దివంగత నటి శ్రీదేవి ముద్దుల తనయ, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ధడక్ అనే హిందీ మూవీతో కెరీర్ ప్రారంభించిన ఈ భామ.. బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. కానీ సరైన హిట్ మాత్రం పడటం లేదు. దీంతో ఈ అమ్మడు సౌత్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ స్టార్ హోదాను అందుకోవాలని ఆరాటపడుతోంది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల […]
Author: Anvitha
బాలయ్య సినిమాకు కాజల్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకైపోతారు!?
`వీర సింహరెడ్డి` సినిమాతో ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణ.. తన తదుపరి చిత్రాన్ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. `ఎన్‌బీకే 108` వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహా గారపాటి నిర్మిస్తున్నారు. సంక్రాంతికి ముందే ఈ మూవీ ఒక షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. తండ్రి కూతురు మధ్య ఈ మూవీ కథ సాగుతుంది. […]
పూల గౌనులో మృణాల్ మత్తెక్కించే అందాలకు చిత్తైన కుర్రాళ్లు..పిక్స్ వైరల్!
సీతారామం సినిమాతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారిన అందాల భామ మృణాల్ ఠాకూర్.. తన రెండో సినిమాను న్యాచురల్ స్టార్ నానితో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. `నాని 30` లో మృణాల్ హీరోయిన్గా ఎంపికయింది. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ నిర్మించబోతున్న ఈ చిత్రంతో నూతన దర్శకుడు టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నారు. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. […]
`వీరయ్య` సక్సెస్ మీట్ లో రామ్ చరణ్ వార్నింగ్.. టార్గెట్ ఆమెనా?
చిరంజీవి హీరోగా బాబి దర్శకత్వంలో ఇటీవల వచ్చిన `వాల్తేరు వీరయ్య` సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ వారి నిర్మించిన ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషించాడు. శృతిహాసన్, కేథరిన్ హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే మైత్రీవారు శనివారం సాయంత్రం హనుమకొండలో వాల్తేరు వీరయ్య విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ […]
అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం.. బెంగుళూరుకు ఎన్టీఆర్-కళ్యాణ్‌రామ్!
సినీనటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషయంగా మారింది. బెంగళూరు నారాయణ హృదయాలయలో తారకరత్నకు చికిత్స కొనసాగుతోంది. ఆయనకు ఎక్మోపై చికిత్స అందిస్తున్నారు. దాదాపు పది మంది వైద్యుల బృందం తారకరత్నను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మెరుగైన వైద్యం అందిస్తున్నారు. తారక రత్నను కాపాడేందుకు వైద్యులు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నా.. ఆయన ఆరోగ్యం ఏమాత్రం బెటర్ కావడం లేదని, మరింత ఆందోళనకరంగా మారుతుందని మేనత్త, బీజీపీ నాయకురాలు పురందేశ్వరి చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆయన బాడీలో […]
బ్లాక్ అండ్ వైట్‌లో నేహా శెట్టి టెప్టింగ్ పోజులు.. పిచ్చెక్కిపోతున్న కుర్రాళ్లు!
యంగ్ బ్యూటీ నేహా శెట్టి గురించి ప్రత్యేకమైన పరిచయాలో అవసరం లేదు. ఆకాశ్ పూరి హీరోగా తెరకెక్కిన `మెహబూబా` సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల `డిజే టిల్లు` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో రాధిక పాత్రలో నేహా శెట్టి అదరగొట్టేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు యంగ్ హీరో కార్తికేయ సరసన `బెదురులంక 2012` అనే ఓ సినిమా చేస్తోంది. […]
విషమంగానే తారకరత్న ఆరోగ్య పరిస్థితి.. లేటెస్ట్ హెల్త్ బులెటిన్ వైరల్!
టీడీపీ యువ నేత నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్రలో నడుస్తూ నందమూరి తారకరత్న సొమ్మసిల్లిపడిపోయిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన్ను హుఠాహుఠిన సమీపంలోని కేసీ ఆస్పత్రికి తరలించగా వైద్యులు గుండెపోటుగా నిర్ధారించారు. దాంతో అక్కడి నుంచి పీఈఎస్ హాస్పటల్‌కు తీసుకెళ్లి చికిత్స అందించారు. అయితే మెరుగైన వైద్యం కోసం బెంగళూరు నారాయణ హృదయాలయకు తరలించారు. శుక్రవారం అర్ధరాత్రి ప్రత్యేక అంబులెన్స్‌లో తారకరత్నను బెంగళూరుకు తీసుకెళ్లారు. అయితే తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని తాజాగా నారాయణ […]
వామ్మో.. `వాల్తేరు వీరయ్య` ఐటెం సాంగ్ కు ఊర్వశి రౌటెలా అన్ని కోట్లు పుచ్చుకుందా?
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ హీరోలుగా బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ `వాల్తేరు వీరయ్య` ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇందులో శృతిహాసన్, కేథరిన్ హీరోయిన్లుగా నటించారు. రాజేంద్ర ప్రసాద్, బాబీ సింహా, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలను పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్నానికి దేవి శ్రీ […]
ఆకట్టుకుంటున్న `బుట్టబొమ్మ` ట్రైలర్.. చిన్న సినిమా పెద్ద హిట్ కొడుతుందా?
చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న కోలీవుడ్ బ్యూటీ అనిఖా సురేంద్రన్ హీరోయిన్ గా నటించిన చిత్రం `బుట్టబొమ్మ`. శౌరి చంద్రశేఖర్ రమేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గోపీసుందర్ మ్యూజిక్ అందించారు. సితార నాగవంశీ, సాయి సౌజన్య(త్రివిక్రమ్ వైఫ్) నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తాజాగా ఆ అంచనాలను […]