ఏపీలో క‌రోనా విల‌య‌తాండ‌వం..కొత్త‌గా ఎన్ని కేసులంటే?

ప్ర‌పంచ‌దేశాల‌కు క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. ప్ర‌స్తుతం ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేష‌న్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు నిన్న రెండు వేల‌కు పైగా న‌మోదు అయ్యాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన […]

మార్వెల్ స్టూడియోస్ తో ఫర్హాన్ ప్రాజెక్ట్..?

బాలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత ఇంకా ప్రజ్ఞాశాలి అయిన ఫర్హాన్ అక్తర్ ఇటీవలే ప్రఖ్యాత మార్వెల్ స్టూడియోస్ తో కలిసి ఓ అంతర్జాతీయ ప్రాజెక్టులో నటించే ఛాన్స్ దక్కించుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ షూటింగ్ కోసం బ్యాంకాక్‌లో ఉన్నారు ఫర్హాన్ అక్తర్. మార్వెల్ స్టూడియోస్ లో నిర్మితమైన ఐరన్ మాన్, యాంట్ మాన్, అవెంజర్స్ లాంటి సూపర్ హీరో చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి ఆదరణ పొందాయో అందరికి తెలిసిందే. ప్రపంచ ప్రసిద్ధి చెందిన మార్వెల్ […]

అదిరిపోయే వర్కవుట్స్ తో ఎట్రాక్ట్‌ చేస్తున్న మందిరా బేడీ..!

ప్రముఖ బాలీవుడ్ యాక్ట్రెస్, టీవీ ప్రెజెంటర్ మందిరా బేడీ మరోకసారి తన స్టైల్ తో అభిమానులను ఎట్రాక్ట్‌ చేస్తోంది. హాట్ హాట్గా వర్కవుట్స్ చేస్తూ, బికినీ వేసుకున్న ఫోటోస్లను సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్‌ చేసే మందిరా బేడీ వర్కవుట్స్‌ పై తనకున్న ఇష్టాన్ని మరోకసారి చాటుకుంది. స్పోర్ట్స్ బ్రా, షార్ట్‌లో అదిరిపోయే వర్కవుట్స్ చేస్తూ హాట్‌ గా ఉంది ఈ బ్యూటీ. ఎప్పుడు ఫిట్‌గా ఉండాలంటే ప్రతీరోజు వ్యాయామం చేయాల్సిందే అన్న సందేశంతో ఒక వీడియోను […]

ముంబైలో ఖరీదైన ఇల్లు కొనుగోలు చేసిన సన్నీ..!

బాలీవుడ్ లో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటి స‌న్నీలియోన్ ఇప్పుడు త‌న‌కంటూ ఒక గూడు ఏర్పాటు చేసుకుంది. అదే సొంతిళ్లు కొనుగోలు చేసింది సన్నీ. ముంబైలోని అంధేరి స‌బ‌ర్బ‌న్‌లో స‌న్నీలియోన్ రూ.16 కోట్లు పెట్టి 4,365 చ‌ద‌ర‌పు అడుగుల విశాలమయిన అపార్టుమెంట్ ఒకటి కొన్నది. దీని కోసం స‌న్నీలియోన్ మార్చి 28న రూ.48 ల‌క్ష‌లు స్టాంప్ డ్యూటీ కట్టినట్లు రికార్డుల్లో న‌మోదైంది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు అదే 12వ అంత‌స్థు అట్లాంటిస్‌కు క్రిస్ట‌ల్ ప్రైడ్ డెవ‌ల‌ప‌ర్స్ […]

మహేష్ అడ్డాలో పవన్ రికార్డ్…!?

టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు ప్రముఖ హీరోనే కాదు ప్రొడ్యూసర్ అండ్ ఎగ్జిబిటర్ కూడా. మూడేళ్ళ క్రితం ఏషియన్ ఫిలిమ్స్ సునీల్ నారంగ్ తో కలిసి మహేశ్ బాబు కొండాపూర్ లో ఎ.ఎం.బీ. మల్టీప్లెక్ట్స్ థియేటర్లను నిర్మించాడు. తెలంగాణలో మోస్ట్ పాపులర్ మల్టిప్లెక్స్ గా ఏఎంబీ నిలిచింది. ఇందులో మొత్తం ఏడు స్క్రీన్స్ ఉన్నాయి. అసలు విశేషం ఏంటంటే, ఈ నెల 9న విడుదల కానున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ […]

కరోనా తీవ్రత దృష్ట్యా లాక్‌డౌన్‌ దిశగా జర్మనీ.!

