తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట ఈ ఏడాది వరుసగా విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. దీంతో అటు మహేష్ కుటుంబ సభ్యులు అభిమానులు సినీ ప్రేక్షకులు సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఈ ఏడాది మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబుz అలాగే తల్లి ఇందిరా దేవి, నేడు తండ్రి కృష్ణ మరణించడంతో మహేష్ బాబు కుటుంబ సభ్యులకు ఇది తీరని లోటుగా మిగిలింది. అయితే దీంతో ఒక నటి కృష్ణ […]
Author: Divya
కృష్ణ అంత్యక్రియలు ఆలస్యం కావడానికి కారణం అదేనా..!!
తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ అంటే తెలియని వారు అంటూ ఎవరూ ఉండరు. కృష్ణ తెలుగు తెరకు సరికొత్త అధ్యాయాన్ని తెరలేపారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆదివారం రోజున కృష్ణ ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్ లో చేరగా.. కృష్ణకు హార్ట్ ఎటాక్ రావడంతో వైద్యులు ఎంత ప్రయత్నించినా కూడా కాపాడలేకపోయారు. దీంతో ఈరోజు ఉదయం నాలుగు గంటల సమయంలో కృష్ణ మరణించారు. ఈ విషయం విన్న అభిమానులు, సినీ ప్రేక్షకులు, కృష్ణ కుటుంబం […]
జబర్దస్త్ కి షాక్ ఇవ్వబోతున్న వర్ష.. కారణమేమిటంటే..?
జబర్దస్త్ చూస్తున్న ప్రేక్షకులకు వర్ష, ఇమ్మాన్యూయేల్ చేసేటువంటి స్కిట్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాయి. ముఖ్యంగా అప్పుడప్పుడు వర్ష మీద వేసేటువంటి సెటైర్లు కూడా ప్రేక్షకులను నవ్వించడమే కాకుండా హైలైట్ గా నిలుస్తూ ఉంటాయి. ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు హాట్ హాట్ పోజు లతో ఫిజిక్కుతో ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉంటుంది వర్ష. అయితే తాజాగా వరుస జబర్దస్త్ కు గుడ్ బై చెప్పబోతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి.వాటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. […]
చీర కట్టులో గిలిగింతలు పెడుతున్న శ్రీముఖి.. ఫొటోస్ వైరల్..!
రాములమ్మగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. పటాస్, అదుర్స్ 2 వంటి కార్యక్రమాల ద్వారా యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి తన చలాకీతనంతో, అందంతో మరింతగా అందరినీ ఆకట్టుకుంది. అయితే ఆ తర్వాత సినిమాలలో కూడా నటించి పాపులారిటీని దక్కించుకుని.. బిగ్ బాస్ లో నటించిన తర్వాత మరింత పాపులారిటీ దక్కిందనే చెప్పాలి. మొత్తానికైతే అటు సినిమాల ద్వారా ఇటు బుల్లితెర షోల ద్వారా భారీ పాపులారిటీని దక్కించుకొని.. […]
సినిమాలకు గుడ్ బై చెప్పనున్న నాగచైతన్య హీరోయిన్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో నాగచైతన్యతో కలిసి నటించిన హీరోయిన్లలో నిధి అగర్వాల్ కూడా ఒకరు. మొదట సవ్యసాచి సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది నిధి అగర్వాల్. ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోవడంతో అంతంత మాత్రమే అవకాశాలు వచ్చాయి ఈ ముద్దుగుమ్మకు. ఆ తర్వాత మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ వంటి చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. […]
ఆ విషయంలో ఎన్టీఆర్ తర్వాత కృష్ణ గారేనా..?
తెలుగు సినీ ప్రేక్షకులకు మరచిపోలేని పాత్రలలో మెప్పించిన నటులలో సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒకరు. ముఖ్యంగా మల్టీ స్టార్ ట్రెండు ని సెట్ చేశారు కృష్ణ. తనకు సోలో హీరోగా ఎంతటి క్రేజీ వచ్చినా సరే తను సీనియర్ హీరోలు అయినా ఎన్టీఆర్ ,ఏఎన్నార్లతో కలిసి నటించారు. అంతేకాకుండా తనతో సమానంగా ఉన్న నటులలో శోభన్ బాబు, కృష్ణంరాజు తో కూడా కలిసి ఎన్నో చిత్రాలలో నటించారు.ఇప్పటివరకు తెలుగులో 350 కు పైగా సినిమాలలో నటించారు […]
హీరోయిన్ సదా తన బాయ్ ఫ్రెండ్ తో విడిపోయిందా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో బ్యూటిఫుల్ హీరోయిన్ సదా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మొదట హీరో నితిన్ తో కలిసి జయం చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది ఈ చిత్రాన్ని డైరెక్టర్ తేజ ఎంత అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలోని సదా చెప్పే డైలాగులు ప్రేక్షకులను ఇప్పటికీ ఆకట్టుకుంటూనే ఉంటాయని చెప్పవచ్చు. మొదటి చిత్రంతోనే తన నటనతో అందంతో ప్రేక్షకులను కట్టిపడేసిన సదా ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో నటించి తనకంటూ ఒక […]
సూపర్ స్టార్ కృష్ణ ప్రీతిగా తినే ఆహారం ఏంటో తెలుసా..?
సాధారణంగా ఎంతోమంది సినీ ఇండస్ట్రీలో ఉండే నటీనటులను అభిమానులు చాలా ఇష్టపడుతూ ఉంటారు.ముఖ్యంగా వారు తినే ఆహారం నుంచి వేసుకొని దుస్తుల వరకు ప్రతి ఒక్కటి కూడా తమ హీరోల అంటూ అభిమానులు కూడా తెగ ఉపయోగించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా నటీనటులు సైతం తినే ఆహారంలో కొన్ని అలవాట్లు ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా నటీనటుల సైతం బరువు పెరగకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కానీ అప్పట్లో అలాంటివి ఏమీ లేవు.. ముఖ్యంగా కృష్ణ గారు […]
సూపర్ స్టార్ కృష్ణ మొదటి పారితోషకం ఎంతో తెలుసా..?
ఇంజనీర్ కావాలనుకున్న సూపర్ స్టార్ కృష్ణకి ఇంజనీరింగ్ లో సీటు లభించకపోయేసరికి బిఎస్సి లో చేరి ఒకవైపు బీఎస్సీ చదువుకుంటూనే మరొకవైపు సినిమాలలోకి వెళ్లాలన్న తన ఆలోచనను మరింత పదిలం చేసుకుంటూ వచ్చారు. బిఎస్సి పూర్తి చేసిన తర్వాత తన తండ్రితో సినిమాలకు వెళ్తానని చెప్పడంతో తన తండ్రి కూడా ప్రోత్సహించారు. అలా కొడుకుకు ఇబ్బంది కలక్కుండా సూపర్ స్టార్ కృష్ణ తండ్రి రాఘవయ్య చౌదరి తనతో కలిసి తిరిగిన స్నేహితుడు, వారాహి స్టూడియోస్ అధినేత చక్రపాణి […]