హీరోయిన్గా నయనతార అటు తెలుగు ప్రేక్షకులకు తమిళ ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. చంద్రముఖి సినిమాతో అందరినీ భయపెట్టిన నయనతార ఆ తరువాత ఎన్నో హర్రర్ సినిమాలలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంతేకాకుండా ఎన్నో లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటించి లేడీ సూపర్ స్టార్ గా కూడా పేరు సంపాదించింది. ప్రస్తుతం తెలుగు, కోలీవుడ్లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో నెంబర్ వన్ స్థానంలో నయనతారనే ఉందని చెప్పవచ్చు. తాజాగా నయనతార కనెక్ట్ అనే ఒక హర్రర్ […]
Author: Divya
అదిరిపోతున్న ఆహా కామెడీ స్టాక్ ఎక్చేంజ్.. ప్రోమో వైరల్..!!
ఈ మధ్యకాలంలో ఓటీటి లో ప్రసారమవుతున్న షోలకు సినిమాలకు ఎక్కువగా పాపులారిటీ వస్తోంది. ఇక అల్లు అరవింద్ నిర్మాతగానే కాకుండా ఓటిటి గా ఆహా సంస్థను మొదలుపెట్టి బాగా సక్సెస్ అవుతున్నారు. ముఖ్యంగా ఇందులో ప్రసారమయ్యే పలు షోలే కాకుండా సినిమాలు కూడా మంచి పాపులారిటీ అందుకుంటున్నాయి. ఈమధ్య డ్యాన్స్ ఐకాన్ అంటూ సరికొత్త ప్రయోగాత్మకంగా వాటిని చేపట్టారు.ఇది కూడా బాగానే సక్సెస్ గా కొనసాగుతోంది. ఇప్పుడు తాజాగా సరికొత్త ప్రోగ్రాం తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.వాటి […]
హీరోయిన్ కృతి సనన్ అందాల ఆరబోత.. ఫొటోస్ వైరల్..!!
టాలీవుడ్ లోకి మహేష్ బాబు తో కలిసి నేనొక్కడినే సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది కృతి సనన్. ఈ సినిమా నిరాశపరిచిన కూడా ఈ ముద్దుగుమ్మకు తెలుగులో అవకాశాలు బాగానే వచ్చాయి. కేవలం తెలుగులో చేసింది రెండు సినిమాలు అయినా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ బాలీవుడ్లో మాత్రం కాస్త ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరోయిన్ రేంజ్ లో దూసుకుపోతుందని చెప్పవచ్చు. హీరోయిన్ గా కృతి సనన్ ప్రస్తుతం బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ […]
ప్రాజెక్ట్ -k కి దీపిక హ్యాండిచ్చిందా..?
బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొనే ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ప్రస్తుతం నాలుగైదు సినిమాలలో ఒకేసారి నటిస్తూ తన రేంజ్ను చూపించుకుంటోంది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్టుకే సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. అయితే తన తదుపరి చిత్రం హృతిక్ రోషన్ సరసన ఫైటర్ లాంటి భారీ మల్టీ స్టారర్ చిత్రంలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే మరొక రెండు చిత్రాలలో కూడా దీపిక పదుకొనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇటీవలే సీనియర్ నటుడు అనిల్ కపూర్ […]
బాద్ షా రీరిలీజ్ వల్ల ఎన్టీఆర్ కు నష్టమేనా..?
టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ కు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ కెరియర్ లో చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన బాద్ షా సినిమా ఎన్టీఆర్ కెరియర్ కు కాస్త రిలీఫ్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని నిర్మాతగా బంగ్లా గణేష్ వ్యవహరించారు. భారీ బడ్జెట్లో తెరకెక్కించిన ఈ చిత్రం నిర్మాతలకు పెద్దగా లాభాలను తెచ్చి పెట్టలేదు. అయితే ఈ నెల నవంబర్ 19వ తేదీన ఈ […]
ఎన్టీఆర్ సినిమా కోసమే కొరటాల శివ అతని దగ్గరకు వెళ్లారా..!!
డైరెక్టర్ కొరటాల శివ చివరిగా తెరకెక్కించిన చిత్రం ఆచార్య. ఈ సినిమా లో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించారు. ఈ సినిమా భారీ డిజాస్టర్ ను చవి చూసింది.ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ఎన్టీఆర్ 30వ సినిమా అనౌన్స్మెంట్ చేసి అందుకు సంబంధించి ఒక డైలాగ్ మోషన్ పోస్టర్ను కూడా విడుదల చేశారు. అయితే ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి పలు కారణాల చేత కాస్త ఆలస్యం అవుతూనే ఉంది. ముఖ్యంగా కథ విషయంలో ఎన్టీఆర్ […]
మెగా ఫ్యాన్స్ గుడ్ న్యూస్.. బాస్ పార్టీ వచ్చేది అప్పుడే..!!
టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి కథానాయకుడుగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా పక్కా మాస్ కంటెంట్తో తెరకెక్కిస్తున్నారు. ఇక డైరెక్టర్ బాబి కూడా చిరంజీవిని ఎంతో అభిమానించే అభిమానుల్లో ఒకరు కావడంతో ఈ సినిమా పైన మరింత అంచనాలు పెరిగిపోయాయి. ఇక గడచిన కొద్ది రోజుల క్రితం ఈ సినిమా నుంచి […]
అమలపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున భార్య అమల ప్రతి ఒక్కరికి సుపరిచితమే. అక్కినేని కుటుంబంలోకి అడుగు పెట్టడంతో ఈమె బాగా పాపులర్ అయింది. అయితే ఒకప్పుడు అమల అనేక తెలుగు తమిళ్, కన్నడ, మలయాళం వంటి సినిమాలలో దాదాపుగా 50కు ఫైగా చిత్రాలలో నటించింది. అమల ఎక్కువగా తమిళ సినిమాలోనే నటించింది. అమల పుట్టింది పెరిగింది మొత్తం కేవలం కోల్కత్తాలోనే. ఈమె తండ్రి కూడా ఒక నేవీ ఆఫీసర్. తల్లి మాత్రం ఒక గృహిణి. ఇక […]
కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా హీరో నాగశౌర్య వివాహం.. వీడియో వైరల్.!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరో నాగ శౌర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఛలో సినిమా ద్వారా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగశౌర్య అంతకుముందు పలు సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు లభించలేదని చెప్పాలి. ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ పర్వాలేదనిపించుకుంటున్న నాగశౌర్య తాజాగా కృష్ణ వ్రింద విహారి సినిమాతో యావరేజ్ టాక్ ను సొంతం చేసుకున్నాడు. పెళ్లెప్పుడు చేసుకుంటాడు అని అందరూ అనుకుంటున్నట్టుగానే ఎవరు ఊహించని విధంగా సడన్గా తన పెళ్లి […]