ప్రస్తుతం ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న లేడీ యాంకర్లలో శ్రీముఖి కూడా ఒకరిని చెప్పవచ్చు. ఈమె ప్రముఖ టీవీ చానల్స్ లో అదుర్స్ అనే ప్రోగ్రాం ద్వారా మొదట ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీముఖి ఒకవైపు యాంకర్ గా మరొకవైపు పలు షో లకు హోస్ట్ గా, కొన్ని చిత్రాలలో హీరోయిన్గా కూడా నటించింది శ్రీముఖి. ఇక బుల్లితెర క్వీన్ గా రాములమ్మగా పేరుపొందింది శ్రీముఖి. ఇక ప్రతిరోజు తనని తాను అప్డేట్ చేసుకుంటూ అభిమానులను అలరిస్తూ వస్తోంది ఈ […]
Author: Divya
జీవితం మీద విరక్తితో సన్యాసం తీసుకున్న స్టార్ హీరోయిన్స్..!!
జీవితం మీద విరక్తి పుట్టడం తో ఎంతోమంది నటీనటుల సైతం మొదటి చెప్పే డైలాగులు సన్యాసంలో కలిసిపోతాము అని.. ఇక సన్యాసమైతే ఎలాంటి ఆలోచనలు ఉండకుండా కేవలం దైవ సన్నిధిలోని తమ సమయాన్ని గడిపేయవచ్చు . ఇక మరి కొంతమంది భక్తితో కూడా సన్యాసాన్ని తీసుకుంటూ ఉంటారు. అయితే ఇండస్ట్రీలో ఒక వెలుగు విరిగిన హీరోయిన్స్ కూడా సన్యాసం తీసుకున్నారనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు ఆ హీరోయిన్లు ఎవరు ఇప్పుడు వారి గురించి తెలుసుకుందాం. […]
ఎస్వీ రంగారావు మనవడు కూడా స్టార్ హీరో అని మీకు తెలుసా..?
అలనాటి ఆగ్ర నటుడు ఎస్. వీ. రంగారావు ప్రేక్షకులలో ఎంతటి జరగని ముద్ర వేసుకున్నారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన ఆహార్యం, ఒడ్డు, పొడుగు అన్నీ చూస్తే ఎంతటి వాడికైనా భయం పుట్టాల్సిందే. ఇక ఎస్వీ రంగారావు ఏదైనా పాత్రలో నటిస్తున్నారు అంటే ఆ పాత్రకే మంచి గుర్తింపుని తీసుకొస్తారు. అలాంటి నటుడు తర్వాత తన వారసులను ఎందుకు సినిమాల్లోకి తీసుకురాలేదు అన్న అనుమానం కూడా ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. నిజానికి ఎస్వీ రంగారావు తన […]
మెగా బ్రదర్ నాగబాబు తన అల్లుడికి ఎంత కట్నం ఇచ్చాడో తెలుసా..?
ప్రముఖ నటుడు నిర్మాత అయిన నాగబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. మెగా బ్రదర్ గా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. తెలుగు సినీ పరిశ్రమకు నిర్మాతగా పరిచయమైన నాగబాబు సహాయ నటుడుగా అలాగే కొన్ని చిత్రాలలో హీరోగా కూడా నటించారు. అంతేకాకుండా కానీ స్వయంగా అంజన ప్రొడక్షన్ బ్యానర్ ను కూడా స్థాపించారు. 1986లో రాక్షసుడు అనే తెలుగు సినిమాతో మొదటిసారిగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు నాగబాబు.ఆ తర్వాత షాక్ ,143, అంజి ఆరెంజ్ చిత్రాలలో […]
కేసులో ఇరుక్కొని CM పదవినే పోగొట్టుకున్న జయలలిత.. అసలు ఏమైందంటే..?
జయలలిత ఒక స్టార్ హీరోయిన్ మాత్రమే కాదు తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా. రాజకీయాలలోకి రాకముందు తమిళ్ , తెలుగు , కన్నడ భాషలలో సుమారుగా 140కి పైగా చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. తెలుగులో చాలా సినిమాలు శోభన్ బాబుతోనే కలిసి నటించడం జరిగింది. ఇక వీరిద్దరూ అలా సినిమాలలో నటిస్తున్నప్పుడే ప్రేమించుకుని , సహజీవనం చేసి ఒక పాపకు జన్మనిచ్చారట. కానీ వివాహానికి మాత్రం దూరమయ్యారు . ప్రస్తుతం వీరి కూతురు లండన్లో ఉన్నట్లు […]
RRR: ఆస్కార్ కు ఎందుకు నామినేట్ కాలేదో తెలుసా..?
RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని ఆసక్తి రేపిన చిత్రమని చెప్పవచ్చు.ఈ సినిమాని రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటనకు అభిమానులే కాకుండా సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖుల సైతం ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాకి ఉపయోగించిన గ్రాఫిక్స్ వల్ల ఈ సినిమా భారీగానే కలెక్షన్లను రాబట్టింది. అందుచేతనే ఈ సినిమా చాలామంది ఆస్కార్ అవార్డుకు ఇండియా నుంచి నామినేట్ కావచ్చు అని అందరూ భావించారు. ఇక అంతే కాకుండా […]
రాజకీయాలపై సంచలన ట్వీట్ చేసిన చిరంజీవి..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ యువ హీరోలకు సైతం పోటీగా ఉంటున్నారు. చిరంజీవి ప్రస్తుతం తాను నటించబోతున్న సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే సినిమాలలో మెగాస్టార్ గా రాణించిన చిరంజీవి ఆ మధ్య గత కొన్ని సంవత్సరాల క్రితం రాజకీయాల వైపు కూడా అడుగు వేశారు. ఇక తను ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఎన్నికలలో కూడా పోటీ చేయడం […]
నందమూరి వారి ఇంట పెళ్లి సందడి.. ఎన్టీఆర్ రాకపోవడానికి కారణం..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం చాలా పెద్దదైన విషయం అందరికీ తెలిసిందే.. ఇక వీరి కుటుంబం నుంచి ఏడాదిలో కనీసం నాలుగైదు సార్లు అయినా ఏదో ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అయితే అలాంటి ఫంక్షన్లకు నందమూరి కుటుంబం నుంచి దాదాపుగా అందరూ హాజరవుతూ ఉంటారు. అయితే కొన్ని ఫంక్షన్స్ కు మాత్రమే ఎన్టీఆర్ హాజరు కావడం తరచూ మనం చూస్తూనే ఉంటాము. అయితే తాజాగా నందమూరి వారి ఇంట్లో వివాహం జరిగినట్లుగా తెలుస్తోంది.. అది […]
ఎన్టీఆర్ – ఏఎన్నార్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఏంటో తెలుసా..?
తెలుగు చలనచిత్ర పరిశ్రమను మద్రాస్ నుంచి హైదరాబాద్ కి తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్ – ఏఎన్ఆర్ కు దక్కుతుంది. ముఖ్యంగా ఎంతోమంది తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఖ్యాతిని పెంపొందించే ప్రయత్నం చేశారు. అలాంటివారిలో తెలుగు చిత్ర సీమకు మూల స్తంభాలుగా రెండు కల్లుగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ , ఏఎన్ఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇకపోతే ఇద్దరికీ కూడా స్వతహాగా అభిమానులలో మంచి గుర్తింపు ఉంది . ఇదిలా ఉండగా ఇద్దరు కూడా స్టార్ హీరోలుగా […]