టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో బీజేపీ ఇమేజ్ భారీగా దెబ్బతిన్నదా..? ఈ అంశం మునుగోడు ఉపఎన్నికపై ప్రభావం చూపనుందా..? అందుకే నష్ట నివారణ కోసం అధికార పార్టీపై ఎదురుదాడికి దిగుతోందా..? నడ్డా సభ రద్దు కూడా అందులో భాగమేనా..? దీంతో రాష్ట్ర బీజేపీ నేతలు ఆత్మరక్షణలో పడ్డారా..? బండి యాదాద్రి ప్రమాణంతో విషయాన్ని పక్కదారి పట్టించాలని చూస్తున్నారా..? అంటే అంతటా అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గత రెండు మూడు రోజులుగా తెలంగాణ పొలిటికల్ సర్కిళ్లో ఎమ్మెల్యేల కొనుగోళ్ల […]
Author: Editor
అను క్రష్.. ఆ బాలీవుడ్ స్టార్ హీరోనా..!
అయితే కొద్ది రోజులుగా అను ఇమ్మాన్యుయేల్ ఓ యంగ్ హీరోతో ప్రేమలో ఉందంటూ వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.. ఆమె టాలీవుడ్ లో ఉన్న ఓ ఆగ్ర నిర్మాత కొడుకుతో డేటింగ్ చేస్తుందని, త్వరలోనే తన లవ్ మేటర్ ను బయటపెడుతుందని కూడా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే అను తాజాగా నటించిన సినిమా ఊర్వశివో రాక్షసివో ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈమె తన క్రష్ గురించి ఎవరు ఊహించని సమాధానం […]
టాలీవుడ్ ఇండస్ట్రీ ని షేక్ చేస్తున్న అవతార్2 ఫ్రీ రిలీజ్ బిజినెస్.. కళ్ళు చెదిరే డీల్..!
అవతార్.. ఇది హాలీవుడ్ సినిమా నే కావచ్చు.. ఇంగ్లీష్ లో మాత్రమే తెరకెక్కించవచ్చు.. కానీ డబ్బింగ్ తో ప్రతి భాషలో రిలీజ్ అయ్యి.. అందరినీ ఎంతో విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా చూస్తున్నంత సేపు అందరినీ మరో లోకంలోకి తీసుకెళ్ళిపోయింది. విజువల్ వండర్ కు కేరాఫ్ అడ్రస్ గా ఈ సినిమా నిలుస్తుంది. ఈ సినిమా ఇండియాలో ఉన్న అన్ని భాషల్లో కలెక్షన్ల సునామి సృష్టించింది. ఈ సినిమాను ప్రతి భాష వారు తమ రీజనల్ సినిమాగా […]
రామ్ చరణ్ తర్వాత సినిమా.. ఆ క్రేజీ డైరెక్టర్ తో నేనా..!?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత తన 15వ సినిమా అని సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్ లో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జంటగా కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది. మరి కొన్ని కీలకపాత్రలో అంజలి, శ్రీహకాంత్, సునీల్ వంటి అగ్ర నటులు నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను తెలుగు అగ్ర నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు […]
ఆన్ స్టాపబుల్ షో కి ఎవరు ఊహించిన అతిథి.. బాలయ్యతో- షర్మిల..!
బాలకృష్ణ గా వ్యాఖ్యాతగా చేసిన అన్ స్టాపబుల్ షో ఎంతటి పెద్ద సంచలన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ షో కి కొనసాగింపుగా రెండో సీజన్ కూడా ఇటీవల మొదలైంది. తొలి సీజన్ కంటే రెండవ సీజన్ కి ఎవరు ఊహించని రెస్పాన్స్ వస్తుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు రెండు ఎపిసోడ్లు పూర్తయ్యాయి.. ఈ వారంతో మూడో ఎపిసోడ్ కూడా స్ట్రీమింగ్ అవ్వబోతుంది. ఈ సీజన్లో తొలి ఎపిసోడ్ కి నారా చంద్రబాబునాయుడు మరియుు […]
ఎన్టీఆర్ కొరటాల సినిమాలో.. ఆ బాలీవుడ్ అగ్ర నిర్మాత కూతురు ఫిక్స్..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత తన 30వ సినిమాను కొరటాల శివ డైరెక్షన్లో చేయబోతున్న విషయం మనకు తెలిసిందే. ఎన్టీఆర్ కొరటాల కాంబోలో ఇది రెండో సినిమాగా తెరకెక్కబోతుంది. ఈ సినిమాపై పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికి కూడా కొరటాల శివ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. మరి గత కొన్నాళ్ల నుంచి అయితే ఈ సినిమా లో హీరోయిన్ ఎవరనే […]
వామ్మో.. అల్లు వారి అబ్బాయి ఆ హీరోయిన్ కు.. అన్ని లిప్ కిస్ లు ఇచ్చాడా..!
అల్లు వారి అబ్బాయి అల్లు శిరీష్ రెండు సంవత్సరాల విరామం తర్వాత నటించిన రొమాంటిక్ మూవీ ఊర్వశివో రాక్షసివో రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటించింది. తమిళంలో జెర్సీ ఫేమ్ హరీష్ కళ్యాణ్ రైజా విల్సన్ జంటగా నటించిన ‘ప్యార్ ప్రేమ కాదల్’ సినిమా ఆధారంగా ఈ సినిమా తెలుగులో తెరకెక్కింది జీఏ2 పిక్చర్స్ అల్లు అరవింద్ సమర్పణలో శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ బ్యానర్ పైధీరజ్ మొగిలినేని ఈ […]
షాక్: యంగ్ హీరో రాజ్ తరుణ్.. కాబోయే భార్య లేచిపోయిందా..!
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ వరుసగా సినిమాలు చేస్తున్న సరైన హిట్ పడటం లేదు. స్టాండప్ రాహుల్ లాంటి ప్లాప్ సినిమా తర్వాత రాజ్ తరుణ్ చాలా రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా రాజ్ తరుణ్ షేర్ చేసిన వీడియో ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వీడియోలో రాజ్ తరుణ్ ‘ఆనందాలు అమ్మాయిలు తన జీవితానికి హానికరం’ ఎందుకో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి అనే […]
బాలయ్య vs చిరంజీవి వార్.. ఎన్ని కోట్లు బొక్క తెలుసా..!
టాలీవుడ్ లో సీనియర్ హీరోలుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి-నందమూరి బాలకృష్ణ ఇద్దరు తమ సినిమాలతో సంక్రాంతి బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు. చిరంజీవి నటిస్తున్న 154వ సినిమా వాల్తేరు వీరయ్య, బాలయ్య నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి. ఈ ఇద్దరు సీనియర్ హీరోలు గతంలో తమ సినిమాలతో ఎన్నోసార్లు పోటీపడ్డారు. అలాగే సంక్రాంతి బరిలో కూడా ఎన్నోసార్లు పోటీపడి విజయాలు సాధించారు. ఒకసారి బాలయ్య పై చేయి సాధిస్తే మరోసారి చిరంజీవి సినిమా హిట్ […]