స్టార్ హీరో గోపీచంద్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిశ్రమ అవసరం లేదు. మ్యాచో స్టార్‌గా ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న గోపీచంద్.. దివంగత దర్శకుడు టి. కృష్ణ కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన.. తనకంటూ ప్రత్యేకమైన క్రియేట్ చేసుకున్నాడు. తన నటన, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న గోపీచంద్ స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడమే కాదు.. రియల్ లైఫ్, రీల్ లైఫ్ లోను కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ.. సెట్ లోనూ.. ఫ్యామిలీతోనూ.. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు గోపీచంద్. […]
Author: Krishika
పవర్ స్టార్ ఫోన్ నెంబర్ ను నిహారిక ఏమని సేవ్ చేసుకుందో తెలుసా.. మీనింగ్ ఇదే..!
టాలీవుడ్ స్టార్ హీరో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పగ్గాలు చేపట్టి రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇక సినిమాలకు బ్రేక్ ఇచ్చి మరీ రాజకీయాల్లో యాక్టివ్గా పాల్గొన్న పవన్.. తాజాగా ఏపీ ఎలక్షన్స్‌లో సెన్సేషనల్ విజయాన్ని దక్కించుకున్నాడు. అత్యధిక మెజారిటీతో గెలవడమే కాదు.. కూటమిలో భాగంగా డిప్యూటీ సీఎం హోదాతో పాటు.. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న పవన్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ కేవలం రాజకీయాలతోనే బిజీగా గడుతున్నాడు. ఇలాంటి క్రమంలో మెగా […]
దిల్ రాజుకు మరో షాక్… డబుల్ ఇస్మార్ట్ చేజారింది..?
నైజాంలో డిస్ట్రిబ్యూషన్ కింగ్‌గా పేరున్న దిల్ రాజుకు ఇటీవల గట్టి పోటీ ఎదురవుతోంది. మరి ముఖ్యంగా నైజాం డిస్ట్రిబ్యూషన్‌లోకి మైత్రీ మూవీస్ సంస్థ ఎప్పుడు అయితే ఎంటర్ అయ్యిందో అప్పటి నుంచి అక్కడ రాజు హవా చెల్లడం లేదు. ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా అయినా రాజు చెప్పిందే వేదం.. ఆయన ఎన్ని థియేటర్లు ఇస్తే అన్ని థియేటర్లలోనే ఆ సినిమా రిలీజ్ చేయాలి.. ఇలా ఏవేవో కండీషన్లు ఉంటాయన్న ప్రచారం జరిగింది. మైత్రీ సంస్థ సొంత […]
టాలీవుడ్ లో డ్యూయల్ రోల్ లో ఎక్కువ సినిమాలు నటించినా హీరోల లిస్ట్ ఇదే..!
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వారందరికీ ఎంతో కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండనే ఉంటుంది. ఇక ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న స్టార్ హీరోలకు ఉండే అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే చాలు థియేటర్లో అభిమానుల హంగామా, విజిల్స్, గోలగోలగా ఉంటుంది. అదే తమ అభిమాన హీరో డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నారంటే ఇంకా థియేటర్స్ బ్లాస్ట్ అవడం […]
సోషల్ మీడియాను షేక్ అరియానా బెడ్ రూమ్ పిక్స్.. మరీ ఇంత అరాచకమా..?
స్టార్ బ్యూటీ అరియనా. ఈ పేరు గత మూడు ఏళ్ల క్రితం వరకు ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు ఈ అమ్మడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఈ రియాలటీ షో తో ప్రేక్షకుల భారీపాపులారిటి దక్కించుకుంది. యూత్‌లో ఈమెకు మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దానికి కారణం సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్‌వర్మతో ఈ అమ్మడు చేసిన ఇంటర్వ్యూ. ఇందులో […]
దేవర ‘ లో రెండో విలన్‌గా ఆ స్టార్ హీరో… ఫ్యూజులు ఎగరాల్సిందే…!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అప్పుడెప్పుడో త్రిబుల్ ఆర్ సినిమాతో భారీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా ? అని ఎన్టీఆర్ అభిమానులు కళ్లు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న దేవర రెండు పార్టులుగా రిలీజ్ అవుతోంది. […]
మెగాస్టార్ 157 కోసం ముగ్గురు దర్శకుల పోటీ…
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళాశంకర్ డిజాస్టర్ నుంచి కోలుకునేందుకు విశ్వంభర సినిమా చేస్తున్నాడు. బింబిసార సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు మల్లిడి వశిష్ట్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సోషియో ఫాంటసీ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ విశ్వంభర చిరు కెరీర్‌లో 156వ సినిమాగా తెరకెక్కుతోంది. ఈ సినిమా తర్వాత చిరు 157వ సినిమా ఉంటుంది. ఈ సినిమా కోసం చాలా […]
ఈ ఫోటోలో ఉన్న చిన్నారి బాలయ్య మూవీలో హీరోయిన్ కూడా.. ఆ హాట్ బ్యూటీ ఎవరో తెలుసా..?
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస పెట్టి సూపర్ డూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్నారు. బాలయ్య సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్‌కు పూనకాలే. కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ బాలయ్య వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి ఇలా మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ప్రస్తుతం బాలయ్య తన కెరీర్ లో 109వ సినిమాలో నటిస్తున్నారు. బాలయ్య చాలామంది హీరోయిన్లతో కలిసి పని చేశారు. పై ఫోటో మీరు […]
నమ్రత వల్ల ఫ్లాప్ అయ్యిన మహేష్ సినిమా ఏదో తెలుసా..?
టాలీవుడ్‌లో ఘట్టమనేని ఫ్యామిలీకి ఎలాంటి క్రేజ్ వుందో తెలిసిందే. ఈ కుటుంబం నుంచి దివంగత సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈరోజు టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ కొట్టారు. ప్రస్తుతం మహేష్ బాబు తన కెరీర్ లో 29వ సినిమాగా రాజమౌళి దర్శకత్వంలో ఇంటర్నేషనల్ సినిమాలో నటిస్తున్న […]