పునీత్ రాజకుమార్ మరణం యావత్ భారత దేశాన్ని కలచివేసింది.. ఇక ఆయన మరణం పై పలువురు ప్రముఖులు, అభిమానులు, తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..మరికొంతమంది అయితే ఆయనతో ఉన్న జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకోవడం గమనార్హం. ఇకపోతే ప్రముఖ హాస్యనటుడు డానిష్ సైత్ పునీత్ మరణవార్త విని తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. నా హృదయం ముక్కలైంది మాటల్లో చెప్పలేని బాధ ఇది.. నా గురువు, నా హీరో, ఒక గొప్ప వ్యక్తి ఇక […]
Author: Admin
వరుడు కావలెను మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎన్ని కోట్లు అంటే..?
యువ హీరో నాగ శౌర్య, హీరోయిన్ రీతూ వర్మ కలిసి నటించిన తాజా చిత్రం వరుడు కావలెను. ఈ సినిమా అక్టోబర్ 29వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాను లక్ష్మీ సౌజన్య డైరెక్టర్ వహించింది. అయితే ఈ సినిమా మొదటి రోజున మంచి టాక్ తో నిలిచి మంచి కలెక్షన్లను రాబట్టింది. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం. 1). ఉత్తరాంధ్ర-9 లక్షలు. 2). ఈస్ట్-8 లక్షలు 3). వెస్ట్-6 లక్షలు. 4). గుంటూరు-12 […]
ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కోట శ్రీనివాసరావు..!
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు ఈ మధ్య కాలంలో పలు వార్తల్లో నిలుస్తూ ఉన్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బృందావనం సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. బృందావనం సినిమా కంటే ముందు ఎన్టీఆర్ తో కలిసి కొన్ని సినిమాలు చేసినప్పటికీ కోటా కి మాత్రం బృందావనం సినిమానే సంతృప్తిని ఇచ్చిందట. బృందావనం సినిమా షూటింగ్ సమయంలో తన కొడుకు చనిపోయాడని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. బృందావనం సినిమాలో ఎన్టీఆర్ చేసిన పాత్ర చాలా […]
క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. రూ. లక్ష ఆఫర్..!
బిగ్ బాస్ సీజన్ -5 లో పాల్గొన్న కంటేస్టెంట్ లలో శ్వేత వర్మ కూడా ఒకరు.6 వారాలపాటు బిగ్ బాస్ హౌస్ లో ఉండి ప్రేక్షకులను బాగా అలరించింది. ఇక ఈమె చివరి వారంలో ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత పలు ఇంటర్వ్యూలలో పాల్గొని క్యాస్టింగ్ కౌచ్ గురించి కూడా తెలియజేసింది. గతంలో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ ఆరోపణలు చేసిన శ్వేత వర్మ మరొకసారి ఈ విషయంపై మాట్లాడింది. సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి క్యాస్టింగ్ […]
పునీత్ భౌతికకాయాన్ని చూస్తూ ఎన్టీఆర్ తీవ్ర భావోద్వేగం..వీడియో వైరల్!
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణం యావత్ సినీ రంగాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. ఫిజికల్‌గా ఎంతో ఫిట్‌గా ఉండే ఆయన కేవలం 46 ఏళ్ల వయసులోనే గుండె పోటుతో తనువు చాలించడం కుటుంబసభ్యులను, అభిమానులను మరియు సినీ ప్రముఖులను తీవ్రంగా కలచి వేస్తోంది. ఇక ప్రస్తుతం పునీత్‌ను కడసారి చూసేందుకు అందరూ బెంగుళూరులోని కంఠీరవ స్టేడియంకి క్యూ కడుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు పునీత్ పార్థివ దేహానికి బరువెక్కిన గుండెలతో […]
రొమాంటిక్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్.. ఎన్ని కోట్లు అంటే..!
పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి, కేతిక శర్మ కలిసి నటించిన చిత్రం రొమాంటిక్. ఈ సినిమా లవ్, రొమాంటిక్, యాక్షన్ తో సరికొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాలవల్ల ఈ సినిమా అక్టోబర్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటిరోజు మంచి సక్సెస్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక మొదటిరోజు ఎంతటి కలెక్షన్లు రాబట్టిందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. 1). […]
రవితేజ 70వ చిత్రంపై బిగ్ అప్డేట్..!
`క్రాక్`తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మాస్ మహారాజా రవితేజ.. ప్రస్తుతం వరుస చిత్రాలను ఓకే చెస్తూ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నారు. ఇప్పటికే రమేష్ వర్మ దర్శకత్వంలో తన 67వ చిత్రాన్ని పూర్తి చేసిన రవితేజ..68వ సినిమాను శరత్ మండవ దర్శకత్వంలో చేస్తున్నారు. రామారావు ఆన్ డ్యూటీ టైటిల్‌తో రాబోతున్న ఈ మూవీలో రవితేజ ఓ ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నారు. అలాగే మరోవైపు రవితేజ తన 69వ చిత్రాన్ని `ధమకా`గా ప్రకటించాడు. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించినున్న […]
కన్నడ సినీ ఇండస్ట్రీకి ఏ శాపం తగిలిందో.. వరుసబెట్టి చనిపోతున్న స్టార్ హీరోలు..!
ఒకప్పుడు సౌత్ లో సినీ ఇండస్ట్రీ అంటే తెలుగు, తమిళ ఇండస్ట్రీలే. శాండల్ వుడ్ గా పేరు తెచ్చుకున్న కన్నడ సినీ ఇండస్ట్రీ రేంజ్ తక్కువగానే ఉండేది. అయితే గత 20 ఏళ్లలో కన్నడ సినీ ఇండస్ట్రీ రేంజ్ పెరిగింది. ఒకప్పుడు అక్కడ చిన్న సినిమాలు మాత్రమే నిర్మితమయ్యేవి. కలెక్షన్లు కూడా అంతంత మాత్రమే ఉండేవి. అక్కడ తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో ఎక్కువగా ఆడేవి. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. కేజీఎఫ్ లాంటి పాన్ ఇండియా […]
`మంచి రోజులు వచ్చాయి` ట్రైలర్ అదిరిపోయిందిగా..!
టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్, మెహ్రీన్ కౌర్ జంటగా నటించిన తాజా చిత్రమే `మంచి రోజులు వచ్చాయి`. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వీ.సెల్యులాయిడ్, ఎస్.కె.ఎన్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మితమైంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం చిత్రం నవంబర్ 4న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. లవ్, రొమాన్స్, కామెడీ నేపథ్యంలోని సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆధ్యంతం […]









