పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్న భామ రష్మిక. పుష్ప సినిమా తర్వాత బాలీవుడ్ లో రష్మీకకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఆమె అమితాబచ్చన్ తో కలిసి ఓ సినిమాలో నటించింది . మరి ఇప్పుడు బాలీవుడ్ నుంచి మరొ క్రేజీ ఆఫర్ ఈ భామకు వచ్చినట్టు తెలుస్తుంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఆషికి సిరీస్ లో మరో కొత్త సినిమా రానుంది. ఇందులో రష్మికను హీరోయిన్గా తీసుకున్నట్టు […]
Author: Editor
మహేశ్ కోసం అలాంటి నటుడా..త్రివిక్రమ్ బుద్ది మందగించిందా..?
మహేష్ బాబు తన 28వ సినిమాను తెలుగు స్టార్ట్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో చేయబోతున్న విషయం మనకు తెలిసిందే. రీసెంట్గా ఈ సినిమా పూజ కార్యక్రమాలు పూర్తిచేసుకుని షూటింగ్ కూడా మొదలుపెట్టారు. కాగా త్రివిక్రమ్-మహేష్ బాబు కాంబోలో ఇది మూడో సినిమా. ఇందులో మహేష్ బాబుకు జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. ఇందులో మహేష్ బాబు తో పాటు మరో స్టార్ హీరో నటించబోతున్నట్టు ఓ ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది. ఆ హీరో ఎవరంటే మలయాళీ […]
‘పొన్నియన్ సెల్వన్’ సంచలన రికార్డ్.. మూడో రోజుల్లో రూ.300 కోట్లు..!?
తమిళ ప్రేక్షకులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన సినిమా “పొన్నియిన్ సెల్వన్”1 . ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా భారీ అంచనాలతో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ బాహుబలి గా పిలుచుకుంటున్న ఈ సినిమాలో విక్రమ్, ఐశ్వర్యారాయ్, కార్తీ, జయం రవి, త్రిష, ప్రకాష్ రాజ్, శరత్ కుమార్ వంటి స్టార్ నటులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తానని మణిరత్నం […]
వారెవ్వ: ‘కార్తికేయ 2’ డైరెక్టర్ కి పిలిచి మరీ ఆఫర్ ఇచ్చిన స్టార్ హీరో..మరో బ్లాక్ బస్టర్ పక్కా..!?
వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ దక్కించుకున్న దర్శకుడు చందు మొండేటి. 2014లో నిఖిల్ హీరోగా కార్తికేయ సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు. మరి ఇప్పుడు నిఖిల్ హీరోగా కార్తికేయకి సీక్వల్ గా కార్తికేయ 2 ని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించాడు. ఈ సినిమా విడుదలై నిఖిల్ కెరియర్ లోనే సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు పాన్ ఇండియా లెవెల్ లో మంచి వసూళ్లు వచ్చాయి. ప్రధానంగా ఈ సినిమా బాలీవుడ్ […]
బీజేపీలో సోముకు ఎసరు పెడుతున్న సత్తెన్న…?
రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చెప్పడం కష్టం. పక్కనే ఉన్న నేతలు ఎసరు పెట్టిన సంద ర్భాలు చాలానే ఉన్నాయి. వైసీపీలో జగన్‌తో కలిసి మెలిసిన తిరిగిన కర్నూలుకు చెందిన రెడ్డి నాయకుడు టీడీపీలోకి వెళ్లి.. విమర్శల వర్షం కురిపించిన సందర్భాలు తెలిసిందే. సో.. పార్టీ ఏదైనా.. నాయకుల లక్షణం.. రాజకీయ లక్షణం.. అంతా వ్యక్తిగత ప్రయోజనం.. పదవులే! ఇప్పుడు ఏపీ బీజేపీలోనూ ఇదే తరహా ప్రయత్నాలు సాగుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. గత […]
రామ్ కోసం బాలయ్యను దింపుతున్న బోయపాటి.. ఈ ట్విస్ట్ మామూలుగా లేదుగా..!!
టాలీవుడ్ లో మాస్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను. గత ఏడాది ‘అఖండ’ సినిమాతో బోయపాటి శ్రీను బాలకృష్ణకి తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌ను ఇచ్చాడు. ఆ తర్వాత బోయపాటి శ్రీను హీరో రామ్ తో తన తర్వాత సినిమా ప్రకటించాడు. ఆ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో చేస్తానని బోయపాటి అప్పుడే చెప్పాడు. ఈ సినిమాపై టాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆ […]
మహేష్ కొడుకు గౌతమ్ అందుకే నాయనమ్మ అంత్యక్రియలకు రాలేదా… అసలు నిజం ఇదే…!
సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్య మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి సెప్టెంబర్ 28 అనారోగ్య కారణాలతో మరణించింది. ఇందిరా దేవి గత రెండు సంవత్సరాలుగా కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. గత సంవత్సరం కృష్ణ పెద్ద కొడుకు మహేష్ బాబు అన్న రమేష్ బాబు కూడా మరణించాడు. సంవత్సరం లోపే మహేష్ బాబు అమ్మ ఇందిరా దేవి మరణించడంతో ఘట్టమనేని ఫ్యామిలీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆమె పార్థివ దేహం ముందు […]
నందమూరి అభిమానులకు మరో గుడ్ న్యూస్.. కేక పెట్టించేసిన కళ్యాణ్ రామ్..!
ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్ సినిమాలలో ‘బింబిసార’ ఒకటి. కళ్యాణ్ రామ్ హీరోగా నూతన దర్శకుడు మల్లడి వశిష్ఠ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 5న విడుదలై టాలీవుడ్ లోనే సెన్సేషనల్ హిట్‌ను సాధించింది. ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాలో కళ్యాణ్‌రామ్ తన నటనతో అందరినీ మంత్రముద్దులను చేశాడు. డ్యూయల్ రోల్ లో కళ్యాణ్ రామ్ ఎంతో అద్భుతంగా అలరించాడు. ఇక ఈ సినిమా […]
చిరంజీవి మరో యాక్షన్ సినిమాపై తన మనస్సు పడేసుకున్నాడా.. అసలు విషయం ఏమిటంటే..!
చిరంజీవి ఆచార్య సినిమాతో కోలుకోలేని దెబ్బ తిన్నాడని చెప్పాలి. ఆ సినిమా తర్వాత కొన్ని నెలలు సమయం తీసుకుని విభిన్నమైన కథలతో వరుస సినిమాలలో చేసుకుంటూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే అయన నటించిన గాడ్ ఫాదర్ సినిమా దసరా కానుకగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆయన తర్వాతి సినిమాలు కూడా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే చిరంజీవి మరో భారీ సినిమాను లైన్లో పెట్టినట్టు తెలుస్తుంది. గాడ్ ఫాదర్ నీ మలయాళం లో సూపర్ హిట్ […]