రామ్ చ‌ర‌ణ్ మూవీలో బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌కి బంప‌ర్ ఆఫ‌ర్‌..!?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో త‌న 15వ చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అంజలి, సునీల్‌, జయరామ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం నుంచి తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ […]

బంగారంతో ఎయిర్ పోర్ట్ లో పట్టుబడిన హార్దిక్ పాండ్య..!

టీమిండియా క్రికెట్ ప్లేయర్స్ ఎంతో అద్భుతంగా తమ ఆటను ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే అలాంటి వారిలో ఇండియన్ క్రికెట్ ప్లేయర్ హార్దిక్ పాండ్య కూడా ఒకరు. తన బౌలింగ్ తో తన బ్యాటింగ్ తో ప్రేక్షకులను ఆనందపరుస్తూ ఉంటాడు. అయితే తాజాగా హార్దిక్ పాండ్య పై ఒక విషయం బాగా వైరల్ గా మారుతోంది వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాం. హార్దిక్ పాండ్య నుంచి తాజాగా ముంబై ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు రెండు విదేశీ […]

మౌనవ్రతం చేస్తున్న ప్ర‌కాశ్‌రాజ్‌..కార‌ణం అదేన‌ట‌!

విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ మౌన‌వ్ర‌తం చేయ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని ఎవ‌రో కాదు.. ఆయ‌నే స్వ‌యంగా తెలియ‌జేశారు. ఇంత స‌డెన్‌గా ప్ర‌కాశ్ రాజ్ మౌన‌వ్ర‌తం చేయ‌డానికి కార‌ణం ఏంటా అని అనుకుంటున్నారా..? అది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. మా ఎన్నికలకు ముందు ఓ తమిళ్ మూవీ షూటింగ్ లో ప్రకాష్ రాజ్ ప్రమాదానికి గురైన సంగ‌తి తెలిసిందే. హైదరాబాద్ లోనే సర్జరీ కూడా చేయించుకుని కోలుకున్నారు. అయితే తాజాగా ఫుల్ బాడీ చ‌క‌ప్ చేయించుకున్న […]

బోయపాటి శీను..వీరందరి జాతకాలు మారుస్తాడా..!

స్టార్ డైరెక్టర్ బోయపాటి శీను తన సినిమాలలో హీరోలను ఎంత పవర్ఫుల్ గా చూపిస్తాడో, అంతే పవర్ఫుల్ గా విలన్లను కూడా చూపిస్తూ ఉంటాడు. అలా ఒక్కసారిగా లెజెండ్ సినిమాతో జగపతి బాబు కెరీర్ నే మార్చేశాడు. అయితే ఇప్పుడు తాజాగా అఖండ సినిమాలో శ్రీకాంత్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాతో బోయపాటి శీను.. శ్రీకాంత్ కెరీర్ ని మలుపు తిప్పుతాడు అన్నట్లుగా శ్రీకాంత్ అభిమానులు భావిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా నుండి విడుదలైన […]

కత్రినాకైఫ్ ఆస్తి అన్ని కోట్లా..!!

మల్లీశ్వరి , అల్లరి పిడుగు వంటి సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన కత్రినాకైఫ్, ఆ తర్వాత బాలీవుడ్ కు మకాం మార్చి అక్కడ స్టార్ హీరోయిన్ గా ఆమె కంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకుంది కత్రినాకైఫ్. అంతే కాదు బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు పొందింది. కేవలం తెలుగు, హిందీలోనే కాకుండా మలయాళంలో కూడా ఎంతోమంది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్న ఈ […]

నేడు ఎన్టీఆర్‌కి వెర్రీ వెర్రీ స్పెష‌ల్‌..ఎందుకో తెలుసా?

నందమూరి నట వారసుడిగా సినీ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన‌ప్ప‌టికీ.. సొంత టాలెంట్ తోనే టాలీవుడ్‌లో త‌న‌కంటూ సెపరేట్ ఇమేజ్‌ ఏర్ప‌ర్చుకున్నాడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న ఎన్టీఆర్‌కి నేడు వెర్రీ వెర్రీ స్పెష‌ల్‌. ఎందుకంటే, హీరోగా ఎన్టీఆర్‌ కెమెరా ముందుకు వచ్చి 21ఏళ్ల పూర్తైయింది. `బ్రహ్మర్షి విశ్వామిత్ర` చిత్రంలో బాలనటునిగా తెలుగు చిత్రసీమకు పరిచయమైన ఈయ‌న‌.. ఆ త‌ర్వాత‌ తరువాత `బాల రామాయణము` చిత్రంలో రాముడిగా నటించాడు. అయితే హీరోగా మాత్రం 2001లో `నిన్ను […]

ఆ హీరోల మ‌ధ్య న‌లిగిపోతున్న కీర్తి సురేష్‌..అస‌లేమైందంటే?

టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా స‌త్తా చాటుతున్న కీర్తి సురేష్‌.. ఇప్పుడు మెగా, నంద‌మూరి హీరోల మ‌ధ్య తీవ్రంగా న‌లిగిపోతోంది. అస‌లేమైందంటే.. కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `గుడ్ లక్ సఖి`. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ మూవీలో ఆది పినిశెట్టి, జగపతి బాబు కీల‌క పాత్ర‌లు పోషించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని నవంబర్ 26న విడుదల చేస్తామని ఇటీవ‌లె చిత్ర యూనిట్‌ ప్రకటించింది. అయితే అనూహ్యంగా నంద‌మూరి […]

సెక్యురిటీ గార్డుగా మారిన టాలీవుడ్ యంగ్ హీరో..వీడియో వైర‌ల్‌!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ త‌రుణ్ సెక్యురిటీ గార్డుగా మారాడు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. కానీ, ఇది రియ‌ల్ కాదండోయ్‌.. రీలే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. రాజ్ త‌రుణ్ తాజా చిత్రం `అనుభవించు రాజా`. శ్రీను గవిరెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంలో కశిష్‌ ఖాన్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. సుప్రియ యార్లగడ్డ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించింది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్‌ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలోనే జోరుగా […]

పుష్ప సాంగ్ కోసం సమంత రికార్డు స్థాయిలో పారితోషికం..!!

సమంత.. అక్కినేని నాగచైతన్య తో విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించిన తర్వాత ఈమె దృష్టి అంతా కెరియర్ పై పెట్టింది . అందులో భాగంగానే ఈమె వరుస సినిమాలకు ఓకే చెబుతూ బిజీ గా మారడానికి ప్రయత్నం చేస్తోంది. ఇకపోతే సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా , రష్మిక మందన హీరోయిన్ గా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ పుష్ప. ఈ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రీసెంట్ గా సమంత […]