టీ 20 వరల్డ్ కప్ 2022 షెడ్యూల్ విడుదల …!

టీ 20 వరల్డ్ కప్ 2021 ముగిసిన రెండు రోజులకే టీ20 వరల్డ్ కప్ 2022 షెడ్యూల్ ను ఐసీసీ విడుదల చేసింది. ఆస్ట్రేలియా వేదిక గా జరుగనున్న పురుషుల టీ 20 వరల్డ్ కప్ 2022 అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు మొత్తం 45 మ్యాచులు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అందులో ఈ ఏడాది జరిగిన టీ20 డేట్లనే ఒక రోజు ముందుకు మార్చారు. ఎప్పటిలాగే రెండు గ్రూపులుగా చేసి ముందుగా సూపర్ 12 […]

వారు ఎప్పటికీ స్ట్రాంగ్‌ కాలేరు..స‌మంత మ‌రో సంచ‌ల‌న పోస్ట్‌!

టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత ఇటీవ‌లె ప్రేమించి పెళ్లి చేసుకున్న భ‌ర్త నాగ‌చైత‌న్య నుంచి విడిపోయి.. అక్కినేని కుటుంబంతో తెగ దెంపులు చేసుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం కెరీర్‌పై ఫోక‌స్ పెట్టిన సామ్‌.. న‌చ్చిన సినిమాల‌న్నీ ఒప్పుకుంటూ పోతోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోన్న స‌మంత‌.. ‘అమ్మ చెప్పింది’ పేరుతో త‌ర‌చూ ఏదో ఒక సంచ‌ల‌న పోస్ట్ పెట్టి వార‌ల్లో నిలిస్తోంది. తాజాగా కూడా ఇదే జ‌రిగింది. `మన ముందు బల ప్రదర్శన చూపించేవాళ్లు మెంటల్‌గా […]

లైగర్ సినిమా సెట్ నుంచి మైక్ టైసన్ ఫోటో వైరల్..!!

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో.. ప్రముఖ హీరోయిన్ గా గుర్తింపు పొందిన ఛార్మీ నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా లైగర్. హీరోగా విజయ్ దేవరకొండ తన సత్తా చాటడానికి సిద్ధమయ్యాడు. ప్రముఖ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.ఇకపోతే ఈ సినిమా కోసం ఏకంగా 14 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు విజయ్ దేవరకొండ. ఇకపోతే ఈ సినిమాలో రియల్ బాక్సర్ మైక్ టైసన్ విలన్ గా నటిస్తుండడం తో […]

మ‌రోసారి చిరుకి చెల్లెలుగా మారుతున్న స్టార్ హీరోయిన్‌..?!

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో `గాడ్‌ఫాద‌ర్` సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. మ‌ల‌యాళంలో హిట్టైన `లూసిఫర్`కి రీమేక్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా సూప‌ర్ గుడ్ ఫిల్మ్స్‌, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యాన‌ర్ల‌పై నిర్మిత‌మ‌వుతోంది. ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బాలీవుడ్ కండ‌ల వీరుడు సల్మాన్ ఖాన్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. అయితే ఈ చిత్రంలో హీరో చెల్లెలి పాత్ర ఎంతో కీల‌కంగా ఉంటుంది. ఒరిజినల్ వెర్షన్ లో ఆ రోల్‌ను మంజువారియర్ పోషించ‌గా.. […]

మ‌గాళ్ల శీలం కోసం సంపూ పోరాటం.. ఫ‌న్నీగా `క్యాలీఫ్ల‌వ‌ర్‌` టీజ‌ర్‌!

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా న‌టించిన తాజా చిత్రం `క్యాలీఫ్ల‌వ‌ర్‌`. ఆర్.కె మలినేని దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని మధుసూధన క్రియేషన్స్, రాధాకృష్ణ టాకీస్ బ్యాన‌ర్ల‌పై ఆశాజ్యోతి గోగినేని నిర్మించారు. పోసాని హీరోయిన్‌గా న‌టించ‌గా.. కృష్ణమురళి, ఫృధ్వీ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం న‌వంబ‌ర్ 26న విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా మేక‌ర్స్ క్యాలీఫ్ల‌వ‌ర్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఆద్యంతం సూప‌ర్ ఫ‌న్నీగా సాగిన ఈ టీజ‌ర్ […]

బిగ్‌బాస్ 5లో జెస్సీ ఎంత సంపాదించాడో తెలుసా?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ప‌దో వారం కూడా పూర్తై.. ప‌ద‌కొండో వారం స్టార్ట్ అయింది. మొత్తం 19 మందితో గ్రాండ్‌గా ప్రారంభ‌మైన ఈ షోలో ఇంకా తొమ్మిది మందే మిగిలి ఉన్నారు. ఇక ప‌దో వారం జెస్సీ బ‌య‌ట‌కు వ‌చ్చాడు. వెర్టిగో అనే స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న జెస్సీ.. నామినేష‌న్‌లో లేక‌పోయినా ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో ఇంటి బాట ప‌ట్టాడు. ఇక ఉన్న ప‌ది వారాలు ప్రేక్ష‌కుల‌ను బాగానే ఆక‌ట్టుకున్న జెస్సీ.. వెళ్తూ […]

పుట్టిన రోజు ఇలా కూడా జరుపుకుంటారా..కమెడియన్ ఫోటోలు వైరల్..!

ఇటీవల కాలంలో నటీనటుల్లో బాడీ లాంగ్వేజ్ లోనే కాకుండా, ఫిట్నెస్ విషయంలో కూడా పలు రకాలుగా మార్పులు వచ్చాయి. ఎవరూ ఊహించని విధంగా ఒక కమెడియన్ సరికొత్త ఫిట్నెస్ తో వచ్చి ప్రతి ఒక్కరికి షాక్ ఇచ్చింది. ఆ లేడీ కమెడియన్ ఎవరో కాదు విద్యుల్లేఖ. ఇటీవల కాలంలో ఎవరూ ఊహించని విధంగా దర్శనమిచ్చింది. ఇక అంతే కాకుండా ఈమె కామెడీ రాజస్థాన్ బబ్లీ గర్ల్ గా మంచి పేరు సంపాదించుకుంది. గత కొద్ది నెలల క్రిందటే […]

`భీమ్లా నాయ‌క్‌` వాయిదా..? పోస్ట‌ర్‌తో మేక‌ర్స్ ఫుల్ క్లారిటీ!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి క‌లిసి న‌టిస్తున్న తాజా చిత్రం `భీమ్లా నాయ‌క్‌`. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో నిత్యా మీన‌న్‌, సంయుక్త మీన‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అలాగే త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న విడుద‌ల కానుంద‌ని మేక‌ర్స్ ఎప్పుడో ప్ర‌క‌టించారు. అయితే అనూహ్యంగా రాజ‌మౌళి తెర‌కెక్కించిన పాన్ ఇండియా చిత్రం […]

దేశంలో 8 వేల‌కు ప‌డిన క‌రోనా కేస‌లు..రిక‌వ‌రీ ఎంతంటే?

క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అంతం అవుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపుతున్న ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. ఇక ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు అదుపులోకి వ‌స్తున్నాయి. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. గ‌త కొద్ది రోజుల నుంచీ భారీగా న‌మోద‌వుతున్న రోజూవారీ కేసులు, మ‌ర‌ణాలు క్ర‌మ‌క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 8,865 మందికి కొత్తగా కరోనా […]