కరోనా కారణంగా తిరిగి కేసులు విజృంభిస్తుండటంతో జర్మనీలో నియంత్రణలను కఠినతరం చేశారు. కేసుల తీవ్రత దృష్ట్యా కొంత కాలం పాటు లాక్‌డౌన్‌ విధించేందుకు ఛాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌ అనుకుంటున్నారని ఆమె ప్రతినిధి గురువారం తెలిపారు. దేశవ్యాప్తంగా కొద్దిరోజుల పాటు లాక్‌డౌన్‌ అమలుకు మెర్కెల్‌ సిద్ధంగా ఉన్నారని ఉరిక్‌ డెమ్మెర్‌ పేర్కొన్నారు. తాజా పాజిటివ్‌ కేసులు బాగా పెరగడంతో దేశ ఆరోగ్య వ్యవస్ధ పై ఒత్తిడి పడనుంది. దీని దృష్ట్యా లాక్‌డౌన్‌కు కసరత్తు సాగిస్తున్నామని వారు చెప్పారు. గత […]

విలన్ గా బిజీ అవుతున్న ఫహద్ .!

జాతీయ స్థాయిలో ఉత్తమ సహాయ నటుడిగా అవార్డును అందుకున్నాడు ఫహద్ ఫాజిల్. నటి నజ్రియా నజీమ్ ను ప్రేమ వివాహం చేసుకున్న ఫహద్ ఫాజిల్ కు ఎలాంటి పాత్ర అయినా అవలీల గా చేసేస్తాడు. కాంట్రవర్శి అవుతుందని తెలిసినా కూడా ట్రాన్స్ చిత్రంలో క్రైస్తవ ఫాదర్ గా నటించి, మెప్పించాడు.ఇంకా విలన్ పాత్రలు ఇచ్చిన ఈజీగా చేసేస్తానంటాడు. అందుకే ఇప్పుడు పుష్ప చిత్రంతో తెలుగు సినిమా రంగంలోకి విలన్ గా అడుగు వేయనున్నారు. మరో విశేషం ఏంటంటే, […]

మరో సాలిడ్ అనౌన్సమెంట్ ఇచ్చిన `పుష్ప‌` టీమ్‌..ఎగ్జైట్‌గా ఫ్యాన్స్‌!

అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా సుకుమార్ తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `పుష్ప‌`. మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఆగస్టు 13న రిలీజ్‌ కానుంది. అయితే నేడు అల్లు అర్జున్ బ‌ర్త్‌డే కావ‌డంతో.. ఇప్ప‌టికే చిత్రం యూనిట్ పుష్ప టీజ‌ర్‌ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ టీజ‌ర్ అభిమానుల‌తో పాటు నెటిజ‌న్లను సైతం తెగ ఆక‌ట్టుకుంది. ఈ క్ర‌మంలోనే […]

రాధే విడుదల ఇప్ప‌ట్లో లేన‌ట్లే అన్న సల్లూ భాయ్..!

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ న‌టిస్తున్న రాధే చిత్రం కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు ఆయన అభిమానులు. ఈ రంజాన్‌కే సినిమా విడుదల అవుతోంద‌ని ఆశ పడ్డారు కానీ స‌ల్లూ భాయ్ మాత్రం వాళ్ల‌కు బ్యాడ్ న్యూస్ చెప్పాడు. కొవిడ్ కేసులు పెరిగిపోతున్న క్రమంలో రాధేను వ‌చ్చే సంవత్సరం రంజాన్‌కే విడుదల చేసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు సల్మాన్ చెప్పాడు. ఈ మ‌ధ్య జ‌రిగిన ఓ బుక్ లాంచ్‌లో రాధే మూవీ విడుదల ‌పై స‌ల్లూ భాయ్ […]