పనితీరు బాగోని ఎమ్మెల్యేలని ఏ మాత్రం ఉపేక్షించే ప్రసక్తి లేదని జగన్ ఫిక్స్ అయిపోయినట్లు తెలుస్తోంది…ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేల అందరికీ సీట్లు ఇస్తే…నెక్స్ట్ ఎన్నికల్లో సగానికి సగం మంది ఓడిపోవడం గ్యారెంటీ అని సర్వేలు చెబుతున్నాయి. కాబట్టి కొందరు ఎమ్మెల్యేలకు సీటు ఇవ్వకుండా, వారి ప్లేస్ లో కొత్త అభ్యర్ధులని పెడితేనే కలిసొస్తుందనే ఫార్ములాతో జగన్ ముందుకెళుతున్నారు. రాజకీయాల్లో ఎన్నిక ఎన్నికకు మార్పులు ఉండాలి..అలా లేకపోతే ప్రజల్లో ఆదరణ ఉండదు. అందుకే జగన్ కొందరు ఎమ్మెల్యేలని మార్చేయాలని […]
Author: Krishna
తాడికొండ తగువు..ఇంకా డ్యామేజ్!
అధికార వైసీపీలో నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి…నెక్స్ట్ ఎన్నికల్లో సీటు దక్కించుకునే విషయంలో నేతల మధ్య పోటీ పెరిగింది…అలాగే ఎవరికి వారు సీటు దక్కించుకోవాలనే క్రమంలో పార్టీకి డ్యామేజ్ చేస్తున్నారు…ఇప్పటికే సీటు విషయంలో చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య పోరు నడుస్తోంది…సిట్టింగ్ ఎమ్మెల్యేలు…సీటు ఆశించే నేతల మధ్య వార్ నడుస్తోంది. ముఖ్యంగా పనితీరు బాగోని ఎమ్మెల్యే ఉన్నచోట్ల ఈ రచ్చ మరింత ఎక్కువగా ఉంది. ఇదే క్రమంలో రాజధాని అమరావతిలో ఉన్న తాడికొండలో పెద్ద ఎత్తున […]
పాల్-పవన్ ఒకటే…జోగి బ్యాడ్ టైమ్?
ఏపీలో పవన్‌కు ఎంత బలం ఉందో అందరికీ తెలిసిందే..జనసేన పార్టీకి 7 నుంచి 8 శాతం ఓటు బ్యాంక్ ఉంది…ఈ ఓటు బ్యాంక్‌తో జనసేన సక్సెస్ అవ్వడం చాలా కష్టం. కానీ అదే సమయంలో పవన్ గాని టీడీపీతో కలిస్తే గెలుపోటములని తారుమారు చేసేయొచ్చు. ఆ బలం పవన్‌కు ఉంది. అందుకే అనుకుంటా టీడీపీ-జనసేన కలవకుండా ఉండటానికి వైసీపీ నేతలు గట్టిగానే ట్రై చేస్తున్నారు. దమ్ముంటే ఆయన 175 స్థానాల్లో పోటీ చేయాలని వైసీపీ మంత్రులు రెచ్చగొడుతున్నారు. […]
పవన్-బాబు…వాళ్ళకు భలే హ్యాండ్ ఇచ్చారే!
రెండు తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్టుల ఉనికి ప్రమాదంలో పడిన విషయం తెలిసిందే…ఒకప్పుడు ప్రజా పోరాటాలు చేస్తూ…రాజకీయంగా కూడా బలంగా ఉన్న కమ్యూనిస్టులు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక సీటు కూడా గెలుచుకోలేని స్థ్తితిలో ఉన్నారు. పైగా కమ్యూనిస్టులని ఎవరికి వారు అవసరానికి వాడుకుని వదిలేస్తున్నారు. ఏపీలో కమ్యూనిస్టుల పరిస్తితి మరీ దారుణంగా ఉంది. మొదట్లో ఉమ్మడి ఏపీలో సిపిఐ, సిపిఎం పార్టీలు టీడీపీతో పొత్తులో పోటీ చేసి కొన్ని సీట్లలో గెలిచేవి. 2004లో కాంగ్రెస్, మళ్ళీ […]
ఎన్డీయేలోకి టీడీపీ..టైమ్ ఉందట!
