రెజీనా కాసాండ్రా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. హీరోయిన్‌గా తెలుగు, తమిళ భాషల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ భామ.. ఒకప్పుడు మెగా కోడలు అవుతుందని జోరుగా ప్రచారం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, రెజీనా `పిల్ల నువ్వు లెని జీవితం`, `సుబ్రహ్మణ్యం ఫర్ సేల్` వంటి హిట్ చిత్రాల్లో నటించి సూపర్ జోడీగా పేరు తెచ్చుకున్నారు. దీంతో సాయి ధరమ్ తేజ్, రెజీనాలు ప్రేమలో […]
Author: Admin
అల్లుఅర్జున్ మరొక అరుదైన రికార్డ్..!
అల్లు అర్జున్, పూజ హెగ్డే కలిసి నటించిన చిత్రం అల వైకుంఠపురములో.. ఈ సినిమాకి డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా గత ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలోని పాటలు ఈ సినిమాకు సక్సెస్ కావడానికి దోహద పడ్డాయి. ఈ సినిమా పాటలు యూత్ లో ఒక ట్రెండ్ ని సెట్ చేశాయని చెప్పుకోవచ్చు. ఇక అల్లు అర్జున్ యాక్షన్ , డ్యాన్స్ కూడా ఈ మూవీలో హైలెట్ గా […]
ఇలా చేస్తే మీరు కూడా నాలాగా ఉంటారంటున్న పూజ హెగ్డే..!
పూజా హెగ్డే సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి 11 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలానే తన ఫిజిక్ ను మెయింటైన్ చేస్తోంది. అయితే ఇందులో వింతేముంది అనుకుంటే.. పూజా హెగ్డే మొదటి సినిమా మాస్క్ మూవీ లో కాస్త గ్లామర్ తక్కువగా ఉన్నట్లు కనిపించినా..ఇప్పుడు కాస్త గ్లామర్ పెరిగిందని చెప్పుకోవచ్చు. తాజాగా తన ఫిట్ నెస్ సీక్రెట్ ను తెలియజేసింది పూజా హెగ్డే.ఆమె ఫిట్‌నెస్ కు కారణం పైలెట్స్ ఎక్సర్ […]
బన్నీ కి షాక్ ఇచ్చిన నాని.. ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్?
టాలీవుడ్ హీరో నేచురల్ స్టార్ నానీ తాజాగా నటించిన సినిమా శ్యామ్ సింగరాయ్. ఈ సినిమా డిసెంబర్ 24న శ్యామ్ సింగ రాయ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే నేచురల్ స్టార్ సోలోగా బరిలోకి దిగుతున్నాడని అందరూ అనుకుంటున్నారు. కాని నానికి బిగ్ ట్విస్ట్ ఇచ్చేందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రెడీ అవుతున్నాడని సమాచారం.ఇదే విషయం ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.డిసెంబర్ 17న రిలీజ్ ముహుర్తం ఫిక్స్ చేసుకుని పుష్పను ప్రమోట్ చేస్తున్నాడు అల్లు అర్జున్. […]
పుష్పక విమానం..ఫస్ట్ డే కలెక్షన్ ఎన్ని కోట్లు అంటే..!
విజయ్ దేవరకొండ తమ్ముడు, ఆనంద్ దేవరకొండ నటించిన తాజా చిత్రం పుష్పకవిమానం. నిన్నటి రోజున ఈ సినిమా విడుదల అయ్యి యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు సంబంధించి టీజర్, ట్రైలర్ కు విశేష స్పందన లభించడం గమనార్హం. ఈ సినిమాకు డైరెక్టర్ దామోదర్ దర్శకత్వం వహించాడు. కానీ ఈ సినిమా బాక్సాఫీసు వద్ద తన సత్తా చూపలేకపోయింది. ఇక ఈ సినిమా మొదటిరోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. 1). నైజాం- రూ.13 లక్షలు. […]
అఖండ డైలాగ్ లీక్.. జై బాలయ్య అనాల్సిందే!
నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో బాలయ్య ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా అనే విషయం పక్కనబెట్టి, తమ అభిమాన హీరోను వెండితెరపై ఎప్పుడెప్పుడు చూద్దామా అని వారు ఆతృతగా ఉన్నారు. ఇక మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో బాలయ్య మరోసారి నటిస్తుండటంతో అఖండ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్‌లో ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, లిరికల్ సాంగ్స్ ఈ […]
షణ్ముఖ్ జస్వంత్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన యాంకర్ ప్రశాంతి?
యాంకర్ ప్రశాంతి అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కాని గృహలక్ష్మి సీరియల్ లాస్య అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఈ సీరియల్ లో ఆమె నటించిన పాత్ర ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇంతకుముందే ఈమె బుల్లితెరపై యాంకర్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. గృహలక్ష్మి సీరియల్ లో నెగిటివ్ రోల్ తో నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఇదిలా ఉంటే తాజాగా ప్రశాంతి తన ఇంస్టాగ్రామ్ లైవ్ ద్వారా తన ఫాలోవర్స్ తో ముచ్చటించింది. ఈ […]
అభిమాని కోరిక తీర్చిన మంచులక్ష్మి..షాక్ లో అభిమాని..?
సినిమా ఇండస్ట్రీలో మంచు కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మోహన్ బాబు వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలోకి మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మి ఎంట్రీ ఇచ్చారు. వీరు పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదిలా ఉండగా మంచులక్ష్మి సినిమాలలో నే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే ఎన్నో విషయాలను పంచుకుంటుంది మంచు లక్ష్మి. అయితే తాజాగా ఒక […]
బ్రిట్నీ స్పియర్స్ భావోద్వేగం.. ఎందుకంటే?
గత 13 ఏళ్లుగా ప్రతిరోజు తన తండ్రి కారణంగా నరకం అంటే ఏంటో చూస్తున్న ప్రముఖ పాప్ సింగర్ అయినా బ్రిట్నీ స్పియర్ ఎట్టకేలకు తన తండ్రి చర నుంచి విముక్తి పొందింది. 2008లో బ్రిట్నీ స్పియర్స్ సంరక్షణ బాధ్యతను తన తండ్రి జెమిని స్పీయర్స్ తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన తండ్రి ఆమె కెరీర్ ని నాశనం చేశాడని, తన తండ్రి నుంచి తనకు విముక్తి కలిగించాలని ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తాజాగా […]