరుసకు బావబావమరుదులు అవుతారు. నారా చంద్రబాబు తమ్ముడు కొడుకు నారా రోహిత్, యంగ్‌టైగర్ ఎన్టీఆర్ వీరు కూడా బావ-బావమరుద్దులు అవుతారు. నాగార్జున కొడుకు […]
రాంగోపాల్ వర్మ – చిరంజీవి, రజనీకాంత్ కాంబోలో ఆగిపోయిన సినిమా ఏంటో తెలుసా..?
ఏ సినిమా ఎవరు చేయాలనేది ఎవరికీ తెలియదు. ఒక సినిమా చర్చలు సమయంలో ఉండగా డైరెక్టర్ తన మనసులో ఈ కథకు సరిపడా నటీనటులను తన మనసులో ఫిక్స్ చేసుకుంటాడు. తర్వాత నిర్మాతను సంప్రదిస్తాడు. ఒకసారి దర్శకుడు తన మనసులో అనుకున్న నటి నటులు కొన్ని అనుకోని కారణాలవల్ల ఆ సినిమాలో చేయడానికి నిరాకరిస్తే మరో హీరోతో చేసేస్తుంటారు. అవి హిట్లు కూడా అవుతూ ఉంటాయి. అలాంటి సినిమానే బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన రాంగోపాల్ […]
‘ప్రాజెక్ట్ కె’ పై మరీ చెత్త రూమర్లు… నాగ్ అశ్విన్ దిమ్మతిరిగే కౌంటర్…!
ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా తో టాలీవుడ్‌కు పరిచయమైన దర్శకుడు నాగ్ అశ్విన్ తన మొదటి సినిమాతోనే తనలోని టాలెంట్ ని చూపించి సూపర్ హిట్ అందుకున్నాడు. తన రెండో సినిమాగా టాలీవుడ్ మహానటిగా పేరుపొందిన సావిత్రి జీవిత చరిత్రను ఆధారం చేసుకునే మహానటి అనే సినిమా తీసి జాతీయస్థాయిలో ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నాడు. ఈ సినిమాతో స్టార్ దర్శకులు జాబితాలో చేరిపోయాడు. తన మూడో సినిమాగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో ప్రాజెక్ట్ కె […]