పెళ్లి పీట‌లెక్క‌బోతున్న చిరు హీరోయిన్‌‌‌‌..త్వ‌ర‌లోనే ఎంగేజ్‌మెంట్!

ల‌క్ష్మి రాయ్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కాంచనమాల కేబుల్ టి.వి సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ బ్యూటీ..ఆ త‌ర్వాత ప‌లు చిత్రాల్లో న‌టించిన‌ప్ప‌టికీ పెద్ద‌గా స‌క్సెస్ కాలేక‌పోయింది. కానీ, ఐటెం సాంగ్స్ ద్వారా మాత్రం ఈ బ్యూటీకి సూప‌ర్ క్రేజ్ ద‌క్కింది. ఈ అమ్మ‌డు చిరంజీవి హీరోగా తెర‌కెక్కిన‌ `ఖైదీ నెంబర్ 150`, ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా తెర‌కెక్కిన `సర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌`, ర‌వితేజ హీరోగా తెర‌కెక్కిన `బ‌లుపు` ఇలా ప‌లు చిత్రాల్లో […]

Katrina Kaif

కరోనా భారిన పడిన మల్లీశ్వరి హీరోయిన్..!?

దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇక బాలీవుడ్‌లో కరోనా కేసులు ఆగడం లేదు. ఒకరి తర్వాత ఒకరికి కరోనా వస్తూనే ఉంది. ఇప్పటికే సగం ఇండస్ట్రీకి కరోనా సోకింది. అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోలకు కూడా కరోనా వచ్చింది. హీరోయిన్లు కూడా చాలా మంది కోవిడ్ బారిన పడ్డారు. ఇప్పుడు కత్రినా కైఫ్ కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. తనకు కరోనా వచ్చింంటూ స్వయంగా పోస్ట్ చేసింది కత్రినా. […]

High Court

బ్రేకింగ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ పరిషత్‌ ఎన్నికలకు బ్రేక్‌

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ పరిషత్ ఎన్నికలకు బ్రేక్ పడింది. ఇక రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కోడ్‌ విధించకపోవడమే కారణంగా తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది ఎస్‌ఈసీ. నాలుగు వారాల కోడ్‌ అమలు చేస్తూ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది ధర్మాసనం. ఈ నెల 1న ఎస్‌ఈసీ జారీచేసిన నోటిఫికేషన్‌లో తదనంతర […]

18 ఏళ్ళు దాటిన వారికి కోవిడ్ వాక్సిన్..!?

భారత్‌లో ఈనెల 16 నుండి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు. భారత్‌లో కరోనా వ్యాక్సిన్ కార్యక్రమానికి ముందు ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు ముఖ్య సూచనలు చేసింది. తొలి దశలో డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఇతర ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు వాక్సిన్ అందజేస్తారు. రెండో దశలో 50 ఏళ్లు పైబడిన వారికి, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి వాక్సిన్ వేస్తారు. ఆ తర్వాత సాధారణ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. వ్యాక్సినేషన్ డ్రైవ్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ ఒక కీలక […]

బ్రేకింగ్ : జగన్ కు షాక్ ఇచ్చిన ఎంపీ రఘురామ..!?

వైసీపీ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సి‌ఎం జగన్ మోహన్ రెడ్డికి పెద్ద షాక్ ఇచ్చారు. సి‌ఎం జగన్ పై ఉన్న బెయిల్ ను రద్దు చేయాలంటూ రఘురామ సీబీఐ కోర్టు లో పిటిషన్ చేసారు. జగన్ కేసుల్లో విచారణ చాలా లేటుగా జరుగుతుందని, అందువల్ల బెయిల్ రద్దు చేయాలని రఘురామ పిటిషన్ లో తెలిపారు. కేవలం ప్రజాస్వామ్యాన్ని, పార్టీని రక్షించుకునేందుకే సీబీఐ కోర్ట్ లో తాను పిటిషన్ వేసినట్లు రఘురామ పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డి […]

అవ్వని ఒట్టి రూమర్స్ అంటున్న మేకర్స్..!

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకడు రాజమౌళితో పాన్ ఇండియన్ మల్టీస్టారర్ చిత్రం చేస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. అలాగే ఈ భారీ చిత్రం అనంతరం ఎన్టీఆర్ సాలిడ్ మూవీస్ కూడా లైనప్ పెట్టుకుని రెడీగా ఉన్నాడు. మరి ఇదిలా ఉండగా గతంలో తారక్ మరియు త్రివిక్రమ్ ల కాంబో నుంచి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తెరకెక్కడం కూడా కన్ఫర్మ్ అయ్యింది. ఇప్పటికే త్రివిక్రమ్ స్క్రిప్ట్ తో సహా క్యాస్టింగ్ ను కూడా ఫైనల్ […]

rrr

ఆర్‌ఆర్‌ఆర్ అసలు కథ ఏంటి ..?

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి బాహుబలి చిత్రం తర్వాత తెరకెక్కిస్తోన్న సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌. టాలీవుడ్ ప్రముఖ స్టార్‌ హీరోలు యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం. తాజాగా ట్రిపులార్‌ కథకు సంబంధించిన వార్త ఒక్కటి హల్చల్ చేస్తుంది. అది ఏంటంటే, రాజమౌళి ఆర్ఆర్‌ఆర్ చిత్రాన్ని పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడట. అల్లూరి సీతారామరాజు 1897 పుట్టి 1924లో చనిపోతాడు. అలాగే కొమురం భీమ్‌ 1901లో పుట్టి 1940లో చనిపోతాడు. ఈ ఇద్దరు స్వాతంత్ర సమర యోధులు మళ్లీ 1940 […]

రాంగోపాల్ వర్మ నుంచి మరో దెయ్యం సినిమా..!?

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో డిఫరెంట్ చిత్రంతో రాబోతున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ తో పాటు హారర్ చిత్రాలతో కూడా ప్రేక్షకుల్ని భయపెట్టే ఆర్జీవి చాలా కాలం తరువాత ఒక దెయ్యం కథతో రానున్నారు. Rgv దెయ్యం అనే మరో కొత్త దెయ్యం కథతో రాబోతున్నారు. ఈ మూవీలో సిమియర్ నటుడు రాజశేఖర్ హీరోగా నటించగా, స్వాతి దీక్షిత్ ,తనికెళ్ల భరణి, అనితా చౌదరి, జీవ, బెనర్జీ వంటి నటులు ప్రముఖ పాత్రల్లో నటించారు. ఈ చిత్రం […]

చివరికి పతనం తప్పదు అంటూ కంగనా ట్వీట్..!!

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోకసారి తన వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కారు. హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ముంబై మాజీ పోలీసు చీఫ్ పరం బీర్ సింగ్ హోంమంత్రి దేశ్‌ముఖ్ పై చేసిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు బాంబే హై కోర్టు సోమవారం నాడు ఆదేశించింది. దీనితో హోమ్ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీనికి ట్విట్టర్ ద్వారా స్పందించిన బాలీవుడ్ నటి కంగనా అనిల్ దేశ్ ముఖ్ […]