కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను సంపాదించుకుంది శ్రుతి హాసన్. ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో దూసుకుపోతున్న ఈ భామ.. మరోవైపు శాంతాను హజరికాతో ప్రేమాయణం నడిపిస్తుంది. ఇక తాజాగా మందిరా బేడీ యాంకర్‌గా వ్యవహరించే `ద లవ్, లాఫ్, లివ్ షో` లో పాల్గొన్న శ్రుతి హాసన్.. మొదటి సారి తన లవ్ మ్యాటర్ గురించి ఓపెన్‌గా అన్ని విషయాలను షేర్ చేసుకుంది. ఆమె […]
Author: Admin
బిగ్ బాస్ షో పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాధవిలత?
సినీ నటి మాధవి లత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తరచు ఏదో ఒక విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా బిగ్ బాస్ షో పై సంచలన వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ హౌస్ లోని పరిస్థితులపై,అలాగే పోస్ట్ నాగార్జున పై సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యింది. బిగ్ బాస్ హౌస్ లో అనాగరిక చర్య లు జరుగుతున్నాయని, ఒక మనిషి సూసైడ్ చేసుకుని […]
అభిమానికి అంత ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన ప్రభాస్?
టాలీవుడ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రభాస్ కి దేశవ్యాప్తంగానే కాకుండా ఏకంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అభిమానులు ఎంతో మంది ఉన్నారు. అయితే కొందరు అభిమానులు వారి అభిమాన హీరోల పై ఉన్న అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చాటుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే కొందరి అభిమానుల అబిమానం ఏకంగా హీరోలను ఆశ్చర్య పరిచేలా ఉంటుంది. తాజాగా ప్రభాస్ అభిమాని […]
సూర్య నివాసం వద్ద కట్టుదిట్టమైన భద్రత.. ఏం జరిగిందంటే?
కోలీవుడ్ నటుడు సూర్య నటించిన తాజా చిత్రం జై భీమ్. ఇటీవలే ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా తప్పకుండా ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అంటూ పెద్ద ఎత్తున ప్రజలు గుర్తిస్తున్నారు. ఒకవైపు విమర్శలు ప్రశంసలు అందుకుంటున్న ఈ సినిమా పై విమర్శలు కూడా అంతేస్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. వన్నియర్ సంగం […]
`బంగారం`లో పవన్‌తో అల్లరి చేసిన ఈ చిన్నది ఇప్పుడెలా ఉందో తెలుసా?
బంగారం సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో అల్లరి చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ మీకు గుర్తుందా..? ఈ సినిమాలో మీరా చోప్రా చెల్లెలుగా నటించిన ఆ చిన్నదాని అసలు పేరు `సనూష సంతోష్`. ఐదు సంవత్సరాల వయసులోనే సినీ కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ మలయాళంలో దాదాపు 20 సినిమాల్లో నటించి `బంగారం` మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్లను అందుకున్న సనూష.. రేణిగుంట, జీనియస్ వంటి సినిమాల్లో హీరోయిన్ […]
చరణ్ హెయిర్ స్టైలిస్ట్ రెమ్యూనరేషన్ తెలిస్తే కళ్లు తేలేస్తారు?!
`ఆర్ఆర్ఆర్` చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా మారబోతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో తన 15వ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ పాన్ ఇండియా చిత్రంలో చరణ్ హెయిర్ స్టైల్ కోసం డైరెక్టర్ శంకర్ ప్రత్యేకంగా హెయిర్‌స్టైలిస్ట్‌ను రప్పించారట. ముంబై నుండి హైదరాబాద్ కి వచ్చే ఈ స్టైలిస్ట్ రెమ్యూనరేషన్ తెలిస్తే కళ్లు […]
గ్రాండ్‌గా `అఖండ` ప్రీ రిలీజ్ ఈవెంట్..ఎక్కడో తెలుసా?
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా.. సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్‌గా కనిపించబోతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 2న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ షురూ చేసిన చిత్ర యూనిట్.. అఖండ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా […]
ఇంకా తేలని విరాటపర్వం ఫలితం.. ఎప్పుడు సామీ!
టాలీవుడ్‌లో షూటింగ్ పనులు పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీగా ఉన్న సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాల కేటగిరిలో ఖచ్చితంగా విరాటపర్వం ఉంటుంది. దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్న ఈ పీరియాడికల్ చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారా అనే విషయంపై చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఎలాంటి క్లారిటీ లేదు. అయితే ఆ మధ్య ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తారనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపించాయి. కానీ ఈ […]
`అనుభవించు రాజా` ట్రైలర్ వచ్చేసింది..ఎలా ఉందంటే?
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్, కశిష్ ఖాన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం `అనుభవించు రాజా`. శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే జోరుగా ప్రమోషన్స్ నిర్వహించిన చిత్ర యూనిట్.. తాజాగా కింగ్ నాగార్జున చేతుల మీదగా ట్రైలర్‌ను విడుదల చేయించారు. విలేజ్ లో పక్కా మాస్ కుర్రాడు అనిపించుకున్న హీరో.. హీరోయిన్ కోసం ఆమె పని చేస్తున్న కంపెనీ సెక్యూరిటీ […]