ఏదేమైనా గాని 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైన దగ్గర నుంచి చంద్రబాబు…ఎలాగైనా బీజేపీకి దగ్గరవ్వాలని చూస్తున్నారనే సంగతి తెలిసిందే..అదే ఎన్నికల ముందు బీజేపీ నుంచి పొత్తు విడిపోకుండా ఉంటే…ఎలాగైనా ఆ ఎన్నికల్లో గెలిచేవాళ్లం అని టీడీపీ శ్రేణులు ఇప్పటికీ భావిస్తుంటాయి. అందుకే ఎన్నికల తర్వాత నుంచి బాబు…ఎలాగోలా బీజేపీ దగ్గరవ్వడానికి ట్రై చేస్తారనే సంగతి అందరికీ తెలుసు. కానీ బీజేపీ మాత్రం బాబుని దగ్గరకు రానిచ్చే ఛాన్స్ లేదన్నట్లు రాజకీయం చేసేది. ఆ పార్టీ […]
టీడీపీ సిట్టింగుల్లో పట్టు దొరకడం లేదే!
వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న స్థానాల్లో పెద్దగా పుంజుకున్నట్లు కనిపించడం లేదు. అయితే పంచాయితీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో అన్నిచోట్ల వైసీపీ అదిరిపోయే విజయాలని సాధించింది గాని…అసెంబ్లీ స్థానాల్లో మాత్రం పట్టు సాధించలేకపోయింది. ఏదో అధికార బలంతో లోకల్ ఎన్నికల్లో సత్తా చాటింది గాని..అసెంబ్లీ స్థానం విషయానికొస్తే చతికలపడేలా ఉంది. అయితే టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ వైపుకు వెళ్ళగా టీడీపీకి 19 మంది ఎమ్మెల్యేలు మిగిలారు. ఈ 19 స్థానాల్లో […]
సిటీల్లో ‘ఫ్యాన్’ స్లో…ఫోకస్ !
అర్బన్ కంటే రూరల్‌లో వైసీపీకి పట్టున్న విషయం తెలిసిందే…గత రెండు ఎన్నికల్లో సిటీల్లో కంటే రూరల్ లోనే వైసీపీ అద్భుత విజయాలని అందుకుంది. అయితే గత ఎన్నికల్లో సిటీల్లో వైసీపీ పెద్దగా సత్తా చాటలేదు. టీడీపీని మంచి విజయాలు అందుకుంది..ఇప్పటికీ నగరాల్లో టీడీపీ బలం కనిపిస్తోంది…కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిచిన సరే…అదంతా అధికార బలంతో వచ్చిన గెలుపుగానే కనబడుతోంది. అసెంబ్లీ ఎన్నికలోచ్చేసరికి నగరాల్లో వైసీపీకి గెలుపు అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ప్రధాన నగరాలైన విశాఖపట్నం, […]
పశ్చిమలో ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేల కష్టాలు!
రాజకీయాల్లో విజయం సాధించడం ఎంత కష్టమో…ఆ విజయాన్ని నిలబెట్టుకోవడం అంతకంటే కష్టమని చెప్పొచ్చు. ఎంతో కష్టపడితే గాని విజయాలు దక్కవు. అలాంటి విజయాలు వచ్చినప్పుడు కష్టపడి పనిచేసి ప్రజలకు అండగా నిలిచి..మళ్ళీ గెలిచేలా పనిచేయాలి. అలా చేయకపోతే ఒకసారి గెలుపుకే పరిమితమవుతారు. ఇప్పుడు ఏపీలో ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలకు అదే పరిస్తితి ఉంది…గత ఎన్నికల్లో 175 సీట్లలో దాదాపు 70 మంది తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచినవారు ఉన్నారు. అందులో 67 మంది వైసీపీ నుంచి గెలిచిన వారే. […]
నాలుగు జిల్లాలే టీడీపీకి ప్లస్..!
ఏపీలో రాజకీయ సమీకరాణాలు మారుతున్నాయి…ఇప్పటివరకు వైసీపీకి అనుకూలంగా రాజకీయం…కొంతకాలం నుంచి కాస్త మారుతూ వస్తుంది. వైసీపీ ఎమ్మెల్యేలపై వస్తున్న వ్యతిరేకత కావొచ్చు…జగన్ ప్రభుత్వంపై కొన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉండటం కావొచ్చు…ఇలా కొన్ని పరిణామాల వల్ల వైసీపీ బలం తగ్గుతూ వస్తుంది. కాకపోతే ఇప్పటికీ వైసీపీకి అధికారంలోకి వచ్చే బలం ఉంది…గతం కంటే కాస్త బలం తగ్గింది గాని…మరీ అధికారం కోల్పోయే బలం మాత్రం తగ్గలేదు. అటు గతంతో పోలిస్తే టీడీపీ బలం పెరిగింది గాని…అధికారంలోకి వచ్చేంత […]