వైసీపీకి పవన్ మద్ధతు…ఆ తర్వాత తేలుస్తారా?

విశాఖ వేదికగా ప్రపంచ పెట్టుబడుల సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రానికి పెట్టుబడులని ఆకర్షించడమే లక్ష్యంగా సదస్సు జరగనుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్ధతు ప్రకటించారు.  దేశ విదేశాల నుంచి ప్రకృతి అందాలతో అలరారే విశాఖ నగరానికి వస్తున్న పెట్టుబడి దారులందరికీ.. జనసేన స్వాగతం పలుకుతోందని.. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రానికి మంచి భవిష్యత్తు.. మన యువతకు ఉపాధిని అందించే అవకాశం కల్పించడం తోపాటు.. ఇన్వెస్టర్లు […]

ప్రకాశం వైసీపీలో సెగలు..సొంతవాళ్లే ఓడిస్తామని!

వైసీపీలో ఆధిపత్య పోరు ఎక్కువ ఉన్న విషయం తెలిసిందే.  సాధారణంగా అధికార పార్టీల్లో కాస్త ఆధిపత్య పోరు ఉంటుంది. కానీ వైసీపీలో అది ఎక్కువగానే ఉంది. దాదాపు చాలా స్థానాల్లో ఆధిపత్య పోరు కనిపిస్తుంది. నేతల మధ్య రచ్చ నడుస్తోంది. మామూలుగానే కొందరు వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉంది..కానీ ఎమ్మెల్యేలని సొంత పార్టీ వాళ్లే వ్యతిరేకించడం వైసీపీలోనే జరుగుతుంది. నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ ఆ ఎమ్మెల్యేలకు సీట్లు ఇస్తే తామే ఓడిస్తామని సొంత నేతలు మాట్లాడుతున్న […]

జగన్ వ్యూహం..చిక్కని బాబు-పవన్!

ఏపీ రాజకీయాల్లో సి‌ఎం జగన్ వ్యూహాలు ఊహించని విధంగా ఉంటాయి. ప్రత్యర్ధులని దెబ్బతీయడానికి ఆయన వేసే స్ట్రాటజీలు మామూలుగా ఉండవు. అలాగే ప్రజల్లో సానుభూతి వచ్చేలా మాట్లాడటంలో జగన్‌ని మించిన వారు లేరనే చెప్పాలి. తనదైన శైలిలో సెంటిమెంట్ లేపడంలో జగన్ రాజకీయమే వేరు. ఇటీవల కూడా ఆయన తాను ఒంటరి వాడినని, ప్రజలే తనకు అండగా ఉండాలని, తోడేళ్లు లాంటి చంద్రబాబు, పవన్ కలిసొస్తున్నారని అంటున్నారు. తాజాగా తెనాలి సభలో కూడా అదే తరహాలో మాట్లాడారు. […]

మళ్ళీ పవన్ రెండుసీట్లలో..ఈ సారి ఛేంజ్?

ఈ సారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు..మళ్ళీ రెండు సీట్లలో పోటీ చేస్తారా? లేక ఒక సీటులోనే పోటీ చేస్తారా? అనే అంశాలపై చర్చ ఎప్పటినుంచో జరుగుతూనే వస్తుంది. కానీ ఇంతవరకు ఆయన పోటీ చేసే సీటు ఏంటి అనేది తేలలేదు. దీంతో ఆయన పోటీ చేసే సీటుపై రకరకాల ప్రచారాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఈ సారి ఆయన తిరుపతిలో పోటీ చేస్తారని మొదట నుంచి ప్రచారం వస్తుంది. కాదు […]

జనసేనలోకి వంగవీటి..పాత కథే..కొత్తగా!

ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు..వంగంవీటి రంగా..కాపు సామాజికవర్గం కోసం పోరాడిన రంగా తనయుడుగా వంగవీటి రాధా రాజకీయాల్లో ఉంటూనే..కాపు వర్గానికి అండగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ఈయన రాజకీయాల్లో సైలెంట్ గా ఉన్న ఈయన చుట్టూ మాత్రం రాజకీయం నడుస్తూనే ఉంది. గత ఎన్నికల ముందు వైసీపీ నుంచి టి‌డి‌పిలో చేరిన రాధా..ఎన్నికల్లో పోటీ చేయకుండా టి‌డి‌పికి మద్ధతుగా నిలిచారు. ఎన్నికల తర్వాత టి‌డి‌పి అధికారం కోల్పోవడంతో..రాధా కాస్త రాజకీయాలకు దూరం అయ్యారు. కాపు […]

పవన్‌కు రోజా సపోర్ట్..టీడీపీ అంత పనిచేస్తుందా?

ఎప్పుడైతే టి‌డి‌పి-జనసేన పొత్తు పెట్టుకుంటాయని ప్రచారం మొదలైందో అప్పటినుంచే వైసీపీ..పొత్తుని ఎలాగైనా దెబ్బతీయాలనే విధంగా రాజకీయం నడిపిస్తున్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఆ రెండు పార్టీలు పొత్తు ఉంటే వైసీపీకి పెద్ద రిస్క్. గత ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంది. దాదాపు 50 సీట్లలో ఓట్లు చీలిక వైసీపీకి కలిసొచ్చింది. కానీ ఈ సారి ఎన్నికల్లో టి‌డి‌పి-జనసేన పొత్తు పెట్టుకుంటే ఆ సీట్లలో […]

క్లీన్‌స్వీప్‌పై కాన్ఫిడెన్స్..వైసీపీకి ఛాన్స్ ఏ జిల్లాలో?

వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలుచుకుని అసలు రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేస్తామని జగన్ తో సహ వైసీపీ కీలక నేతలు పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే. అంటే ఇప్పుడు తమ పాలనపై అంత నమ్మకంగా ఉన్నారని చెప్పవచ్చు. తాము మంచి పాలన అందిస్తున్నామని, కాబట్టి ప్రజలంతా తమవైపే ఉంటారని జగన్ భావిస్తున్నారు. సరే ఆ కాన్ఫిడెన్స్ ఉండటంతో తప్పు లేదు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీ అన్నీ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందా? […]

సోముకు సెగలు..ఇంకా సైడ్ చేసేస్తారా?

ఏపీ బీజేపీలో అసంతృప్తి సెగలు బయటపడుతూనే ఉన్నాయి. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు వ్యతిరేకంగా సొంత నేతలే గళం విప్పుతున్నారు. ఇంతకాలం అసంతృపతి గళం పెద్దగా వినిపించలేదు..కానీ ఇటీవల కన్నా లక్ష్మీనారాయణ లాంటి సీనియర్ నేత పార్టీని వీడటంతో పార్టీలో ఉన్న విభేదాలు బయటపడ్డాయి. సోము వీర్రాజు వైఖరి నచ్చకే పార్టీని వీడినట్లు కన్నా చెప్పారు. దీంతో పార్టీలో ఉన్నవారు సైతం సోము పై తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారు. కన్నా వర్గాన్ని పూర్తిగా సైడ్ చేసుకొచ్చిన కన్నా..పరోక్షంగా […]

బెజవాడ పాలిటిక్స్‌లో వైసీపీకి చెక్..ఆ సీట్లు డౌటే?

బెజవాడ రాజకీయాల్లో మార్పు కనిపిస్తుంది..ఇప్పటివరకు అధికార వైసీపీ హవా నడిచిన స్థానాల్లో టి‌డి‌పి బలపడుతున్నట్లు తెలుస్తోంది. పైగా వైసీపీలో అంతర్గత పోరు పెద్ద డ్యామేజ్ చేసేలా ఉంది. బెజవాడ పార్లమెంట్ (విజయవాడ) పార్లమెంట్ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. విజయవాడ ఈస్ట్, సెంట్రల్, వెస్ట్ సీట్లతో పాటు..నందిగామ, మైలవరం, జగ్గయ్యపేట, తిరువూరు సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఒక్క విజయవాడ ఈస్ట్ మినహా మిగిలిన సీట్లలో వైసీపీ గెలిచింది. అయితే ఇప్పుడు నిదానంగా వైసీపీ […]