స్నేహా ఉల్లాల్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఐశ్వర్యరాయ్ పోలికలు ఉండటంతో ఈమెను జూనియర్ ఐశ్వర్యరాయ్ అని కూడా పిలుస్తుంటారు. ఈ భామ మొట్ట మొదట 2005 లో `లక్కీ: నో టైమ్ ఫర్ లవ్` అనే హిందీ చిత్రంలో సల్మాన్ ఖాన్‌కు జోడీగా నటించి ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తర్వాత పలు హిందీ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న స్నేహా ఉల్లాల్.. `ఉల్లాసంగా ఉత్సహంగా` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం […]
Author: Admin
అక్కినేని-మంచు ఫ్యామిలీలకు అది అస్సలు అచ్చిరాలేదుగా..!!
తెలుగు సినీ పరిశ్రమలో అక్కినేని, మంచు ఫ్యామిలీలకు ప్రత్యేకమైన స్థానం ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు ఫ్యామిలీలకు ఉన్న కామన్ పాయింట్ ఏంటో తెలుసా..? మొదటి పెళ్లి అచ్చి రాకపోవడం. పూర్తి వివరాల్లోకి వెళ్లే.. అక్కినేని నాగేశ్వరరావు తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి స్టార్ హీరోగా ఎదిగిన కింగ్ నాగార్జున మొదట విక్టరీ వెంకటేష్ సోదరి లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. కానీ, కొన్నేళ్లకే వీరి బంధానికి బీటలు వారడంతో.. లక్ష్మికి విడాకులు ఇచ్చేసిన […]
ఇన్వెస్టిగేషన్ మొదలెట్టిన రాజ`శేఖర్`..గ్లింప్స్ అదిరిందిగా!
సీనియర్ స్టార్ హీరో రాజశేఖర్ తాజా చిత్రం `శేఖర్`. `ది మ్యాన్ విత్ ది స్కార్` అనేది ఉపశీర్షిక. ఆయన సతీమణి, ఒకప్పటి స్టార్ హీరోయిన్ జీవిత రాజశేఖర్ స్వయంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రన్ని బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, బొగ్గారం వెంకట శ్రీనివాస్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాజశేఖర్ కెరీర్‌లో 91వ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. థ్రిల్లర్ కథాంశం నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ […]
మంచు ఫ్యామిలీతో ఐశ్వర్య రాజేష్‌కు ఉన్న కనెక్షన్ ఏంటో తెలుసా?
ఐశ్వర్య రాజేష్.. గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు అమ్మాయే అయినప్పటికీ మొదట తమిళంలో స్టార్ స్టేటస్‌ను సంపాదించుకున్న ఈ భామ.. వరల్డ్ ఫేమస్ లవర్, కౌసల్య కృష్ణమూర్తి వంటి సినిమాలతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందింది. సీనియర్ నటుడు రాజేష్ కూతురైన ఐశ్వర్యకు.. లేడి కమెడియన్ శ్రీలక్ష్మీ మేనత్త అవుతుంది. సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ ఐశ్వర్య మాత్రం.. స్వయం కృషితో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ విషయాలు పక్కన పెడితే.. ఐశ్యర్వ రాజేష్‌కి, […]
ఆ నిర్మాత వాడుకుని వదిలేశాడు..ముమైత్ ఖాన్ ఆవేదన?!
ముమైత్ ఖాన్.. పరిచయం అవసరం లేని పేరు. `ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే! ` అంటూ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన `పోకిరి` సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ముమైత్. మొదటి చిత్రంతోనే యూత్‌లో సూపర్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న ముమైత్.. ఐటెం భామగా తనదైన డాన్సింగ్ మూమెంట్స్‌తో తెలుగు సినీ పరిశ్రమను దశాబ్ధ కాలం పాలు ఓ ఊపు ఊపేసింది. ముమైత్ ఖాన్ క్రేజ్ చూసి పలువురు నిర్మాతలు ఆమెను హీరోయిన్‌గా పెట్టి […]
సింహాద్రి అనుకుంటే చాగంటిగా మారిన ఎన్టీఆర్
ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మాజీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పై వైసీపీ నేతలు చేసిన కామెంట్స్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే లు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు తన సతీమణి పట్ల అసభ్య వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం పట్ల నందమూరి కుటుంబం కూడా తీవ్రంగా స్పందించింది. నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ,పురందేశ్వరి, కళ్యాణ్ రామ్, నారా రోహిత్ వైసీపీ నేతలు […]
జగపతిబాబు అలా అన్న వారానికే నా కొడుకు పోయాడు..కోటా ఆవేదన!
తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న కోట శ్రీనివాస్ రావు గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. వెండితెరపై విలన్‌గా ముచ్చెమటలు పట్టించడమే కాదు.. హాస్యనటుడిగా తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన కోటా జీవితంలో ఎన్నో చేదు సంఘటనలు ఉన్నాయి. ముఖ్యంగా తనయుడు ఆంజనేయ ప్రసాద్ హఠాన్మరణం కోటా శ్రీనివాస్ రావును తీవ్రంగా కలచి వేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కోటా.. కొడుకు మరణాన్ని మరోసారి తలచుకుంటూ ఆసక్తికర విషయాలను […]
శివ శంకర్ మాస్టర్ వైద్యానికి అయ్యే ఖర్చు భరిస్తా.. ముందుకొచ్చిన సోనూసూద్..!
ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనా బారినపడి హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన పెద్ద కుమారుడికి కూడా పాజిటివ్ తేలడంతో ఆయన కూడా అపస్మారక స్థితిలో ఉన్నాడు. హాస్పిటల్లో వైద్యానికి రూ.లక్షల్లో ఖర్చవుతుందని.. ఎవరైనా ముందుకొచ్చి ఆదుకోవాలని శివ శంకర్ మాస్టర్ చిన్నకొడుకు విజ్ఞప్తి చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ నటుడు సోనూసూద్ స్పందించారు. శివ శంకర్ మాస్టర్ […]
సినిమాలు మానేసింది అందుకే..భర్త గుట్టు రట్టు చేసిన నిహారిక!
మెగా ఫ్యామిలీ నుంచి సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఏకైక హీరోయిన్, నాగాబాబు కూతురు నిహారిక కొణిదెల గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. `ఒక మనసు` సినిమాతో హీరోయిన్‌గా సినీ కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. స్టార్ హీరోయిన్‌గా ఎదగలేకపోయినా నటన పరంగా మంచి మార్కులనే వేయించుకుంది. ఇక ఈ భామ గత ఏడాది డిసెంబర్ 9న వెంకట చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకుని.. వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. ఉదయ్‌పూర్‌లోని ది ఒబెరాయ్ ఉదయ్‌విలాస్ […]