అభిమాని దెబ్బకి..రాధేశ్యామ్ సినిమా నుంచి బిగ్ అప్డేట్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం” రాధే శ్యామ్”. ఈ చిత్రం షూటింగ్ మొదలై దాదాపుగా మూడు సంవత్సరాలు అవుతున్న.. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతుందని వార్త వచ్చినప్పటికీ.. ఈ సినిమా నుంచి అప్డేట్ కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు అభిమానులు, ప్రేక్షకులు. అయితే తాజాగా ఈ చిత్ర యూనిట్ సభ్యులు సడన్ గా “రాధే శ్యామ్”  అప్డేట్ కీ  సంబంధించి డేట్ […]

ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన బాలయ్య 107 వ చిత్రం..!!

ప్రముఖ టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహ నందమూరి బాలకృష్ణ తన 107 వ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాదులో ఘనంగా జరిగాయి.. ఈ వేడుకకు బాలయ్యతో పాటు దర్శకుడు గోపీచంద్ మలినేని, మొత్తం చిత్ర యూనిట్ హాజరవడం జరిగింది. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ 2022 జనవరి నుంచి ప్రారంభం కాబోతోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ నటించబోతోంది. ఇక […]

తొడ అందాలతో దడ పుట్టించిన ఫైర్ బ్రాండ్ బ్యూటీ

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌గా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న అందాల భామ కంగనా రనౌత్, ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇప్పటికే పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించిన ఈమె అనేక అవార్డులు రివార్డులను సొంతం చేసుకుంది. కెరీర్ తొలినాళ్లలో అందాల ఆరబోతకు ఎలాంటి హద్దులు లేకుండా కుర్రకారు గుండెల్లో మంటలు పుట్టించిన ఈ బ్యూటీ, ఇప్పటికీ అదే కంటిన్యూ చేస్తూ ప్రేక్షకులకు నిద్రలేకుండా చేస్తోంది. తాజాగా ఆమె చేసిన అందాల ప్రదర్శన […]

మల్లెమాలకు పూలమాల వేస్తున్న సుడిగాలి సుధీర్.. నిజమేనా?

తెలుగు బుల్లితెరపై గతకొన్నేళ్లుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న షోగా జబర్దస్త్ తనదైన మార్క్ వేసుకున్న సంగతి తెలిసిందే. ఈటీవీ లో ప్రతి గురువారం ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో శుక్రవారం ఎక్స్‌ట్రా జబర్దస్త్ అంటూ మరో కామెడీ షోను కూడా టెలికాస్ట్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ రెండు కామెడీ షోలను చూసేందుకు ప్రేక్షకులు కూడా ఎక్కువగా ఆసక్తిని చూపుతున్నారు. ఇక ఈ జబర్దస్త్ కామెడీ షోలో సుడిగాలి సుధీర్ అండ్ టీమ్‌కు ఎలాంటి […]

కన్ఫం: ఈరోజు బిగ్‌బాస్ నుండి బయటకు వచ్చేది వీరే!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 5 అప్పుడే సగానికిపైగా ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. రోజుకో ఆటతో ఇంటిలోని కంటెస్టెంట్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బిగ్‌బాస్, వారానికొకరు చొప్పున బయటకు పంపిస్తూనే ఉన్నాడు. అయితే 10వ వారంలో బిగ్‌బాస్ ఇంటి నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయంపై హౌజ్‌మేట్స్‌లోనే కాకుండా ప్రేక్షకుల్లో సైతం ఎక్కువ ఆసక్తి కలిగింది. ఇప్పుడున్న కంటెస్టెంట్స్‌లో అందరూ గట్టి పోటీనిస్తూ ఎదుటివారిని టార్గెట్ చేస్తూ దూసుకుపోతున్నారు. కాగా ఇవాళ 10వ వారం వీకెండ్ […]

బాలయ్య నెక్స్ట్ ఎపిసోడ్ కి వచ్చేది ఎవరో తెలుసా..?

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం అఖండ. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఇక తాజాగా ఈ సినిమా విడుదలకు కొద్దిగ గ్యాప్ ఉన్నందువల్ల, బాలకృష్ణ ఆహలో “unstoppable”అనే ఇంట్రెస్టింగ్ టాక్ షో ని చేస్తూ అందులో సూపర్ హిట్ విజయాన్ని సాధించాడు. మరి ఈ షో లో ఆల్రెడీ రెండు ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లు ప్రసారమయ్యాయి. ఇక లేటెస్ట్ ఎపిసోడ్ పై ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది.అదేమిటంటే బాలకృష్ణ తో కలసి టాలీవుడ్ యంగ్ […]

బ్రహ్మానందంను చూసి షాక్ అయిన నెటిజన్స్.. వీడియో వైరల్..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది బ్రహ్మానందం పేరే. ఇక ఈయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో సినిమాలలో తన అద్భుతమైన కామెడీ ద్వారా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. కొన్ని సినిమాలు అయితే ఏకంగా బ్రహ్మానందం కామెడీ మీదే సూపర్ హిట్ అయ్యాయి.అయితే ఈ మధ్యకాలంలో బ్రహ్మానందం అనారోగ్య పరిస్థితుల వల్ల, సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. తాజాగా హరీష్‌ వడత్యా దర్శకత్వంలో శ్రీకాంత్, సంగీత ప్రధాన పాత్రలలో తెరకెక్కిన […]

ఇండస్ట్రీకి కొత్తతరం రావాలి.. చిరంజీవి కామెంట్స్ వైరల్?

కిట్టు నల్లూరి దర్శకత్వంలో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్‌ సాలూరి హీరోగా, ప్రముఖ నటి వాణీ విశ్వనాథ్‌ కుమార్తె వర్షా విశ్వనాథ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం 11:11. ఇందులో సదన్, లావణ్య, రాజా రవీంద్ర, రాజా శ్రీ కీలక పాత్రధారులు.టైగర్‌ హిల్స్‌ ప్రొడక్షన్, స్వస్తిక ఫిలిమ్స్‌ పతాకాలపై గాజుల వీరేష్‌ నిర్మిస్తున్నారు.ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసారు. ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ 80, 90 దశకంలో […]

ఇంట్లో ఉంటే ఎక్కువ మంది పిల్లలు పుడతారేమోనని భయంగా ఉంది:సైఫ్ అలీ ఖాన్?

సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన బంటీ ఔర్‌ బబ్లీ 2 సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కపిల్‌ శర్మ షోకు హాజరయ్యాడు సైఫ్‌ అలీ ఖాన్. ఈ షోకు అతనితో పాటుగా ఆ చిత్రయూనిట్‌ సభ్యులు రాణీ ముఖర్జీ, సిద్ధాంత్‌ చతుర్వేది, శర్వానీ సైతం షోలో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా కపిల్‌ శర్మ,సైఫ్‌ తాండవ్‌, భూత్‌ పోలీస్‌, ఇప్పుడు బంటీ ఔర్‌ బబ్లూ 2.. ఇలా వరుస సినిమాలు చేయడంపై సందేహం వ్యక్తం […]