ఆ హీరోని నమ్మి చేజేతులారా కెరీర్ ని నాశనం చేసుకున్న కామ్నా జెఠ్మలానీ..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు సైతం హీరోయిన్ గా ఎదగాలని కోరికతోనే ఎంట్రీ ఇస్తుంటారు. అయితే ఇందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అయిన వారు ఉన్నారని చెప్పవచ్చు. అలా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ కామ్నా జెఠ్మలానీ. ఈమె తల్లి కూడా ఒక ఫ్యాషన్ డిజైనర్ కావడంతో మొదట మోడలింగ్ వైపుగా అడుగుపెట్టి ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది 2005లో వచ్చిన ప్రేమికులు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది […]

ఆ పొరపాటు చేయడం వల్లే ఇండస్ట్రీకి దూరమయ్య.. నటుడు పృథ్వి..!!

తెలుగు సినీ ప్రేక్షకులలో ఎప్పటికీ గుర్తుండిపోయే విలక్షణమైన నటన ప్రదర్శించిన వారిలో నటుడు పృథ్వి కూడా ఒకరు. డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సినిమాలో అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఈ చిత్రం 1997లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచింది. ఈ చిత్రం ద్వారానే తనకంటూ ఒక క్రేజ్ ను సంపాదించుకున్నారు పృద్వి. ఇక ఆ తరువాత తెలుగులో వరుస సినిమాలలో నటించే అవకాశాన్ని సంపాదించుకున్నారు. ఇక పలు సినిమాలలో సైడ్ […]

ఆ హీరో దెబ్బకు కళ్యాణ్ రామ్ ఆస్తులు అమ్మేశారని తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక ఈ కుటుంబం నుంచి నటులుగా ఎంతోమంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ముఖ్యంగా బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తారకరత్న తదితర హీరోలు ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అయితే కళ్యాణ్ రామ్ మాత్రం కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే సినిమాల పరంగా తక్కువ సక్సెస్ లో ఉన్నప్పటికీ టాలీవుడ్ లో మాత్రం తనకంటూ సెపరేట్ ఇమేజ్ ని సంపాదించుకున్నారు. అయితే కళ్యాణ్ రామ్ […]

ఎన్టీఆర్ లా నటించడం నావల్ల కాదు అంటున్న కోలీవుడ్ హీరో..!!

సాధారణంగా ఎన్టీఆర్ సినిమా వస్తోందంటేనే పూనకాలు వచ్చినట్టు ప్రేక్షకులు ఊగిపోతారు. ఇక థియేటర్లో ఆయన చెప్పే డైలాగుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ సీన్ లోకి ఎంటర్ అయిన దగ్గర్నుంచి ఎండ్ అయ్యే వరకు ఆడియన్స్ థియేటర్లో విజిల్స్ తో దద్దరిల్లేలా చేస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలోనే ఆయన లాగా డైలాగులు చెప్పడం తన వల్ల కాదు అంటూ ఒక కోలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక అసలు విషయం ఏమిటో […]

యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చడంతో ఫైర్ అవుతున్న బాలయ్య..!!

గడిచిన కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లో వైయస్సార్ సిపి ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చడం జరిగింది. ఈ విషయం పేను సంచలనంగా మారుతోంది. దీంతో టీడీపీ నేతలు సైతం ఆందోళనలు నిరసనలు చేస్తున్నారు. అయితే ఇది కేవలం పార్టీ నేతలే కాకుండా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయమై ఒక్కొక్కరుగా స్పందిస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ పేరు మార్చుతూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించడంపై ఎన్టీఆర్ వారసులు జగన్ ప్రభుత్వం పైన విరుచుకుపడుతున్నారు. కానీ ఎన్టీఆర్ […]

రవీందర్.. మహాలక్ష్మికి కట్నం కింద ఎంత బంగారం పెట్టాడో తెలిస్తే షాక్..!

కోలీవుడ్ ప్రముఖ నిర్మాత రవీందర్ ను బుల్లితెర నటి వివాహం చేసుకొని అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం తెలిసిందే. ఇకపోతే పెళ్లయిన రోజు దగ్గరనుంచి వీరి జంట హాట్ టాపిక్ గా మారుతోంది. ముఖ్యంగా వీరు సోషల్ మీడియాలో ఏం చేసినా సరే వైరల్ అవుతూ ఉంటారు. ఇకపోతే ఇటీవల వీరిద్దరూ హనీమూన్ కి వెళ్ళిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేయగా వీరిపై విపరీతంగా ట్రోలింగ్ కూడా మొదలైంది. దీంతో మహాలక్ష్మి దయచేసి తన […]

ఐశ్వర్యరాయ్ చివరి చిత్రం పొన్నియన్ సెల్వనేనా..?

1990లో సినీ ప్రేక్షకులు అందరూ కూడా అభిమానించే హీరోయిన్ గా పేరు పొందింది ఐశ్వర్యరాయ్. ముఖ్యంగా ఈమె అబ్బాయిల కలల రాకుమారిగా కూడా పేరు పొందింది. అందం , అభినయంతో ఆమె తన బాడీ లాంగ్వేజ్ తో, తన నటనతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అయితే కాలం మారుతున్న కొద్ది ఆమె అందం కాస్త తగ్గిపోయింది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణంగా కొంతమంది హీరోయిన్స్ వయసు పెరుగుతున్నా కూడా అందం తగ్గకుండా అలాగే తన సినీ కెరియర్ […]

బాలయ్య అలాంటి వ్యక్తే.. అంటే షాకింగ్ కామెంట్స్ చేసిన ఇంద్రజ..!!

వెండితెరపై.. బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న హీరోయిన్లలో నటి ఇంద్రజ కూడా ఒకరు. ఇంద్రజ.. బాలకృష్ణ , మోహన్ లాల్ , కృష్ణ, రాజేంద్రప్రసాద్, ఆలీ వంటి హీరోలతో కూడా నటించింది. యమలీల సినిమాకు మొదటిసారిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇంద్రజ ఆ తర్వాత 90 సినిమాలలో పైగా నటించింది. ప్రస్తుతం పలు షో లలో బుల్లితెరపై కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటుంది. అయితే తాజాగా బాలకృష్ణ పై తనకున్న అభిప్రాయాన్ని ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం […]

Godfather: సినిమాలో సల్మాన్ ఖాన్ ఇష్టం లేకుండానే నటించారా..?

గాడ్ ఫాదర్. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీన దసరా కానుకగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. మలయాళ రీమేక్ లూసీఫర్ ఆధారంగా ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు. ఇక ఇందులో అతిథి పాత్రలో సల్మాన్ ఖాన్ నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇందులో కీలకపాత్రలో లేడీ సూపర్ స్టార్ నయనతార తో పాటు ఆమెకు భర్త పాత్రలో సత్యదేవ్ కూడా నటిస్తున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మోహన్ రాజ […]