ఏమో అనుకుంటారు కానీ.. రాజకీయాల్లో ప్రత్యర్థులకు మేలు చేసే కార్యక్రమాలు కూడా.. తెరమీదికి వస్తు న్నాయి. ఒకప్పుడు ప్రత్యర్థి పార్టీలను ఓడించాలనే దృఢమైన నిర్ణయం తీసుకున్న పార్టీలు.. ఏవైనా.. చా లా జాగ్రత్తగా వ్యవహరించేవి. ప్రత్యర్థి పార్టీల లోపాలను పసిగట్టి.. సైలెంట్‌గా ప్రజల మధ్యకు తీసుకువె ళ్లేవారు. అయితే.. ఇప్పుడు మాత్రం ఈ రాజకీయాలు మారిపోయాయి. ప్రత్యర్థులకు ఆయుధాలు అందిస్తున్నట్టుగా.. నాయకులు వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీని తీసుకుంటే.. వైసీపీ అధినేత .. జగన్.. చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. […]
Author: Editor
పవన్ దృష్టిలో ప్రజాదారణ అంటే లైకులు, కామెంట్లు, ఈలలు, చప్పట్లేనా ?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికీ విశ్లేషణలు వస్తూనే ఉన్నాయి. ఆయన పార్టీ పుంజుకుందని .. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని.. చెప్పేశారు. వాస్తవానికి దీనిని ప్రత్యేకంగా ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. గత ఎన్నికలకు ముందు.. అంతకు ముందు జరిగిన ఎన్నికలకు కూడా పార్టీ పుంజుకుంది. ఎందుకంటే.. అసాధారణమైన సినిమా ఫాలోయింగ్.. యువతలో క్రేజ్.. వంటివి పవన్ ను పవన్ పెట్టిన పార్టీని.. ప్రజల్లోకి బలంగానే తీసుకువెళ్లాయి. దీంతో పవన్ ఎక్కడ ఎలాంటి […]
ఇండస్ట్రీలో పెళ్లి పీటలు ఎక్కుతోన్న మరో కపుల్స్…!
బాలీవుడ్ లో మరో ప్రేమ జంట త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. `మస్తాన్` సినిమాతో మంచి క్రేజ్ సంపాదించిన హీరోయిన్ రిచా చద్దా బాలీవుడ్ నటుడు అలీ ఫజల్ తో ఆరేళ్లగా డేటింగ్ లో ఉందన్న విషయం తెలిసింది. అయితే రిచా, అలీ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ ప్రేమలో మునిగి తేలుతూ.. చెట్టపట్టాలు వేసుకుని చక్కర్లు కొడుతున్నారు. అయితే ఈ ప్రేమ పక్షులు పెళ్లి చేసుకుని ఒక్కటిగా అవ్వలని నిర్ణయించుకున్నారు. గత ఏడాది ఏప్రిల్ లోనే వీరిద్దరి […]
కృష్ణంరాజుతో తన బంధం గుట్టు విప్పిన సీనియర్ హీరోయిన్.. షాకింగ్ న్యూస్..!
తెలుగు చిత్ర పరిశ్రమలోనే రెబల్ స్టార్ గా తనకంటూ ఒక గొప్ప ఇమేజ్‌ను దక్కించుకున్న హీరోో కృష్ణంరాజు. ఈయన ఈ మధ్యనే కొన్ని అనారోగ్య సమస్యలతో మరణించారన్న వార్త అందరికిి తెలిసిందే. ఈయన మరణించారన్న వార్త బయటికి రావటంతో సినిమా ఇండస్ట్రీ తో పాటు ఆయన అభిమానులు కూడా ఎంతో ఆవేదనకు గురయ్యారు. కృష్ణంరాజు స్వతహాగా రాజుల కుటుంబం నుండి రావడంతో ఆయన ఇంటికి ఎవరు వెళ్లిన వారికి అతిథి మర్యాదలు చేయందే ఇంటి నుంచి పంపించేవారు […]
బాలయ్యకు జోడిగా లేడీస్ సూపర్ స్టార్.. మరో హిట్ బాలయ్య ఖాతాలో పడినట్టే..!
