నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమాని త్వరలోనే పూర్తి చేయనున్నారు.ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపుగా చివరి దశకు చేరుకుంది. ఫైనల్ షెడ్యూల్ పూర్తి అయితే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వీలైనంత త్వరగా చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసినట్లుగా ఇదివరకే డేటును కూడా తెలియజేశారు. ఈ సినిమా తర్వాత నందమూరి బాలయ్య, […]
Author: Divya
ట్రైలర్: మాస్ యాక్షన్ తో అదరగొడుతున్న.. విశ్వక్ సేన్ ధమ్కీ..!!
టాలీవుడ్ లో యంగ్ హీరోలలో విశ్వక్ సేన్ కూడా ఒకరు. ఎప్పుడూ కూడా విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆలోచించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా తన దర్శకత్వంలోనే తానే హీరో గా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం.. దాస్ కా ధమ్కీ. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలవ్వగా మంచి రెస్పాన్స్ లభించింది.ఈ క్రమంలోని నిన్నటి రోజున ట్రైలర్ ని కూడా […]
వైరల్ గా మారుతున్న నిత్యామీనన్.. ప్రభాస్ పై కామెంట్స్ వైరల్..!!
టాలీవుడ్లో మొదట అలా మొదలైంది సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది నిత్యా మీనన్. తన కెరియర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ ముద్దుగుమ్మ ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన కొత్తలో తనకు ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయి అనే విషయాలను తెలియజేసింది. ముఖ్యంగా హీరో ప్రభాస్ ఇష్యూ ఫై ఎంతగానో బాధ పెట్టినట్లుగా తెలియజేసింది నిత్యా మీనన్. అసలు ప్రభాస్ విషయంలో ఏం జరిగింది? ఎందుకు […]
తెలుగు సినిమాలని అడ్డుకుంటా మంటున్న తమిళులు.. కారణం..!!
ఒకవైపు దక్షిణాది సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ అయ్యి విజయాన్ని అందుకుంటూ సత్తా చాటుతుంటే.. మరొక పక్క టాలీవుడ్, కోలీవుడ్ లో లోకల్ నాన్ లోకల్ అంటూ వివాదం తారస్థాయికి చేరుతోంది. ఇప్పటికే సంక్రాంతి పండుగ వస్తున్న సమయంలో తెలుగు సినిమాలు మాత్రమే రిలీజ్ చేయాలి అంటూ తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ప్రకటించిన నేపథ్యంలో తమిళనాడులో కూడా లోకల్ వర్సెస్ నాన్ లోకల్ అంటూ వివాదం నెలకొంది. ఈ క్రమంలోని తాజాగా నామ్ తమిళర్ […]
కృష్ణ పరిచయం చేసిన కౌబాయ్ వెనుక ఇంత రహస్యం ఉందా..?
సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో చిత్రాలలో కౌబాయ్ గెటప్పులలో నటించడం మనం చూసే ఉన్నాము. మొదట ఆయన నటించిన మోసగాళ్లకు మోసగాడు అనే చిత్ర నేపథ్యంలో ఎన్నో సినిమాలు తెరకెక్కించారు. ఇక తర్వాత మహేష్ బాబు కూడా టక్కరి దొంగ సినిమాలో కౌబాయ్ గెటప్ లో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా కౌబాయ్ అనగానే తల మీద టోపీ గుర్రంపై స్వారీ చేస్తూ నడుము దగ్గర తుపాకీ పెట్టుకొని సినిమాలలో కనిపించడం మనం చూసే ఉంటాము. వాస్తవానికి కౌబాయ్ అలాగే […]
సుధీర్ గాలోడు సినిమాతో సక్సెస్ అయ్యారా..!!
జబర్దస్త్ కమెడియన్స్ గా గత కొంతకాలంగా పలు చిత్రాలలో కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. మరి కొంతమంది మాత్రం సినిమాలలో హీరోగా నటిస్తూ ఉన్నారు.అలా సుడిగాలి సుదీర్ కూడా ఇప్పటివరకు పలు చిత్రాలలో హీరోగా నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. మరొకసారి గాలోడు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. మరి ఈ సినిమా పరిస్థితి ఏంటో ఒకసారి తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే.. సుధీర్ (రాజు) అనే పాత్రలో ఒక పల్లెటూరు అబ్బాయిగా కనిపిస్తాడు. […]
స్టేజ్ పైనే ముద్దులతో రెచ్చిపోయిన శ్రియ..!
మలయాళం సూపర్ హిట్ అయినా దృశ్యం 2 ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని పొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆలస్యంగా హిందీలో రీమేక్ అయ్యి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరోగా నటించిన అజయ్ దేవగన్ తో పాటు హీరోయిన్ శ్రియ మరియు కీలక పాత్రలో నటించిన టబు కూడా సందడి చేశారు. సినిమా యొక్క ప్రత్యేక ప్రీమియర్ షో కి పెద్ద ఎత్తున తారలు తరలిరావడంతో మరింత […]
హీరోయిన్ అసిన్ కూతురు ఫోటోలు వైరల్..!
తెలుగు సినీ ప్రేక్షకులకు ఒకప్పటి హీరోయిన్ ఆసిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది ఈ ముద్దుగుమ్మ. మొదట రవితేజ తో కలిసి అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి చిత్రంలో నటించిన ఆసిన్. ఆ తరువాత పలు చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇకపోతే తెలుగులో ఈ ముద్దుగుమ్మ శివమణి ,గజిని ,ఘర్షణ వంటి చిత్రాలలో నటించింది. అతి తక్కువ సమయంలోనే వరుసగా […]
వైయస్సార్ ను లైవ్ లోనే పొగిడేసిన బాలయ్య..!
ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షోకి ఎంతటి క్రేజీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియాలోనే ప్రస్తుతం ఈ టాక్ షో నెంబర్ వన్ షోగా పలు రికార్డులను సైతం సృష్టిస్తోంది. ఈసారి అన్ స్టాపబుల్ సీజన్ ని సరికొత్తగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం సినిమాల నుంచి కాకుండా రాజకీయ ప్రముఖులను కూడా ఈ షో కి అతిధులుగా తీసుకువచ్చి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం జరుగుతోంది. ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ రావడం […]