కొత్త దర్శకుడు దామోదర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం పుష్పకవిమానం.. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు టీజర్ , ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభించింది.. ఈ సినిమా లో గీత్ సైని, శాన్వి మేఘన హీరోయిన్లుగా నటించారు. ఇక నిర్మాతలుగా కింగ్ అఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్ , టాంగా ప్రొడక్షన్స్ బ్యానర్ పై గోవర్ధనరావు దేవరకొండ, ప్రదీప్ ఎర్రబెల్లి, విజయ్ మట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు. నవంబర్ […]
Author: Admin
రాజా విక్రమార్క మూవీ రివ్యూ అండ్ రేటింగ్
సినిమా: రాజా విక్రమార్క నటీనటులు: కార్తికేయ, తాన్య రవిచంద్రన్, సాయి కుమార్ తదితరులు సినిమాటోగ్రఫీ: పిసి మౌళి సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి దర్శకుడు: శ్రీ సరిపల్లి ఆర్ఎక్స్ 100 చిత్రంతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయిన హీరో కార్తికేయ ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తున్నా, అనుకున్న స్థాయిలో మాత్రం సక్సెస్ రావడం లేదు. ఇక దీంతో తనదైన శైలిలో విభిన్న కథాంశాలను సినిమాలుగా చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ యంగ్ హీరో. కాగా తాజాగా కార్తికేయ నటించిన […]
నా పర్సనల్ పార్ట్స్ అతనికి మాత్రమే చూపిస్తా అంటున్న శ్రీ రెడ్డి.. వీడియో వైరల్..!
సినీ ఇండస్ట్రీలో నటిగా అడుగుపెట్టిన శ్రీ రెడ్డిని సంచలన తార అని పిలుస్తారు అన్న విషయం తెలిసిందే.. ఎందుకంటే ఈమె సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక విషయంతో నానా హంగామా చేస్తూ ఉంటుంది.. ఇక అంతే కాదు అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో ముచ్చటిస్తూ అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు కూడా చెబుతూ ఉంటుంది.. దాదాపు కొన్ని రోజుల తర్వాత లైవ్ సెషన్ చేసిన శ్రీరెడ్డికి అభిమానులు ప్రశ్నలతో […]
అమెజాన్ ప్రైమ్‌లో `దృశ్యం 2`..అదిరిపోయిన టీజర్!
విక్టరీ వెంకటేష్, మీనా జంటగా నటించిన తాజా చిత్రం `దృశ్యం 2`. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతంలో విడుదలై సూపర్ డూపర్ హిట్ అందుకున్న `దృశ్యం`కు సీక్వెల్‌గా రాబోతోంది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుందని జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ తాజాగా మేకర్స్ ఓ సూపర్ అప్డేట్ ఇచ్చారు. దృశ్యం 2ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ […]
కేవలం వాళ్ల కోసమే ఆర్ ఆర్ ఆర్ ప్రీమియర్ షో వేశారట..కారణం..!!
జక్కన్న సినిమా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఆయన ఏ సినిమా మొదలు పెట్టినా..అది సంవత్సరాల తరబడి సమయం తీసుకున్నప్పటికీ, ఖచ్చితంగా సక్సెస్ ను సాధిస్తాడు అని అందరికీ తెలిసిన విషయమే. తాజాగా రామ్ చరణ్, ఎన్టీఆర్ తో కలిసి మల్టీస్టారర్ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉన్న ఈ సినిమా.. గత కొన్ని నెలల నుంచి వాయిదా పడుతూనే వస్తోంది.. కానీ ఎట్టకేలకు ఈ పాన్ […]
సంక్రాంతి బరిలో `అఖండ`.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!?
నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటించగా.. సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్‌గా కనిపించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి అయినప్పటికీ.. ఇప్పటి వరకు రిలీజ్ డేట్‌ను ప్రకటించలేదు. దీంతో ఈ సినిమా రిలీజ్ డేట్ పై సార్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమా డిసెంబర్ 2న […]
అందులో నేను బ్యాడ్ బాయ్ లాగా కనిపిస్తాను: దుల్కర్ సల్మాన్
హీరో దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా వివరణ అక్కర్లేదు.దుల్కర్ సల్మాన్ తాజాగా నటించిన సినిమా కురుప్. ఈ సినిమాకు శ్రీనాథ్ రాజేంద్ర దర్శకత్వం వహించారు. ఇందులో దుల్కర్ సల్మాన్ సరసన శోభిత ధూళిపాళ్ల కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా నేడు హిందీ, తెలుగు,కన్నడ,తమిళం భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులు నన్ను అంగీకరించారు. తెలుగు లో రానా,అఖిల్ లాంటి కొందరు స్నేహితులు ఉన్నారు. నా ప్రతి సినిమా ఇక్కడకు […]
పునీత్ కుటుంబాన్ని పరామర్శించిన ప్రముఖ స్వామిజీ.. ఎవరంటే?
కన్నడ స్టార్ పునీత్ అకాల మరణంతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. ఇప్పటికీ అతని మరణవార్తను అభిమానులు కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఆయన మరణవార్త విని ఇప్పటికే కొందరు గుండెపోటుతో మరణించగా మరికొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. ఇది ఇలా ఉంటే చిత్రదుర్గ మురుఘ రాజేంద్ర గృహ మఠం డాక్టర్ శివ మూర్తి మురుఘ గురువారం బెంగళూరులోని పునీత్ రాజ్ కుమార్ నివాసానికి వెళ్లి అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. పునీత్ మరణం తరువాత […]
గాడ్ ఫాదర్ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తమన్?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో ఒక పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను తీసుకుంటున్నారు అంటూ, అలాగే ఇందులో ఒక పాట కోసం బాలీవుడ్ స్టార్ సింగర్ బ్రిట్నీ స్పియర్ ను కూడా సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తలన్ని నిజమే అంటూ మ్యూజిక్ డైరెక్టర్ […]