నందమూరి బాలకృష్ణ ఆఖండ సినిమాతో సూపర్ హిట్ అందుకుని. వరుస సినిమాలతో టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. బాలయ్య ప్రస్తుతం క్రాక్ లంటి సూపర్ హిట్ అందుకున్న మలినేని గోపీచంద్ దర్శకత్వంలో తన 107వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సారవేగంగా జరుగుతుంది. ఇందులో బాలయ్యకు జోడిగా క్రేజీ హీరోయిన్ శృతిహాసన్ నటిస్తుంది. ఈ సినిమా డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తుంది. బాలకృష్ణ ఈ సినిమా తర్వాత కూడా తన 108వ సినిమాను హిట్ […]
ఆ డేటింగ్ హీరోయిన్‌తో బన్నీ అలా ఫిక్స్ అయ్యాడా…!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ వీరిద్దరి మధ్య వచ్చిన క్రేజీ కాంబినేషన్ `పుష్ప` సినిమా. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసి ఎంతో ఘనవిజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమా బాలీవుడ్ లో కూడా మంచి సెన్సేషన్ క్రియేట్ చేసి సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. `పుష్ప` సినిమాలో అల్లు అర్జున్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా ఆకర్షణీయంగా ఉందని విమర్శకులతో ప్రశంసలు అందుకుంది. దీంతో `పుష్ప 2 ` పై […]
టబు – నాగార్జున ఎఫైర్‌పై అమల మనసులో మాట ఇదే…!
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో అక్కినేని నాగార్జునకు మన్మధుడిగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రేక్షకుల్లో ఉంది. అంతేకాకుండా కింగ్ నాగార్జున నటించిన సినిమాలన్నీ మంచి సక్సెస్ ను అందుకున్నాయి. అయితే ఇక మరికొద్ది రోజుల్లో కింగ్ నాగార్జున `ది ఘోస్ట్` సినిమాతో సినీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.. ఇక వచ్చే నెల 5వ తేదీన థియేటర్లో ఈ సినిమా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించబోతుంది. ఇక ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. […]
2 నిముషాలు అలా చేస్తే 5 కోట్లు..స్టార్ హీరోయిన్ అలాంటి చెత్త పని చేసిందా..?
బాలీవుడ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వార్తని హల్చల్ చేస్తూ ఉంటుంది. అయితే నిన్న మొన్నటి వరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో బాయ్ కట్ ట్రెండ్ మనకి సర్వసాధారణంగా కనిపించింది. అయితే ఇక ఈ సంవత్సరం మాత్రం బాలీవుడ్ లో రిలీజ్ అయిన ఏ ఒక్క సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దాఖలాలే కనబడడం లేదు. ఇక బాలీవుడ్ లో సినిమాలు హిట్ అవ్వకపోవడానికి కారణం బాయ్ కట్ ట్రెండ్ అయితే మరొక కారణం […]
రష్మిక చేతిపై ఉన్న ఈ టాటూ కి అర్ధం ఏంటో తెలుసా..అస్సలు సీక్రెట్ ఏంటో తెలిస్తే నోరెళ్లబెడతారు..!!
ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన కన్నడ బ్యూటీ రష్మిక మందన `చలో` సినిమాతో కుర్రాళ్ళ మనసు దోచుకుంది. ఆమె టాలీవుడ్ లో చలో, గీతా గోవిందం, సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన `సరిలేరు నీకెవ్వరు` లో అంతేకాకుండా పాన్ ఇండియా మూవీ అయినా `పుష్ప` సినిమాలో అల్లు అర్జున్ సరసన శ్రీవల్లి అనే పాత్రలో నటించి.. తన చక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల మనసును గెలుచుకున్న ఈ ముద్దుగుమ్మ రీసెంట్ […]