టాలీవుడ్ లో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈ మధ్య వరుస వివాదాలలో చిక్కుకుంటూ ఉంటున్నారు. తాజాగా విజయ్ తో తెరకెక్కించిన లైగర్ సినిమాని పాన్ ఇండియా లేవలో తెరకెక్కించి డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమా నెలరోజుల పాటు బ్రేక్ తీసుకొని మైండ్ ను రిఫ్రెష్ చేసుకున్నామనుకున్న పూరి చిరంజీవితో ఇన్స్టాగ్రామ్ లో చిట్ చాట్ లైవ్ ను కూడా ముచ్చటించారు. మూడేళ్లు పడ్డ లైగర్ సినిమా కష్టం వృధా అయిపోయిందని తెలియజేసినట్లుగా సమాచారం. అంతేకాకుండా ఈ […]
Author: Divya
నగ్నంగా నడిరోడ్డుపై గీత ఆఫీస్ ముందు.. సునీత బోయ..!!
జూనియర్ ఆర్టిస్ట్ సునీత బోయ మరొకసారి కాంట్రవర్సీ క్రియేట్ చేస్తోంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో ఉండే గీత ఆర్ట్స్ ఆఫీసు ముందు నడిరోడ్డు పైన ఈమె నగ్నంగా బయటాయించింది.ఊహించని ఈ సంఘటనతో అంతా ఒకసారిగా అక్కడ ఉన్న వారంతా షాక్ అయ్యారు. ముఖ్యంగా ఈ సమాచారం పోలీసులకు అందడంతో పోలీసులు అక్కడికి వచ్చి ఆమెకు నచ్చ చెప్పాలని ఎంత చూసినా వారి మాట వినకుండా రచ్చ రచ్చ చేసింది.అందుకు సంబంధించి ఒక వీడియో కూడా […]
ఆ మంత్రి వైయస్సార్ ను తప్పు దోవపట్టించడం వల్లే ఇలా.. కిరణ్ కుమార్ రెడ్డి..!!
నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న ఆన్ స్టాపబుల్ 2 టాక్ షో సరికొత్త రికార్డులను సైతం క్రియేట్ చేస్తోందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఒకవైపు రాజకీయాలు మరొకవైపు సినిమాలు ఇలా బిజీగా ఉంటూనే హోస్ట్ గా వ్యవహరిస్తూ మంచి పాపులారిటీ సంపాదిస్తున్నారు బాలయ్య. ప్రస్తుతం ఈ సీజన్ కు సంబంధించి నాలుగవ ఎపిసోడ్ నిన్నటి రోజున ఒక ప్రోమో విడుదల చేయడం జరిగింది. ఇక అందుకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రోమో కి గెస్ట్లుగా […]
Unstoppable episode 4.. పాత మిత్రుల కలయికతో వైరల్ గా మారిన ఎపిసోడ్..!!
నందమూరి బాలకృష్ణ ఒకవైపు సినిమాలలో హీరోగా మరొకవైపు రాజకీయాలలో మరొకవైపు హోస్ట్ గా కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూనే ఉంటున్నారు. ప్రస్తుతం ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ విత్ NBK షో కి హోస్టుగా వ్యవహరించడం వల్ల బాలయ్యకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ సీజన్ కి సంబంధించి మొదట్లో చంద్రబాబు నాయుడు గెస్ట్ గా రావడం జరిగింది. ఆ తర్వాత రెండవ ఎపిసోడ్కి టాలీవుడ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్సేన్ రావడం జరిగింది. అటు తరువాత […]
యశోద సినిమా సీక్వెల్స్ పై క్లారిటీ ఇచ్చిన చిత్రం బృందం..!
హరి హరీష్ అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం యశోద. ఈ సినిమా ఇటీవల విడుదల అయ్యి మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇకపోతే తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్స్ పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు చిత్ర బృందం.. శ్రీదేవి మూవీస్ పతాకం పై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ […]
JOBS: కేవలం పదవ తరగతితోనే..CISF లో ఉద్యోగాలు..!!
ఈ మధ్యకాలంలో వరుసగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు వెలుబడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందినవాటిలో పలు ఉద్యోగాలు వెలబడుతూనే ఉన్నాయి. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (cisf) లో 787 కానిస్టేబుల్/ట్రేడ్ మాన్ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళ/పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తు కోరుకుంటూ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది రక్షణ శాఖ. ఇందులో పురుషులకు 641 పోస్ట్లు ఉండగా.. మహిళలకు 69 ఎక్స్ సర్వీస్ మెన్ లకు 77 పోస్టులు […]
తండ్రి మీద ప్రేమతో కీలక నిర్ణయం తీసుకున్న మహేష్ బాబు..!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ అలుపెరగని బాటసారిగా తన వంతు ప్రయత్నం చేసి తెలుగు సినిమా ఖ్యాతినే ఎల్లలు దాటించిన ఘనత ఈయనకే దక్కుతుంది. ఎన్నో సినిమాలను తెరకెక్కించి తెలుగు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచడమే కాకుండా 70 ఎంఎం థియేటర్ , ఈస్ట్ మన్ కలర్ తో పాటు కౌబాయ్, జేమ్స్ బాండ్ తరహా చిత్రాలను కూడా పరిచయం చేసింది ఈయనే కావడం గమనార్హం. సుమారుగా 350 చిత్రాలకు పైగా హీరోగా నటించిన […]
పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..హరిహర వీరమల్లు నుంచి తాజా అప్డేట్..!!
టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు రాజకీయాలలో ఇటు సినిమాలలో రెండువైపులా బిజీగా ఉన్నారు. దీంతో పలు సినిమా పనులు కూడా చాలా ఆలస్యంగా అవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇటీవల హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లోకి తిరిగి సెట్స్ మీదికి వెళ్ళింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజా షెడ్యూల్ కోసం డైరెక్టర్ క్రిష్ వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. ఈ వర్క్ షాప్ నందు పవన్ కళ్యాణ్ పాల్గొన్నట్లుగా సమాచారం. […]
ఎండని సైతం లెక్కచేయకుండా కష్టపడుతున్న రామ్ చరణ్ వీడియో వైరల్..!!
టాలీవుడ్లో మెగా హీరో చిరంజీవి నట వారసుడుగా వచ్చిన రామ్ చరణ్ చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత విభిన్నమైన చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. చివరిగా రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన RRR చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా కూడా పేరుపొందారు. అటు తరువాత రామ్ చరణ్ నటిస్తున్న ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు అలా […]