నయనతారని మించిపోయే ప్లాన్.. ఆ ఓటీటీలో హన్సిక పెళ్లి లైవ్ టెలికాస్ట్.. ఎన్ని కోట్ల డీల్ అంటే.. ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న హన్సిక గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో దేశముదురు సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైంది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హన్సిక ..ఆ తర్వాత హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా తెలుగు ఇండస్ట్రీలో బడా స్టార్స్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది . కాగా టాలీవుడ్ కంటే కోలీవుడ్ లోనే ఎక్కువ అవకాశాలు సంపాదించుకున్న యాపిల్ బ్యూటీ.. ప్రజెంట్ […]

ప్రభాస్ ప్రాజెక్ట్ కే కోసం.. వారికి భారీ ఆఫర్స్… చిత్ర యూనిట్ ఆశలు ఫలించేనా..!?

బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఆ సినిమాలా తర్వాత వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీపై యుద్ధం ప్రకటించారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో ఓ సినిమా మాత్రం పాన్ వరల్డ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతుంది. ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ నిర్మిస్తుంది. నాగశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు ప్రాజెక్టుకే అనే టైటిల్‌ని కూడా పెట్టారు. ఈ సినిమాలో బాలీవుడ్ నుంచి […]

పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఇండస్ట్రీకి దూరం అవడానికి కారణం ఇదేనా..!!

పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బంగారం సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైన మీరా చోప్రా మీకు గుర్తుందా? బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కావాలని ఎన్నో ఆశలతో సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఈమె ఫ్యామిలీ నుంచి ఈమె కంటే ముందే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న ప్రియాంక చోప్రా మరియు పరిణితి చోప్రా, మన్నారా చోప్రా… ఇక మీరా చోప్రా కూడా వారి లాగా హీరోయిన్‌ అవ్వాలని సినీ పరిశ్రమలో […]

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కు ఘోర అవమానం.. మరి ఇంత దారుణమా..!!

బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ కు ఎవరు ఊహించిన విధంగా చేదు అనుభవం ఎదురయింది. ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. ఆయన దగ్గర నుంచి చాలా ఖరీదైన వాచీలు.. పలు రకాల వస్తువులు స్వాధీనంనం చేసుకున్నారు. షారుక్ దుబాయ్ నుంచి తిరిగి వస్తుండగా భద్రత సిబ్బంది షారుక్ ను ఆపేశారు. తర్వాత ఆయన దగ్గర నుంచి 18 లక్షల ఖరీదైన లగ్జరీ వాచీలు ఆయన బ్యాగ్ లో ఉండగా ఎయిర్‌పోర్ట్‌లోని కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. అయితే […]

సీనియర్ హీరోయిన్‌ స్నేహ భర్త నుండి విడాకులు తీసుకుందా..? సోషల్ మీడియా పోస్ట్ వైరల్..!!

సౌత్ ఇండియన్ సీనియర్ హీరోయిన్‌ స్నేహ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌందర్య తర్వాత ఆ స్థాయిలో స్నేహ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. హోమ్లీ క్యారెక్టర్లతో ఫ్యామిలీ ప్రేక్షకులలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న స్నేహ.. 2011లో తమిళ్ నటుడైన ప్రసన్న కుమార్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలు సినిమాల‌కు దూరమైన స్నేహ.. తర్వాత వినయ్ విధేయ రామ సినిమాతో టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సీనియర్ […]

రౌడీ హీరో కు బ్యాడ్ న్యూస్… సుకుమార్ సినిమా ఆగిపోయినట్టేనా..!

పెళ్లి చూపుల సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా పరిచయమైన విజయ్ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరో ఇమేజ్ తెచ్చుకున్నాడు. తర్వాత గీత గోవిందం వంటి సూపర్ హిట్ సినిమా చేసి తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా సెటిల్ అయ్యాడు.ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ తన ఇమేజ్‌కు తాగా హీట్ అందుకోలేకపోయాడు. విజయ్ ఎన్నో ఆశలు పెట్టుకుని పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా వైడ్‌గా నటించిన సినిమా లైగర్. ఈ సినిమా విజయ్ […]

ప్ర‌తి జిల్లాపై జ‌గ‌న్ అదిరిపోయే స్కెచ్ చూశారా.. మామూలుగా లేదుగా…!

మారుతున్న రాజ‌కీయాల‌కు అనుగుణంగా వైసీపీ కూడా వ్యూహాల‌కు ప‌దును పెడుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునేందుకు ఇప్ప‌టి నుంచి వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్న వైసీపీ.. ఎప్ప‌టిక‌ప్ప డు.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న రాజ‌కీయ వ్యూహాల‌కు ప్ర‌తివ్యూహాలు రెడీ చేసుకుంటోంది. దీనిలో భాగంగా.. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల‌ను ఒక యూనిట్‌గా రాజ‌కీయం చేసింది. సీమ‌, ఉత్త‌రాంధ్ర‌ల‌ను కూడా అభివృద్ది చేయాల‌నే అజెండాతో వైసీపీ ముందుకు సాగుతోంది. ఈ క్ర‌మం లోనే ఆయా ప్రాంతాల్లో రాజ‌ధానిని ఏర్పాటు […]

వివాహ వేడుకల్లో బన్నీ ఫ్యామిలీ.. ట్రెండి డ్రెస్ లో టెంప్ట్ చేస్తున్న అల్లుఅర్జున్ భార్య..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుంది. ఇక ఇప్పుడు దర్శకుడు సుకుమార్ సినిమాకు సంబంధించిన లొకేషన్స్ వేటలో పడ్డాడు. ఇక ఇప్పుడు ఈ గ్యాప్లో అల్లుఅర్జున్ తన కుటుంబంతో కలిసి సౌత్ ఆఫ్రికా వెళ్ళాడు. అక్కడ అల్లు అర్జున్ చిన్నప్ప‌టి స్నేహితుడి డెస్టినేషన్ వెడ్డింగ్ జరగబోతున్న క్రమంలో.. బన్నీ అక్కడ సందడి చేశాడు. రాత్రి అతని స్నేహితుడు పెళ్లి […]

ఒకవైపు బాధ.. మరోవైపు ఆనందం… శృతిహాసన్ సెన్సేషనల్ కామెంట్స్..!!

ఇంటికి దూరంగా ఉండటం కష్టమే అంటుంది అందాల ముద్దుగుమ్మ శృతిహాసన్. ఈమె తాజాగా నటిస్తున్న హాలీవుడ్ సినిమా దిఐ షూటింగ్ ప్రస్తుతం గ్రీస్‌లో జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ కోసం శృతిహాసన్ అక్కడికి వెళ్ళింది. ఇక అక్క‌డ నుంచి సోషాల్‌ మీడియాలో తను హోమ్‌ సిక్‌ ఫీలవుతున్నాను అంటూ వెల్లడించింది. ఈ సినిమా సైకలాజికల్ థ్రిల్లర్ కథతో దర్శకుడు డాఫ్నే తెరకెక్కిస్తున్నాడు. సోషల్ మీడియాలో శృతిహాసన్ ఈ విధంగా మాట్లాడుతూ..”నా కెరియర్‌లో లభించిన అరుదైన అవకాశం ఈ […]