తెలుగు బుల్లితెరపై మొదట సీరియల్స్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన రీతూ చౌదరి పెద్దగా గుర్తింపు రాలేదు. కాని ఆ తర్వాత జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించింది. బుల్లితెరపై లేడీ కమెడియన్ గా తన గ్లామర్ ఫోటోలతో ఎప్పుడు ట్రెండీగా నిలుస్తూ ఉంటుంది నీతో చౌదరి. అయితే ఎప్పుడు సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను కూడా తెలియజేస్తూ ఉంటుంది. గడిచిన కొద్ది రోజుల క్రితం తను […]
Author: Divya
చిరంజీవి వాల్తేరు వీరయ్య నుంచి బిగ్ అప్డేట్..!!
టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. చివరిగా గాడ్ ఫాదర్ సినిమాతో పరవాలేదు అనిపించుకున్న చిరంజీవి ఇప్పుడు తాజాగా వాల్తేరు వీరయ్య అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ చిత్రాన్ని డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్నారు హీరోయిన్గా శృతిహాసన్, కేథరిన్ నటిస్తున్నారు. ఇక స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా నటిస్తూ ఉన్నది. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తూ ఉన్నారు. తాజాగా ఈ చిత్రం […]
ఆ బాధ తట్టుకోలేక డిప్రెషన్ లోకి వెళ్లిన ఇంద్రజ..!!
టాలీవుడ్లో అలనాటి హీరోయిన్ ఇంద్రజ ప్రతి ఒక్కరికి సుపరిచితమే అప్పట్లో ఎంతో మంది కుర్రకారుల మనసు దోచిన ఇమే ఎన్నో సినిమాలలో నటించింది. మొదట కమెడియన్ ఆలి హీరోగా నటించిన యమలీల చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించింది. ఇంద్రజ కెరియర్ పిక్స్ లో ఉండగానే ఒక బిజినెస్ మ్యాన్ , నటుడుని వివాహం చేసుకుంది. ఒక ఆయన పేరే మహమ్మద్ అబ్సర్. ఆ తర్వాత ఎన్నో సంవత్సరాలు […]
తెలుగమ్మాయి అందాలు ప్రదర్శించినా.. లాభం లేదుగా..!!
ప్రియాంక జవాల్కర్ ఈ హీరోయిన్ పుట్టి పెరిగిందంతా అనంతపూర్ లోనే.. ఈమె ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ మరాఠీ ఈమె హైదరాబాద్ లో షిఫ్ట్ అయ్యి అక్కడే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంది. వీరు మరాఠీ అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లోనే పుట్టి పెరగటం వల్ల ఆమెకు ఇక్కడ వాతావరణం బాగా అలవాటయింది. ప్రియాంక సినీ కెరీర్ లోకి అడుగుపెట్టినప్పుడు తెలుగు అమ్మాయిల లాగానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదటగా ప్రియాంక మోడలింగ్ గా పనిచేస్తూ ఉండేది.. కానీ అటువైపు వెళ్ళలేదు. […]
టబు పై ప్రశంసలు కురిపించిన కంగనా రనౌత్..!!
బాలీవుడ్ హీరోయిన్ కంగానా రనౌత్ ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించింది. బాలీవుడ్ లో ఉండే పలు వార్తల పైన స్పందిస్తూ ఎప్పుడు వివాదాస్పందంగా మారుతూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. గడచిన కొద్ది రోజుల క్రితం నుంచి బాలీవుడ్ సినిమాలు, దక్షిణాది హిట్లపైన కూడా స్పందిస్తూ ఉంటుంది. రీసెంట్గా కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించిన కాంతారా చిత్రాన్ని చూసి ఈ చిత్రం పైన ప్రశంసల వర్షం కురిపించింది కంగానా రనౌత్. ఇక ఈ చిత్రానికి తానే […]
టాలీవుడ్ హీరోయిన్స్ ఒక్కో సినిమాకి ఎంత తీసుకుంటారంటే..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఓవర్ నైట్ కి స్టార్ డం సంపాదించి స్టార్ హీరోయిన్లుగా ఒక వెలుగు వెలుగుతున్నారు. అలా ఇప్పటివరకు ఎంతోమంది హీరోయిన్లు సైతం ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అయితే ఇప్పటివరకు ఉండే కొంతమంది హీరోయిన్లు రెమ్యూనరేషన్ తెలుసుకోవాలని అభిమానుల సైతం చాలా ఆత్రుతగా ఉంటారు. అలా ఇప్పటివరకు హైయెస్ట్ గా తీసుకొనే కొంతమంది హీరోయిన్ల గురించి తెలుసుకుందాం. అనుష్క శెట్టి:టాలీవుడ్ లో సూపర్ సినిమాతో మొదటిసారిగా ఎంట్రీ ఇచ్చిన ఈ ఈ ముద్దుగుమ్మ […]
28 ఏళ్లకే అరుదైన గౌరవం అందుకున్న సింగర్ మంగ్లి..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో విభిన్నమైన పాటలు పాడి తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది సింగర్ మంగ్లీ. ఇప్పుడు తాజాగా టీటీడీ చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సలహాదారునిగా ఆమెను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించి ఉత్తర్వులను కూడా జారీ చేసింది SVBC. నాలుగు రోజుల క్రితమే మంగ్లీ కి ఈ పదవి బాధ్యతలు స్వీకరించినట్లు తెలుస్తోంది. ఈ పదవి నిర్వహిస్తున్నందుకు తనకు నెలకు లక్ష రూపాయల వేతనం కూడా ఇవ్వనున్నారు. […]
ఆస్పత్రిలో చేరిన హీరో అబ్బాస్.. కారణం ఏమిటంటే..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు యూత్ ని బాగా అట్రాక్ట్ చేసిన హీరోలలో ప్రేమదేశం చిత్రం నటుడు అబ్బాస్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఆ తర్వాత ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో కూడా పలు పాత్రలలో నటించి మెప్పించారు అబ్బాస్. ప్రేమదేశం చిత్రం ద్వారా తమిళ్, హిందీ తదితర భాషలలో కూడా మంచి పేరు సంపాదించారు. ప్రేమదేశం సినిమాలో నటించిన ప్రతి ఒకరి నటన కూడా ఎంతో అద్భుతంగా ఉండడమే కాకుండా అందరికీ పేరు సంపాదించిందని చెప్పవచ్చు. […]
విడాకుల వ్యవహారం పై స్పందించిన.. ఊహ-శ్రీకాంత్..!!
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న హీరోలలో హీరో శ్రీకాంత్ కూడా ఒకరు. దాదాపుగా ఇప్పటివరకు వందకు పైగా చిత్రాలలో నటించి తనదైన నటనతో ప్రేక్షకులను అలరించారు. అప్పట్లో ఎంతో మంది హీరోలతో కలిసి కూడా నటించారు శ్రీకాంత్. ఇప్పుడు తాజాగా విలన్ గా కూడా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. హీరో శ్రీకాంత్ తన సహనటి అయిన ఊహను ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు ఒక కుమార్తె […]