ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఏజెంట్ గా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందాడు హీరో నవీన్ పొలిశెట్టి. ఈ సంవత్సరం జాతిరత్నాలు చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుని స్టార్ డమ్ తెచ్చుకున్నాడు నవీన్. ప్రస్తుతం జాతిరత్నాలు సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూ, యూఎస్లో హాలీడే వెకేషన్ ను ఆనందంగా గడుపుతున్నాడు నవీన్ పోలిశెట్టి. ఈ రెండు మూవీస్ విజయం వెనుక ఉన్న రహస్యమేంటో చెప్పు కొచ్చాడు […]
Author: Admin
మూవీ టైటిల్ చెప్పకపోవడంతో డైరెక్టర్ ని ఎత్తి పడేసిన నటుడు..!
మూవీ టైటిల్ చెబుతావా చెప్పవా అంటూ బాలీవుడ్ నటుడు డైరెక్టర్‌ను అడిగాడు. దానితో ఆ డైరెక్టర్ నేను చెప్పను అనటంతో, కోపంతో ఊగిపోయిన ఆ నటుడు ఒక్కసారి డైరెక్టర్‌ను గొంతు పట్టుకుని పైకి ఎత్తి కుదేశాడు. అంతే కాకుండా ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ కూడా చేశాడు. ఆ నటుడి సిద్ధాంత్ చతుర్వేది ఇంకా ఆ డైరెక్టర్ శకున్ బాత్రా. కానీ ఇదంతా ఎదో సీరియస్‌గా జరిగిన వ్యవహారం అనుకుంటే పొరపాటే. ఏదో సరదాగా చేసిన ప్రయత్నం. […]
వారిపైనే ఆశలు పెట్టుకున్న నందమూరి హీరో..హిట్ కొట్టేనా?
`శ్రీమంతుడు` సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ.. సూపర్ హిట్ సినిమాలు చేస్తూ చాలా తక్కువ సమయంలోనే అగ్ర నిర్మాత సంస్థగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం స్టార్ హీరోలు, మీడియం రేంజ్ హీరోలతో ఏకకాలంలోనే సినిమాలు నిర్మిస్తూ దూసుకుపోతోంది. ఇక ‘ఉప్పెన’తో సూపర్ డూపర్ హిట్ కొట్టి మంచి జోష్‌లో ఉన్న ఈ సంస్థ.. ఇటీవలె నందమూరి కల్యాణ్‌రామ్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభించింది. రాజేంద్ర ఈ సినిమా ద్వారా దర్శకుడిగా […]
రికార్డ్స్ సృష్టిస్తున్న లారెన్స్ ప్లాప్ సినిమా..!?
ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ అయిన రాఘవ లారెన్స్ డైరెక్ట్ చేసిన కాంచన మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందోఅందరికి తెలుసు. దీనితో కాంచన సినిమాకి రీమేక్ గా బాలీవుడ్ లో లక్ష్మి గా తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాకి కూడా రాఘవ లారెన్స్ నే డైరెక్ట్ చేశాడు.బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మి చిత్రానికి నెగెటివ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా […]
హిమాలయాలకు వెళ్లిన బిగ్ బాస్ బ్యూటీ.. ఎందుకంటే ..!?
బుల్లితెర పై యాంకర్ గా కెరీర్‌ను మొదలు పెట్టి అతి తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్బో సంపాదించుకుంది బోల్డ్ బ్యూటీ ఆరియానా గ్లోరీ. ఈ పాపులారిటీ తోనే బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి టాప్ లిస్ట్ వరకు చేరింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక పై తాను కనిపించను అంటూ సెల్ఫీ వీడియో పోస్ట్ చేసి షాకింగ్ న్యూస్ చెప్పింది ఆరియానా. సిని సెలబ్రిటీస్ ని ఇంటర్వ్యూలు చేసేందుకు […]
ఎట్టకేలకు నెరవేరబోతున్న చిరంజీవి కల..ఎగ్జైట్‌గా ఫ్యాన్స్?
ఎట్టకేలకు చిరంజీవి కల నెరవేరబోతుందట. అది కూడా కొడుకు రామ్ చరణ్ ద్వారానట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం `ఆర్ఆర్ఆర్`, `ఆచార్య` సినిమాలు చేస్తున్న రామ్ చరణ్.. త్వరలోనే స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు. సీఎంగా ఎదిగిన ఓ యువ ఐఏఎస్ అధికారి కథాంశంతో ఆద్యంతం పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఇదిలా ఉంటే.. రోబో […]
దారుణం : భార్య పై కోపంతో బామ్మర్ది ఇంటికి నిప్పు..!?
ఒక తాగుబోతు పైశాచికత్వానికి ఏకంగా రెండు కుటుంబాలు బలయ్యారు. తన భార్య ఇంటికి రాను అందనే కోపంతో బావమరిది ఇంటిని తగల బెట్టాడు. దీంతో ముగ్గురు మంటల్లో సజీవదహ్నం అవ్వగా, మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. చనిపోయిన వారిలో నలుగురు చిన్నారులే. కర్ణాటకలోని కొడగు జిల్లా కనూరులో ఈ సంఘటన చోటు చేసుకుంది. కనూరుకు చెందిన బోజ అనే వ్యక్తి మద్యానికి బానిసై భార్య బేబీతో తరచూ గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో శుక్రవారం […]
ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినా ఎమ్మెల్యే రోజా..!?
చెన్నై అడయార్‌లోని ఫోర్టీస్ మలర్ హాస్పిట నుంచి ఎమ్మెల్యే రోజా డిశ్చార్జి అయ్యారు. వైద్యుల సలహా ప్రకారం ఆమె మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. డిశ్చార్జి సందర్భంగా భర్త ఆర్కే సెల్వమణి, కుమార్తె అన్షుమాలిక, కుమారుడు కృష్ణ కౌశిక్, కుటుంబ సభ్యులతో కలిసి రోజా పిక్స్ దిగారు. కొద్దిరోజుల క్రితమే మలర్ ఆస్పత్రిలో రోజాకు రెండు మేజర్ సర్జరీలు జరిగాయి. ఒక వారం రోజులకు పైగా రోజా మలర్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ప్రస్తుతం ఆమె […]
ఎన్.ఐ.ఏ. ఆఫీసర్‌గా RX 100 హీరో..!?
టాలీవుడ్ లో ఆర్‌ఎక్స్ 100 మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చి క్రేజ్ సంపాదించినా హీరో కార్తికేయ. తాజాగా ఇప్పుడు కార్తికేయ హీరోగా శ్రీ సరిపల్లి దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతుంది. తాన్యా రవిచంద్రన్ ఈ మూవీలో హీరోయిన్ గ నటించనుంది. సుధాకర్ కోమాకుల ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. టీ. ఆదిరెడ్డి సమర్పణలో రామారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న చిత్రమిది అని సరిపల్లి అన్నారు. ఇందులో […]