ఈ మధ్య కాలంలో చాలా మంది నటీమణులు ఇతరులను అనూహ్యంగా నమ్మినవారి చేతిలో మోస పోతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక నటి మాత్రం ఏకంగా తన తండ్రి చేతిలో మోసపోయాను అని ఎమోషనల్ అయ్యింది. ఆమె ఎవరో కాదు ప్రముఖ సీనియర్ నటీమణులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న తులసి. బాలనటిగా కెరీర్ ని మొదలు పెట్టిన ఈమె కొన్ని సినిమాలలో హీరోయిన్ రోల్స్ చేస్తే , మరికొన్ని సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కూడా నటించింది. […]
Author: Admin
ట్రైలర్ కోసం కొత్త డేట్ ఫిక్స్ చేసిన ఆర్ఆర్ఆర్..!
పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ ట్రైలర్ డిసెంబర్ 3వ తేదీన విడుదల కావాల్సి ఉండగా.. సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణంతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. ట్రైలర్ విడుదల వాయిదా వేస్తున్నట్లు నిన్న ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ ప్రకటించింది. కాగా తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల విడుదల తేదీ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 7వ తేదీన కానీ 9వ తేదీన కానీ ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఆర్ఆర్ఆర్ […]
అఖండ సినిమా పై పబ్లిక్ రివ్యూ ఎలా ఉందంటే..?
నందమూరి బాలకృష్ణ మూడు వరుస ఫ్లాపుల సినిమాల తర్వాత.. విడుదలైన తాజా చిత్రం అఖండ. ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1500 పైగా థియేటర్లలో ఈ రోజున విడుదలైంది. ఇక అద్భుతమైన టాక్ తో ఈ సినిమా నడుస్తోంది. అయితే ఇప్పుడు పబ్లిక్ టాక్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఒక అభిమాని థియేటర్ బయట అఖండ మూవీ చూశాను.. కాలరెగరేసి చెబుతున్నాను బ్లాక్ బస్టర్ గా నిలబడుతుందని తెలియజేశారు. మరొక అభిమాని ఫైట్లు మామూలుగా […]
బాలకృష్ణ ‘అఖండ’ రివ్యూ అండ్ రేటింగ్
సినిమా: అఖండ నటీనటులు: బాలకృష్ణ, శ్రీకాంత్, ప్రెగ్యా జైస్వాల్, పూర్ణా, జగపతి బాబు తదితరులు సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్ సంగీతం: థమన్ నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి దర్శకత్వం: బోయపాటి శ్రీను రిలీజ్ డేట్: 02-12-2021 ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నందమూరి నటసింహం బాలకృష్ణ కొత్త సినిమా ‘అఖండ’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. గతేడాదే రావాల్సిన ఈ సినిమా కరోనా నేపథ్యంలో వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా […]
RC15 రిలీజ్‌పై ఫుల్ క్లారిటీతో ఉన్న చరణ్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పటికే రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరో స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి కొత్త రికార్డులు క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు ఈ హీరో. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో కూడా అదిరిపోయే అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాతో పాటు చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న […]
ఏపీ వరద బాధితులకు తారక ‘హస్తం’!
ఇటీవల ఏపీలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా చాలా మంది కష్టాలపాలయ్యారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో వరద భీభత్సం నుండి ప్రజలు తేరుకోలేకపోతున్నారు. దీంతో చాలా మంది తమ ఇళ్లను వదిలి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాత్కాలిక కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. కాగా ఈ వరదల కారణంగా అనేక మంది తమ ఇళ్లను పోగొట్టుకుని రోడ్డుపై పడ్డారు. అయితే వారిని ఆదుకునే నాథుడే లేడని వారు లబోదిబో మంటూ గుండెలు పగిలేలా విలపిస్తున్నారు. ఏపీలో నెలకొన్న ఈ […]
సమంత కీలక నిర్ణయం..త్వరలోనే బిగ్ అనౌన్స్మెంట్?
భర్త నాగచైతన్య నుంచి విడిపోయి అక్కినేని కుటుంబంతో తెగదెంపులు చేసుకున్న టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత.. ప్రస్తుతం కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టి నచ్చిన సినిమాలను ఒప్పుకుంటూ పోతోంది. ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వంలో `శాకుంతలం`ను పూర్తి చేసిన సామంత.. ఇటీవల రెండు ద్వి భాషా చిత్రాలను అనౌన్స్ చేసింది. ఇవి ఇంకా సెట్స్ మీదకు వెళ్లకుండానే ఏకంగా ఓ హాలీవుడ్ చిత్రాన్ని ప్రకటించింది. `అరెంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్` అనే పుస్తక కథ ఆధారంగా తెరకెక్కనున్న ఓ ఇంగ్లీష్ […]
దత్త కూతురితో బండ్ల గణేష్ ఆటలు.. నెట్టింట వీడియో వైరల్!
హాస్య నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో గుర్తింపును సంపాదించుకున్న బండ్ల గణేస్.. 2009లో నిర్మాతగా మారి ఆంజనేయులు, తీన్ మార్, గబ్బర్ సింగ్, బాద్ షా, ఇద్దరు అమ్మాయిలు తదితర చిత్రాలను నిర్మించి నిర్మాతగానూ సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం బండ్ల గణేష్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. అదే `డేగల బాబ్జి`. వెంకట్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తమిళంలో సూపర్ హిట్ సాధించిన `ఒత్త సేరుప్పు సైజ్ 7` కి రీమేక్. షూటింగ్ పూర్తి […]
బాలయ్య `అన్ స్టాపబుల్`లో నెక్స్ట్ గెస్ట్‌లు వీళ్లే..!!
నటసింహం నందమూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్‌గా మారి చేస్తున్న షో `అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే`. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో నవంబర్ 4న ఈ టాక్ షో ప్రారంభం అయింది. ఫస్ట్ ఎపిసోడ్‌కి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మంచు లక్ష్మి, మంచు విష్ణులు రాగా.. సెకెండ్ ఎపిసోడ్‌కి న్యాచురల్ స్టార్ నాని విచ్చేసి బాలయ్యతో సందడి చేశారు. ప్రస్తుతం ఆహా టీమ్ మూడో ఎపిసోడ్‌ను ప్రసారం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ వారం గెస్ట్‌గా […]