బెయిల్ వచ్చినా ఇంకా జైల్లోనే ఆర్యన్ ఖాన్..కార‌ణం అదే!

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ త‌న‌యుడు ఆర్యన్ ఖాన్‌కి బెయిల్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఏకంగా మూడుసార్లు బెయిల్ ఇవ్వడానికి నిరాక‌రించిన ముంబై హై కోర్టు.. ఎట్ట‌కేల‌కు నిన్న ఆర్య‌న్ ఖాన్‌కి ఊర‌ట‌నిచ్చింది. ఆర్య‌న్‌తో పాటు అత‌ని స్నేహితులు అర్బాజ్ మ‌ర్చంట్‌, మున్ మున్ ధ‌మేచాకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాంతో షారుక్ ఖాన్ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. అయితే బెయిల్ వ‌చ్చినా ఆర్య‌న్ ఖాన్ మాత్రం […]

పునీత్ రాజ్ కుమార్ ఇక లేరు..!!

సినీ ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా షాక్ కి గురి అవడంతో పాటు శోకసంద్రంలో మునిగిపోయింది.. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ పుత్ ఇక లేరు అన్న వార్త వినడం తో అందరూ ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి అవుతున్నారు.. కుటుంబ సభ్యులతో పాటు ప్రేక్షకులు, అభిమానులు , సినీ తారలు కూడా శోకసంద్రంలో మునిగిపోయారు.. పునీత్ రాజ్ పుత్ కేవలం ఒక హీరో మాత్రమే కాదు.. ఆయన ఒక సంచలనం.. 1975 మార్చి 17వ తేదీన […]

పునీత్ ఆరోగ్యంపై మేమేం చెప్పలేం అంటున్న డాక్టర్లు..ట్వీట్ వైరల్..!!

కన్నడ సూపర్ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లు సమాచారం. ఈ రోజు ఉదయం 11:30 గంటల సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో బెంగళూరులో ఉన్న విక్రమ్ హాస్పిటల్ లో పునీత్ రాజ్ ను చేర్పించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి క్రిటికల్ గా ఉన్నట్లు, ఆయన ఆరోగ్యంపై ఎటువంటి సమాచారం ఇప్పట్లో ఇవ్వలేమని తేల్చి చెప్పేశారు వైద్యులు. అంతేకాదు విక్రమ్ హాస్పిటల్ ప్రముఖ డాక్టర్ రంగనాథ నాయక్.. పునీత్ ఆరోగ్యంపై ఎటువంటి […]

వరుడు కావలెను మూవీ సక్సెస్ అవ్వాలంటే..ఇన్ని కోట్లు రాబట్టాలా..?

నాగ శౌర్య హీరోగా, రీతు వర్మ హీరోయిన్ గా కలిసి నటిస్తున్న తాజా చిత్రం వరుడు కావలెను. ఈ సినిమాకి లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతోంది. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ట్రైలర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ సినిమా ఈ రోజున విడుదల అయింది.అయితే ఈ సినిమా సక్సెస్ కావాలంటే ఎన్ని కోట్లు రాబట్టాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. 1). నైజాం-3.50 కోట్లు. 2). సీడెడ్-.1.95 కోట్లు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలుపుకొని..7.88 […]

షాకింగ్ న్యూస్‌..ప‌వ‌ర్ స్టార్‌కు గుండెపోటు..హాస్ప‌ట‌ల్‌కి త‌ర‌లింపు!

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండె పోటుకు గుర‌య్యారు. దాంతో వెంట‌నే ఆయ‌న్ను కుటుంబస‌భ్యులు హాస్ప‌ట‌ల్‌కి త‌ర‌లించారు. బెంగుళూరులోని విక్రమ్ హాస్ప‌ట‌ల్‌లో అడ్మిట్ అయిన పునీత్ రాజ్ కుమార్‌కు ప్ర‌త్యేక వైద్య బృందం చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఆయ‌న‌కు ఈసీజీ పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ప్ర‌స్తుతం ఐసీయూలో ఉంచి ట్రీట్‌మెంట్‌ను ఇస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ ఆసుపత్రిలో చేరడంతో ఆయన ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, జిమ్‌ లో వ్యాయమం చేస్తున్న […]

న‌క్క తోక తొక్కిన శ్రీ‌లీల‌..ఎన్టీఆర్ మూవీలో బంప‌ర్ ఆఫ‌ర్..?

మొద‌టి సినిమాతోనే సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లు చాలా అరుదు. అయితే ఈ లిస్ట్‌లో తాజాగా చేరింది అందాల భామ శ్రీ‌లీల. కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెర‌కెక్కిన `పెళ్లి సంద‌D` మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీ‌లీల‌.. ఫ‌స్ట్ మూవీతోనే కుర్రాళ్ళ గుండెల్లో చెరగని ముద్ర వేసింది. పెళ్లి సంద‌D టాక్ సంగతి, వసూళ్ల సంగతి ప‌క్క‌న పెడితే.. హీరోయిన్ శ్రీ‌లీల మాత్రం మ‌స్తు పాపుల‌ర్ అయింది. ప్ర‌స్తుతం ఈ భామ‌కు ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్ప‌టికే ర‌వితేజ […]

రవితేజ ఖిలాడి మూవీ నుంచి బిగ్ అప్డేట్..!

ఈ సంవత్సరం క్రాక్ సినిమాతో గ్రాండ్ సక్సెస్ను అందుకున్న రవితేజ మరోసారి కిలాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రవితేజ ను మనం చాలా డిఫరెంట్ యాంగిల్ లో చూడవచ్చు.రవితేజ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో సాలిడ్ యాక్షన్ తో ఈ చిత్రాన్ని మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. మరి ఇప్పుడు షూట్ ఫైనల్ టచ్ లో ఉన్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ఈరోజు ఓ బిగ్ […]

మ‌హేష్ `స‌ర్కారు..`పై న‌యా అప్డేట్‌..ప్యాక‌ప్‌కి టైమ్ వ‌చ్చేసింది!

మ‌హేష్ బాబు, కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్లు నిర్మిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13వ విడుద‌ల కానుంది. అయితే ఈ మూవీ షూటింగ్‌కి ప్యాక‌ప్ చెప్పే టైమ్ వ‌చ్చేసింది. తాజా స‌మాచారం ప్ర‌కారం..స‌ర్కారు వారి టీమ్ ఫైనల్ షెడ్యూల్ కోసం […]

 బిగ్ అప్డేట్ : RRR సినిమా నుంచి వీడియో విడుదల..!!

రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న మల్టీ స్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాపై ప్రేక్షకులు ఎంతగానో అంచనాలు పెట్టుకున్నారు. ఇకపోతే ఈ సినిమా ఎప్పుడు విడుదల చేయాలనుకున్న ఏదో ఒక ఆటంకం రావడం లేదా పెద్ద హీరోల సినిమాలు పోటీ రావడంతో ఈ సినిమా విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపడం లేదు.. కానీ ఎట్టకేలకు ఈసారి ఎలాగైనా సరే ఖచ్చితంగా సినిమాను విడుదల చేయాలని భీష్మించుకు కూర్చున్నాడు రాజమౌళి.. అందులో […]