మహేంద్ర సింగ్ ధోనీ ఫ్యాన్స్ కి ఇది నిజంగా గుడ్ న్యూస్. ఐపీఎల్ లో ధోని ఆఖరి ఆట ఆడేశాడని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి గత ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గొప్ప ప్రదర్శన చేయలేదు. ధోని కూడా వ్యక్తిగతంగా సరిగ్గా ఆడలేదు. దీంతో గత ఏడాదే ధోని ఐపీఎల్ కి కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. అయితే ధోనీ ఈ ఏడాది కూడా ఐపీఎల్ ఆడటమే కాకుండా తన జట్టుకు […]
Author: Admin
అధైర్యపడొద్దు మిత్రమా.. చంద్రబాబుకు ఫోన్ లో రజినీకాంత్ పరామర్శ..!
ఏపీ అసెంబ్లీ లో శుక్రవారం ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు అసభ్య వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అర్ధాంతరంగా అసెంబ్లీని వీడిన చంద్రబాబు తిరిగి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేశాడు. ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు తన భార్య భువనేశ్వరిపై అసభ్య వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు. అనంతరం ఆయన భావోద్వేగానికి గురై వెక్కి వెక్కి ఏడ్చిన […]
భారత్‌లో కొత్తగా 10,488 కరోనా కేసులు..యాక్టివ్ కేసులెన్నంటే?
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అంతం అవుతుందో అర్థం కావడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతున్న ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. కోట్లాది మందిని పొట్టన పెట్టుకుంది. ఎన్నో కుటుంబాలను రోడ్డు పాలు చేసింది. ఇక ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. భారత్‌లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. గత కొద్ది రోజుల నుంచీ భారీగా నమోదవుతున్న రోజూవారీ కేసులు, […]
రూటు మార్చిన కృతి శెట్టి..చిరంజీవి కూతురితో చర్చలు..?!
కృతి శెట్టి.. పరిచయం అవసరం లేని పేరు. సుకుమార్ ప్రియ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన `ఉప్పెన` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది కృతి శెట్టి. ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే తన క్యూట్ అందాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన కృతి.. ఉప్పెన విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ట అయ్యాక కుర్రకారు కలల రాకుమారిగా మారిపోయిందీ బ్యూటీ. ఈ నేపథ్యంలోనే సౌత్‌లో చాలామంది దర్శకనిర్మాతలు కృతి డేట్స్ కోసం […]
డాక్టర్ వృత్తిని వదిలి కోట్ల ఆస్తిని పోగొట్టుకున్న రాజశేఖర్..ఎలాగంటే?
సీనియర్ స్టార్ హీరో రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. యాంగ్రీ యంగ్ మాన్‌గా ప్రేక్షకుల గుండెల్లో తన కంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న రాజశేఖర్.. ఎంత వేగంగా స్టార్ స్టేటస్‌ను దక్కించుకున్నాడో అంతే వేగంగా తన ఫామ్‌ను కల్పోయాడు. డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను అని చెబుతారు. కానీ రాజశేఖర్ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందే డాక్టర్. అవును, ఎమ్.బి.బి ఎస్ చేసిన రాజశేఖర్ చెన్నైలో క్లినిక్ పెట్టి డాక్టర్‌గా ప్రాక్టీస్ […]
మత్తెక్కిస్తున్న పూర్ణ లేటెస్ట్ పిక్స్ చూస్తే ఎవ్వరైనా ఆమెకు దాసోహమే!
నటి పూర్ణ.. ఈమె అసలు పేరు షామ్నా కాసిం. కేరళకు చెందిన ఈ భామ.. డ్యాన్సర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి మోడల్‌గా, ఆపై నటిగా తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. రవిబాబు దర్శకత్వంలో వచ్చిన హారర్ చిత్రాలు అవును, అవును 2 లతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన పూర్ణ.. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో నలబైకి పైగా చిత్రాల్లో నటించింది. అయితే అందం, అభినయం, అద్భుతమైన టాలెంట్ ఉన్నప్పటికీ.. పూర్ణ స్టార్ […]
అందాల యాంకర్ అనసూయ ఆస్తుల విలువెంతో తెలుసా?
బుల్లితెరపై హాట్ యాంకర్‌గా తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న అందాల భామ అనసూయ భరద్వాజ్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. స్మాల్ స్క్రీన్‌పై ఎన్నో కార్యక్రమాలకు యాంకర్‌గా వ్యవహరిస్తున్న అనుసూయ.. మరోవైపు బిగ్ స్క్రీన్‌పై సైతం సత్తా చాటుతూ ఓరా అనిపిస్తోంది. పెళ్లై, ఇద్దరు పిల్లలకు తల్లైనా అందాల ఆరబోతలో వెనక్కి తగ్గకపోవడంమే అనసూయకు మరిన్ని ఆఫర్లు తెచ్చి పెడుతోంది. ప్రస్తుతం తెలుగులో పుష్ప, ఆచార్య, ఖిలాడి, రంగమార్తాండ చిత్రాల్లో కీలక పాత్రలను పోషిస్తున్న […]
ప్రభాస్-త్రిష ప్రేమాయణం..వామ్మో తెర వెనక అంత జరిగిందా?
రెబల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ వయసు 40 దాటింది. అయినా పెళ్లి ఊసే ఎత్తడం లేదు. ఈయన ఎప్పుడెప్పుడు పెళ్లి పీటలెక్కుతాడా అని అభిమానులు గత పదేళ్ల నుంచి ఎదురుచూస్తూనే ఉన్నారు. కానీ, ఆ తరుణం మాత్రం రావడం లేదు. మరోవైపు ప్రభాస్ ఎఫైర్లపై ఎన్నెన్నో కథనాలు వచ్చాయి. ఈ క్రమంలోనే గతంలో చెన్నై చంద్రం త్రిషతో ప్రభాస్ ప్రేమాయణం నడిపిస్తున్నాడని పెద్ద ఎత్తున వార్తలు పుట్టుకువచ్చాయి. వీరిద్దరూ మొట్ట మొదటి […]
ఇలియానాతో పవన్ గొడవ.. వీరిద్దరికీ ఎక్కడ చెడిందో తెలుసా?
గోవా బ్యూటీ ఇలియానాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి అస్సలు పడదు. అందుకు వీరిద్దరి మధ్య జరిగిన గొడవే కారణం. అసలు ఆ గొడవేంటి..? వీరిద్దరికీ ఎక్కడ చెడిందీ..? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. `దేవదాసు` సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా.. ఆ తర్వాత `పోకిరి` చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని స్టార్ స్టేటస్‌ను దక్కించుకుంది. పోకిరి హిట్ అనంతరం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయిన ఇలియానా.. వరుస […]